అమరావతి : చంద్రబాబు ఇంటి దగ్గర సందడి వాతావరణం... ఆశావహులు, పార్టీలో చేరడానికి వచ్చిన వారితో కోలాహలంగా మారిన చంద్రబాబు నివాస ప్రాంతం... పార్టీలో చేరేందుకు చంద్రబాబు నివాసానికి వచ్చిన నరసరావుపేట నేత అట్లా చిన్న వెంకటరెడ్డి. 100 కార్ల భారీ కాన్వాయ్‌తో చంద్రబాబు నివాసానికి చిన్న వెంకటరెడ్డి... టీడీపీలో చేరనున్న వివిధ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు...

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

చంద్రబాబును కలిసిన సీనియర్ నేతలు గొట్టిపాటి రవి, ఏలూరు సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, ఉక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఆదిరెడ్డి వాసు, కందికుంట ప్రసాద్, భూమా అఖిలప్రియ తదితరులు... నూజివీడు టీడీపీలో నెలకొన్న రాజకీయాలపై పార్టీ ఇన్‌చార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావుతో చంద్రబాబు మంతనాలు...

ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!

చింతలపూడి స్థానాన్ని మాల సామాజిక వర్గానికి కేటాయించాలని టీడీపీ నేతల డిమాండ్... రజకులను ఎస్సీల్లో చేర్చాలంటూ చంద్రబాబును కలిసేందుకు వచ్చిన నరసరావుపేట టీడీపీ రజక నేతలు... ఆళ్లగడ్డ, కోవూరు, కదిరి, నరసరావుపేట, అద్దంకి సెగ్మెంట్ల నుంచి చేరికలు.

 

మరిన్ని వార్తలు చూడండి:

సినీనటి జయప్రద పై కోర్టు ఆగ్రహం!! అరెస్టుకు ఆదేశాలు!!

చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!

టీడీపీ కార్యకర్త దారుణ హత్య!!

గుడివాడ స్వతంత్రానికి పోరాడుతున్న! వెనిగండ్ల రాము

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group