విజయవాడలో నేడు ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ.
సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన ‘విధ్వంసం‘ పుస్తకం.
ముఖ్యఅతిధులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
నేడు (15.02.2024) సాయంత్రం 7 గంటలకు విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో పుస్తకావిష్కరణ.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఆవిష్కర్తగా చంద్రబాబు, తొలి గ్రహీతగా పవన్ కళ్యాణ్.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై పుస్తకంలో పొందుపరిచిన ఆలపాటి సురేష్ కుమార్.
మొత్తం 185 అంశాలతో పుస్తకం రూపొందించిన ఆలపాటి సురేష్ కుమార్
మరిన్ని వార్తలు చూడండి:
ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!
రైతు యువకుడ్ని చేసుకునే యువతికి రూ.5 లక్షల ప్రోత్సాహం!!
అమెరికా వెళ్లాలనుకునే వారికి వివిధ రకాల వీసాలు! వాటికి ఫీజులు! వివరాలు
మేడిగడ్డకా!! బొందలగడ్డకా!! ఓటమి తర్వాత కెసీఆర్ తొలి ప్రసంగం!!
చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.