‘రాజధాని ఫైల్స్' సినిమాకు అడ్డంకులు తొలగిపోయాయి. థియేటర్లలో ఈ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం జగన్ ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ సినిమా తీశారని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సినిమాను ఆపివేయాలని హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సినిమాను విడుదల చేయొచ్చని హైకోర్టు తాజాగా పేర్కొంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మరిన్ని వార్తలు చూడండి:
మాచర్లలో హైటెన్షన్!! ఎంపీ అభ్యర్థి సామాజిక వర్గంపై దాడి??
పిచ్చిపిచ్చి కూతలు కూస్తే పరిష్కారం ప్రజలే !! చంద్రబాబు మాస్ స్పీచ్!!
పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.