సుప్రీం కోర్టు ఎలక్ట్రోరల్ బాండ్స్ రద్దు చేయటంతో, టెన్షన్ లో వైసీపీ.
పర్చూరు రా కదలిరా సభ కచ్చితంగా జరిగి తీరుతుంది -ఎమ్మెల్యే సత్యప్రసాద్
గత 5 ఏళ్ళుగా, జగన్ రెడ్డి పార్టీకి వచ్చిన విరాళాల్లో 70℅ ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలోనే వచ్చాయి.
ఎన్నికలు వస్తున్నాయని హైదరాబాద్ రాజధాని డ్రామా -సీపీఐ రామకృష్ణ
దాదాపుగా రూ.382 కోట్లు, ఎవరు ఇచ్చారో తెలియదు.
ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుతో, మొత్తం వివరాలు బయటకు రానున్నాయి.
ఎన్టీఆర్ ఆశయ సాధనలో ట్రస్టు అనేక రంగాల్లో సేవలందిస్తోంది -చంద్రబాబు
YSRCP Electoral bonds
FY 2018-19- Rs 99.84 cr
FY 2019-20- Rs 74.35 cr
FY 2020-21- Rs 96.25 cr
FY 2021-22- Rs 60 cr
FY 2022-23- Rs 52 cr.
మరిన్ని వార్తలు చూడండి:
నేడు విజయవాడలో ‘విధ్వంసం’!! అతిధులుగా చంద్రబాబు, పవన్!!
టీడీపీ "రా.. కదిలి రా" సభ నిలిపివేత!! పెద్దల కుట్ర!! పోలీసుల హుకుం!!ఏలూరి
‘అక్షరాస్త్రం’!! చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మీడియాపై ఆంక్షలు: చంద్రబాబు
నేడు(గురువారం) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!
కష్ట కాలంలో తనకు మద్దతు లభించలేదని ఆవేదన.. ఆ పార్టీలో చేరిన సినీ నటి గౌతమి!