వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి  పీఏ రాఘవరెడ్డి కడపలో పోలీసు విచారణకు హాజరయ్యారు. ఆయనకు ఇటీవల పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. దీంతో కడప . వర్రా రవీందర్రెడ్డి కేసులో రాఘవరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నెల రోజుల తర్వాత ఆయన పులివెందుల రావడంతో పోలీసులు నోటీసులిచ్చారు. ప్రస్తుతం పోలీసు స్టేషన్లో డీఎస్పీ మురళీ నాయక్ ఆయన్ను విచారిస్తున్నారు. సునీత, షర్మిల, విజయమ్మపై వర్రా రవీందర్రెడ్డితో అసభ్యకర పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డిపై ఆరోపణలున్నాయి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! ఇంక పండగే పండగ! ప్రత్యేక రైలు సర్వీసులు!

ఒరేయ్ మీ దుంపలు తెగ.. 102 ఏళ్ల మహిళను పెళ్లాడిన 100 ఏళ్ల పెళ్లికొడుకు! ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..

రైల్వే స్టేషన్‌లో కోతుల ఫైట్‌ వల్ల ఆగిపోయిన రైళ్లు! అసలు ఏం జరిగిందంటే!

అప్డేట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రిటర్న్ రాలేదాఅయితే ఇలా చేయండి! రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో..

దారుణం.. తిరుమల కొండపై కారు దగ్ధం! ఆ సమయంలో కారులో...

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group