AP Govt: రెండు బీచ్ లతో భారతదేశ ఏకైక రాజధాని అమరావతి! భారీ ప్రణాళికలతో ముందడుగు! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Butchaiah Chowdhury: ABN ఆంధ్రజ్యోతి ఎండీకు జగన్ నుంచి ప్రాణహాని.. హత్యా రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ - బుచ్చయ్య చౌదరి ఫైర్! Chandrababu: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం.. చంద్రబాబు పుట్టినరోజున భువనేశ్వరి భారీ అన్నదాన సంకల్పం.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Women Reservation Bill: 2029 ఎన్నికల్లో 273 మంది మహిళా ఎంపీలు? మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! మాస్టర్ ప్లాన్.. AP Govt: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. నలుగురు ఉన్నతాధికారులకు కొత్త పోస్టింగులు! Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. AP Govt: రెండు బీచ్ లతో భారతదేశ ఏకైక రాజధాని అమరావతి! భారీ ప్రణాళికలతో ముందడుగు! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Butchaiah Chowdhury: ABN ఆంధ్రజ్యోతి ఎండీకు జగన్ నుంచి ప్రాణహాని.. హత్యా రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ - బుచ్చయ్య చౌదరి ఫైర్! Chandrababu: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం.. చంద్రబాబు పుట్టినరోజున భువనేశ్వరి భారీ అన్నదాన సంకల్పం.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Women Reservation Bill: 2029 ఎన్నికల్లో 273 మంది మహిళా ఎంపీలు? మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! మాస్టర్ ప్లాన్.. AP Govt: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. నలుగురు ఉన్నతాధికారులకు కొత్త పోస్టింగులు! Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి.

నేడు(గురువారం) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!

Published : 2024-02-15 06:00:00

యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు
ఉమ్మడి శ్రీకాకుళం/విజయనగరం జిల్లాలు...
15-2-2024 (గురువారం) కార్యక్రమ వివరాలు
రాజాం అసెంబ్లీ నియోజకవర్గం:
ఉదయం
10.15 – విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున ప్రసంగం ప్రసంగం.
10.20 – విజయనగరం జిల్లా జనసేన అధ్యక్షురాలు లోకం నాగమాధవి ప్రసంగం.
10.25 – మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
10.32– రాజాం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వై.రాజు ప్రసంగం.
10.34– రాజాం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కొండ్రు మురళీ మోహన్ ప్రసంగం.
10.36– రాజాం శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం.
10.56– పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖి.
11.26– పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా బాబు సూపర్ - 6 కిట్ల అందజేత.
11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
11.29 – పార్టీకేడర్ తో యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.
12.10 – యువనేత నారా లోకేష్ చీపురుపల్లి చేరిక.
12.45 – చీపురుపల్లి పట్టణంలో భోజన విరామం.

ఇది కూడా చదవండి: ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!

చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
మధ్యాహ్నం
2.15 – విజయనగరం పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున ప్రసంగం.
2.20 – విజయనగరం జిల్లా జనసేన అధ్యక్షురాలు లోకం నాగ మాధవి ప్రసంగం.
2.25 – మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
2.32– చీపురుపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వి.శ్రీనివాసరావు ప్రసంగం.
2.34– చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కిమిడి నాగార్జున ప్రసంగం.
2.36– చీపురుపల్లి శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం.
2.56– పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ ముఖాముఖి.
3.26– పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ - 6 కిట్ల అందజేత.
3.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
3.29 – పార్టీకేడర్ తో యువనేత లోకేష్ సెల్ఫీ.
4.00 – యువనేత ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి చేరిక.

చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!

ఎచ్చెర్ల నియోజకవర్గం
సాయంత్రం
4.45 – విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున ప్రసంగం.
4.50 – విజయనగరం జిల్లా జనసేన అధ్యక్షురాలు లోకం నాగ మాధవి ప్రసంగం.
4.55 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
5.02 – ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన సమన్వయకర్త విశ్వక్ సేన్ ప్రసంగం.
5.04 – ఎచ్చెర్ల నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జ్ కళా వెంకట్రావు ప్రసంగం.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.


5.06 – ఎచ్చెర్ల శంఖారావంలో యువనేత నారా లోకేష్ ప్రసంగం.
5.26 – పార్టీ కార్యకర్తలతో యువనేత లోకేష్ ముఖాముఖి.
5.56 – పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
5.58 – టిడిపి కార్యకర్తలచే యువనేత లోకేష్ ప్రతిజ్ఞ.
5.59 – పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.
6.00 – రోడ్డుమార్గం ద్వారా నెల్లిమర్ల ప్రయాణం.
6.40 – నెల్లిమర్ల చేరుకుని, అక్కడ బస చేస్తారు.

మరిన్ని వార్తలు చూడండి:

రైతు యువకుడ్ని చేసుకునే యువతికి రూ.5 లక్షల ప్రోత్సాహం!!

ఏఐ(AI)తో ఉద్యోగాలకు ముప్పు లేనట్లే! ఎంఐటీ తాజా అధ్యయనం...

టీడీపీ కార్యకర్త దారుణ హత్య!!

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →