రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నడుం బిగించింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం చేసుకొని, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని యోచిస్తోంది. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతలో వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేసి స్కిల్ హబ్ ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వందల కొద్ది ఉద్యోగ మేళాలు నిర్వహించి వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది.

ఇంకా చదవండి: మహిళలకు అప్డేట్.. ఉచిత బస్సు అమలుపై కీలక ప్రకటన! 1600 కొత్త బస్సులను కొనుగోలు!

ఇప్పుడు కర్నూలు జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. కర్నూలు జిల్లాలోని పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ వంటి చదువులు చదివి ఉద్యోగం లేని నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించే విధంగా స్కిల్ హబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కంప్యూటర్ శిక్షణను ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం లోని ఎస్ఎంఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 8వ తేదీ నుంచి యువతీ యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణను ప్రారంభించనున్నట్లు ఎస్ఎంఎల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణలో విద్యార్థినీ విద్యార్థులకు అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుల చేత ప్రాక్టికల్, థియరీ క్లాస్‌లు నిర్వహించి కంప్యూటర్లో ఆధ్యాత్మిక కోర్సులను ఉచితంగా నేర్పించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు, పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల ఏడవ తేదీ లోపు తమ పూర్తి బయోడేటాతో ఎమ్మిగనూరు లోని ఎస్ఎంఎల్ డిగ్రీ కళాశాలలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు.

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొడాలి నానికి వరుస షాక్ లు! తొమ్మిది మంది అరెస్ట్ - పరారీలో ప్రధాన అనుచరుడు..

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం! ఇక ఆ సమస్య లేనట్టే!

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం! ఇక ఆ సమస్య లేనట్టే!

మందుబాబులకు బిగ్ షాక్.. రాష్ట్రంలో వైన్స్ బంద్! ఎప్పటి నుంచంటే..? ఎందుకంటే?

ఆ జిల్లాలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్! ఇలా అప్లై చేసుకుంటే - నేరుగా అకౌంట్లోకి రూ. 2.50 లక్షలు జమ!

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా!

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group