ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలో కొత్త డీజీపీని నియమించనున్నారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అందుకే కొత్త డీజీపీ ఎంపిక కోసం కసరత్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో డీజీపీ రేసులో ఎవరున్నారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. పలువురు సీనియర్ అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదల? ఎప్పుడు అంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అయితే ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావునే మరికొంత కాలం ఏపీ డీజీపీగా కొనసాగించవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్రంలో తనకు ఉన్న పరపతిని ఉపయోగించి ఏపీ సీఎం చంద్రబాబు ద్వారకా తిరుమలరావును మరికొంత కాలం కొనసాగిస్తారనే టాక్ వినబడుతోంది. ఒకవేళ ద్వారకా తిరుమలరావు పదవీకాలం పొడిగింపు సాధ్యం కాకపోతే.. ఆయన తర్వాత సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన హరీశ్ కుమార్ గుప్తాకు అవకాశం దక్కనుంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెన్షన్లపై తాజా నిర్ణయం, సర్వే! వారికి కోత మార్గదర్శకాలు.!
46 ఏళ్ళకి ఘనంగా రెండో పెళ్లి చేసుకున్న నటుడు! పెళ్లికూతురు ఎవరో తెలుసా?
వైసిపికి మరొ షాక్! వైకాపా ఎంపీ పీఏ అరెస్ట్.. ఎందుకు అంటే.. కడప పోలీస్ స్టేషన్ లో...
ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం.. ఏపీలో ఈ 16 నగరాల్లో రోడ్లకు టోల్ ట్యాక్స్! ఇందులో భాగంగా అధికారులు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: