విజయవాడ : "విధ్వంసం" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్... ఏపీలో విధ్వంసంతోనే వైసీపీ పాలన ప్రారంభమైంది. ప్రజాస్వామ్య విలువలను తాకట్టుపెట్టారు... కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలక తప్పదు...ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని నేను చెప్పే మాటలకు అక్షర రూపమే విధ్వంసం పుస్తకం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
భవిష్యత్‌లో పాలకులు ఎలా ఉండకూడదో ఈ పుస్తకం ఓ హెచ్చరిక... ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన జగన్‌కు కచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాం... వాలంటీర్ల వ్యవస్థను నేను ఎప్పుడూ తప్పుబట్టలేదు. కొంతమంది వాలంటీర్ల వల్ల వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని నేను అన్న మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా... వాటంటీర్లు సేకరించిన వ్యక్తుల డేటాబేస్‌లో దుర్వినియోగం వల్లే మహిళలు అదృశ్యమయ్యారన్నది నిజం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.
మరిన్ని వార్తలు చూడండి:
పిచ్చిపిచ్చి కూతలు కూస్తే పరిష్కారం ప్రజలే !! చంద్రబాబు మాస్ స్పీచ్!!
రాజధాని ఫైల్స్'కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!!
చంద్రబాబు ఇంటి దగ్గర సందడి!! సీనియర్ నేతల మంతనాలు??
పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.