ఇటీవల కూటమి ప్రభుత్వం 59 మందితో కూడిన నామినేటెడ్ పోస్టుల రెండో లిస్ట్ విడుదల చేసింది. మొదటి 14 కార్పొరేషన్ లకు 15 మంది డైరెక్టర్లను ప్రకటిస్తూ 2 లిస్ట్ లు విడుదల చేయడం జరిగింది. అయితే మిగిలిన కార్పొరేషన్లకు కూడా డైరెక్టర్లను నియమిస్తూ 6వ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల చేయనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈరోజు లిస్ట్ విడుదల కావలసి ఉంది అని, అయితే సీఎం చంద్రబాబు గారి తమ్ముడి ఆకస్మిక మృతి కారణంగా ఆగిపోయిందని పలువురు అనుకుంటున్నారు. సోమవారం లిస్ట్ వెళ్లడయ్యే అవకాశం ఉందని కొందరు ఆశిస్తున్నారు. అందులో పార్టీ కోసం శ్రమించిన కొందరు కీలక నేతల పేర్లు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!

ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!

ఏపీకి ప్రధాని మోదీ శుభవార్త - రూ 80 వేల కోట్ల పెట్టుబడులు! ఆ ప్రాజెక్ట్ ఇక వేగవంతం - 48వేల మందికి ఉపాధి!

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకుఎప్పుడు అంటే?

నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group