ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలపై కీలక నిర్ణయాలు తీసుకుంటూ వినియోగదారులకు మరింత ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. మందుబాబుల మద్యం కొనుగోలు సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. ముఖ్యంగా తక్కువ ఆదాయం గల వారి కోసం చీప్ లిక్కర్‌ను రూ.99కే అందించడం మొదలు పెట్టింది. దీనితో పాటు.. ఇతర ప్రముఖ బ్రాండ్ల ధరలను కూడా భారీగా తగ్గించింది. ప్రస్తుతం తగ్గించిన ధరల వివరాల్లోకి వెళ్తే.. రాయల్ ఛాలెంజ్ గోల్డ్ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర రూ. 230 నుంచి రూ.210కి, ఫుల్ బాటిల్ రూ. 920 నుంచి రూ.840కి తగ్గించారు.
ఇంకా చదవండి: వైసీపీకి షాక్.. రోజాపై పోలీసులకు ఫిర్యాదు! ఫొటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్!
మాన్షన్‌హౌస్: క్వార్టర్ ధర రూ. 220 నుంచి రూ. 190కి, ఫుల్ బాటిల్ రూ. 870 నుంచి రూ.760కి తగ్గించారు. యాంటిక్విటీ విస్కీ: ఫుల్ బాటిల్ ధర రూ.1,600 నుంచి రూ.1,400కి తగ్గించారు. ఈ తగ్గింపులు మద్యం వినియోగంలో మరింత పెరుగుదలకు దారితీయనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం త్వరలో మరిన్ని బ్రాండ్లపై కూడా రేట్లు తగ్గించనుందని సమాచారం. మద్యం ధరల తగ్గింపుతో ప్రభుత్వం రెవెన్యూ పెంపు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటోంది. మద్యం ధరలు తగ్గడంతో విజయవాడ నగరంలోని మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల మరో లిస్టు విడుదల?? పార్టీ శ్రేణుల్లో పెరిగిపోతున్న ఉత్కంఠ.. అసహనం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! కొత్త రేషన్ కార్డులు! దరఖాస్తులు ఎప్పటినుంచి అంటే?
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! శ్రీవారి ప్రత్యేక దర్శనం, గోల్డెన్ ఛాన్స్! టోకెన్లు ఇలా...
ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారా? అలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!
కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా..? వీటి ధర చూస్తే తక్కువ! మైలేజ్ చూస్తే ఎక్కువ.. ఆ బైక్స్ ఇవే!
మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!
షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!
వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్లడం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!
ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!
గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!
శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ! ఎప్పటినుంచి అంటే!
కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!
శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: