టీడీపీ "రా.. కదిలి రా" సభకు పోలీసుల అడ్డంకులు - ఈనెల 17న "రా.. కదిలి రా" సభ నిర్వహణకు ఏర్పాట్లు - ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సభ నిలిపివేతకు కుట్రలు - వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం రాజకీయం - ఏర్పాట్లు పూర్తయిన తర్వాత అడ్డంకులు సృష్టిస్తున్న ప్రభుత్వం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
పోలీసుల సహకారంతో తన మార్కు రాజకీయానికి తెరలేపిన ప్రభుత్వం - దేవాదాయశాఖ అధికారుల ఫిర్యాదుల పేరుతో ఆటంకాలు - సభ ఏర్పాట్ల పనులు నిలిపివేయాలంటూ పోలీసులు హుకుం జారీ - అధికారంతో సభను అడ్డుకోలేరు - కుట్రలు మానకుంటే ప్రజాక్షేత్రంలో తీవ్రపరిణామాలుంటాయి అని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు.
మరిన్ని వార్తలు చూడండి:
ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు? అప్రమత్తంగా లేకుంటే?
సజ్జల పై ధూళిపాళ్ల ఫైర్!! ఉత్తమ అవార్డు సజ్జలకే??
సజ్జల పై ధూళిపాళ్ల ఫైర్!! ఉత్తమ అవార్డు సజ్జలకే??
కాలవ శ్రీనివాసులు ఇంటి వద్ద ఉద్రిక్తత!! పోలీసుల ఓవర్ యాక్షన్!!
ఏఐ(AI)తో ఉద్యోగాలకు ముప్పు లేనట్లే! ఎంఐటీ తాజా అధ్యయనం...
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.