Smriti Mandhana :స్టైల్‌తోనూ స్టన్నింగ్.. ఈవెంట్‌లో స్మృతి మంధాన సందడి! AP Tourism: ఏపీలో కేరళ స్టైల్ లగ్జరీ బోట్లు…! బెర్మ్ పార్క్–సూర్యలంకలో మెగా ప్లాన్! Ibomma Ravi: ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. 12 రోజులకు కోర్టు అనుమతి! Visa Appointment: యుఎస్ వీసా అపాయింట్‌మెంట్ త్వరగా కావాలా! ఈ నగరాలు బెస్ట్ ఆప్షన్! Health tips: మూత్రం రంగును బట్టి మీ బాడీ హైడ్రేషన్ లెవల్స్ తెలుసుకోండి.!! టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్! H-1B వీసా - ట్రంప్ కొత్త రూల్స్.! Venkaiah Naidu: జన్మభూమిని మర్చిపోకుండా సేవ చేయాలి.. వెంకయ్యనాయుడు! బీఎస్ఎన్ఎల్ సంచలనం.. నెలకు కేవలం రూ. 200 ఖర్చుతోనే సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు పొందండి.! Registration: 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి.. భూ సంస్కరణలతో గేమ్ ఛేంజ్! UK Education: యూకేలో ఉన్నత విద్యకు శుభవార్త… భారతీయ విద్యార్థుల కోసం బ్రిటిష్ కౌన్సిల్ గ్రేట్ స్కాలర్‌షిప్స్!! Smriti Mandhana :స్టైల్‌తోనూ స్టన్నింగ్.. ఈవెంట్‌లో స్మృతి మంధాన సందడి! AP Tourism: ఏపీలో కేరళ స్టైల్ లగ్జరీ బోట్లు…! బెర్మ్ పార్క్–సూర్యలంకలో మెగా ప్లాన్! Ibomma Ravi: ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. 12 రోజులకు కోర్టు అనుమతి! Visa Appointment: యుఎస్ వీసా అపాయింట్‌మెంట్ త్వరగా కావాలా! ఈ నగరాలు బెస్ట్ ఆప్షన్! Health tips: మూత్రం రంగును బట్టి మీ బాడీ హైడ్రేషన్ లెవల్స్ తెలుసుకోండి.!! టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్! H-1B వీసా - ట్రంప్ కొత్త రూల్స్.! Venkaiah Naidu: జన్మభూమిని మర్చిపోకుండా సేవ చేయాలి.. వెంకయ్యనాయుడు! బీఎస్ఎన్ఎల్ సంచలనం.. నెలకు కేవలం రూ. 200 ఖర్చుతోనే సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు పొందండి.! Registration: 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి.. భూ సంస్కరణలతో గేమ్ ఛేంజ్! UK Education: యూకేలో ఉన్నత విద్యకు శుభవార్త… భారతీయ విద్యార్థుల కోసం బ్రిటిష్ కౌన్సిల్ గ్రేట్ స్కాలర్‌షిప్స్!!

గజపతినగరంలో లోకేశ్ శంఖారావం సభ! అప్పల నర్సయ్య కాదు… భూ కబ్జాదారుడు!

2024-02-16 20:55:00

గజపతినగరంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం సభ – బొత్స అన్నదమ్ములు అవినీతికి పాల్పడుతున్నారు – ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య కాదు… భూ కబ్జాదారుడు అని పేరు మార్చుకుంటే మంచిది – ఇసుక దోపిడీ చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు – వచ్చే రెండు నెలల్లో మీ సంగతి తేలుస్తాం – టీడీపీ-జనసేన అభ్యర్థులను గెలిపించండి – తోటపల్లి కాలువ పనులు పూర్తి చేసి నీరు అందిస్తాం – సెజ్ ఏర్పాటు చేసి... పరిశ్రమలు తీసుకొస్తాం

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

– స్థానిక యువకులకు ఉద్యోగాలు కల్పిస్తాం – అమరావతి రైతులను జగన్ మోసం చేశాడు – బిల్డప్ జగన్ ఒక సినిమా తీశారు... అది అట్టర్ ప్లాప్ అయింది – అమరావతి ఫైల్స్ సినిమాను అందరూ చూడండి – విషం కన్నా దారుణమైన మద్యం తయారు చేసి మహిళల పసుపుతాడు తెంపుతున్నాడు – అన్ని రకాలుగా పన్నులు వేసిన జగన్... చివరికి మీ బాత్ రూమ్ లపై కూడా పన్నులు వేస్తాడు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →