'నువ్వే కావాలి' సినిమాతో ప్రేక్షకుల ఆదరణ పొందిన సాయికిరణ్ పలు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఆయన సీరియల్స్ తో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన తన సహ నటి స్రవంతిని పెళ్లి చేసుకున్నాడు. ఇది ఆయన రెండో వివాహం. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను సాయికిరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. గతంలో వైష్ణవి అనే అమ్మాయిని సాయికిరణ్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఒక అమ్మాయి ఉంది. మనస్పర్థల కారణంగా వీళ్లు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సాయికిరణ్ ఒంటరిగానే ఉంటున్నాడు. 'కోయిలమ్మ' సీరియల్ లో తనతో పాటు నటించిన స్రవంతితో ఆయన ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు. కొత్త జంటకు సీరియల్ నటీనటులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లక్కీ ఛాన్స్.. ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ తగ్గింపు ఆఫర్! కొనాలనుకుంటే చక్కటి అవకాశం!
పోలీస్ కస్టడీకి వైసీపీ నేత రౌడీ షీటర్! నిజాలు చెప్పేస్తా..? టెన్షన్ లో జగన్..
రాజకీయాలపై సినీనటి కస్తూరి కీలక వ్యాఖ్యలు! ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ!
ఏపీ ప్రజలకు ఒక పెద్ద ఊరట కలిగించే విషయం.. సంవత్సరం పాటు ఉచిత! ప్రభుత్వం కీలక నిర్ణయం!
శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! ఇంక పండగే పండగ! ప్రత్యేక రైలు సర్వీసులు!
ఒరేయ్ మీ దుంపలు తెగ.. 102 ఏళ్ల మహిళను పెళ్లాడిన 100 ఏళ్ల పెళ్లికొడుకు! ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..
రైల్వే స్టేషన్‌లో కోతుల ఫైట్ వల్ల ఆగిపోయిన రైళ్లు! అసలు ఏం జరిగిందంటే!
అప్డేట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రిటర్న్ రాలేదా? అయితే ఇలా చేయండి! రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో..
దారుణం.. తిరుమల కొండపై కారు దగ్ధం! ఆ సమయంలో కారులో...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: