ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించేందుకు ట్రాఫిక్ అంబాసిడర్లను ఏర్పాటు చేయనున్నట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ సి. రాజశేఖర్ బాబు తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ను పటిష్ఠపరచడంతోపాటు ట్రాఫిక్లో విప్లవాత్మక మార్పులను చేయబోతున్నామన్నారు. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ కాగానే వెంటనే వాట్సప్ గ్రూపులో ఫొటోలు అప్లోడ్ చేయాలన్నారు. "అక్టోబర్ నుంచి నవంబర్కు ట్రాఫిక్ అంతరాయాలను తగ్గించగలిగాం. అస్త్రం యాప్లో రియల్ టైం డేటా సేకరించి ప్రజలకు సేవలందిస్తున్నాం. ట్రాఫిక్ రద్దీ తగ్గాలంటే టెక్నాలజీ వినియోగించాలి. ట్రాఫిక్ అంతరాయం ఎక్కడ ఉంటుందో డ్రోన్ అక్కడ ఉంటుంది. ట్రాఫిక్ను పసిగట్టి వెంటనే సమాచారం చేరవేస్తుంది. అనేక సందర్భాల్లో ఫిజికల్ పోలిసింగ్ అందుబాటులో ఉండకపోవచ్చు. అన్లైన్ ఇన్సిడెంట్స్ని గుర్తించడమే ఈ యాప్ పని. పోలీసులు ఈ యాప్ని ఉపయోగించి త్వరగా స్పందిస్తున్నారు” అన్నారు.
ఇంకా చదవండి: ఓరి దేవుడా.. ఏంటి నిజమా..! రోజు ఇడ్లీ తింటున్నారా? అయితే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
“కంట్రోల్ రూమ్ నుంచే జంక్షన్ కానిస్టేబుల్కు సూచనలందిస్తున్నాం. రెడ్ ఎఫ్ఎం ద్వారా ట్రాఫిక్పై మెసేజ్లను ఇస్తున్నాం. త్వరలోనే ఐదు జంక్షన్లలో ఎస్ఈడీ బోర్డులను ఏర్పాటు చేయబోతున్నాం. కొన్ని డ్రోన్లను వెస్ట్ బైపాస్కి, రామవరప్పాడు రింగు రోడ్ వరకు ఏర్పాటు చేస్తాం. రేపు మధ్యాహ్నం ట్రాఫిక్ ఎలా ఉండబోతుందనేది అస్త్రం అనే ఏఐ టూల్ ద్వారా తెలుసుకుంటాం. డిసెంబర్లో ఇంకొంచెం మెరుగుపడేలా మార్పులు చేశాం. డీసీపీ గౌతమి బెంగళూరులోని ట్రాఫిక్ నిబంధనల గురించి చెప్పినప్పుడు ఇక్కడ కూడా కఠినంగా అమలు చేయాలని ఆలోచించాం. ఓ ఫీడ్బ్యాక్ మెకానిజంలా అస్త్రం యాప్ ఉపయోగపడుతుంది" అని సీపీ వివరించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!
మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..
వైసీపీకి మరో షాక్.. కొడాలి నాని మెడకు ఉచ్చు - అనూహ్య ట్విస్ట్! కీలక అంశాలు వెలుగులోకి...
నాగచైతన్య పెళ్లికి నాగార్జున ఇస్తున్న బహుమతి ఏమిటో తెలుసా? దాదాపు ఎనిమిది గంటల సమయం!
వైసీపీకి షాక్.. రోజాపై పోలీసులకు ఫిర్యాదు! ఫొటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్!
ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! కొత్త రేషన్ కార్డులు! దరఖాస్తులు ఎప్పటినుంచి అంటే?
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! శ్రీవారి ప్రత్యేక దర్శనం, గోల్డెన్ ఛాన్స్! టోకెన్లు ఇలా...
ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారా? అలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: