మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ అరెస్టు. వైకాపా ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అనేక దౌర్జన్యాలు అక్రమాలు చేసిన కిషోర్. స్థానిక సంస్థల ఎన్నికలవేళ మాచర్లలో బోండా ఉమ, బుద్ధా వెంకన్న పై దాడి చేసిన తురకా కిషోర్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళిన కిషోర్. హైదరాబాద్ లో కిషోర్ ను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా.. 

ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి! 

ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల! 

గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారుప్రస్తుతం స్టేటస్ ఏంటంటే! 

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు.. 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group