TollywoodNews: బాక్సాఫీస్ వద్ద 'రెబల్' వేట మొదలు.. ఫిబ్రవరిలో ప్రభాస్ డబుల్ అటాక్! Range Rover: మెగా సక్సెస్‌కు మెగా రిటర్న్..! అనిల్ రావిపూడికి చిరంజీవి రేంజ్ రోవర్ సర్‌ప్రైజ్! Keerthy Suresh: 9 గంటలు డబ్బింగ్ చెప్పిన కీర్తి సురేశ్! గ్లామర్ కాదు.. కష్టం ఆమె ఆయుధం! NTR: ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఆందోళన…! డ్రాగన్’ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్! Spirit Movie Release Date: సందీప్ రెడ్డి వంగా గట్టిగానే ప్లాన్ చేశాడు.. 2027 మార్చినే ‘స్పిరిట్’ రిలీజ్‌కు ఎందుకు ఫిక్స్ చేశారంటే..!! Movie Review Telugu: సంక్రాంతికి నవ్వుల పండుగ తెచ్చిన నవీన్ పోలిశెట్టి – ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి వన్ మ్యాన్ షో.!! Bahrain Telugu movie: బహ్రెయిన్‌లో మెగా మోత జనసేన గల్ఫ్‌సేనతో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సందడి..!! Movie Ratings Issue: ఆన్‌లైన్ రివ్యూలపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.!! TeluguCinema: ఫస్ట్ హాఫ్ నుంచే క్లారిటీ వచ్చింది.. 90 ల నాటి మెగాస్టార్.. మన శంకర్ ప్రసాద్ గారు రివ్యూ...!!! Movie: విజయ్ మూవీకి ఊహించని షాక్..! ‘జన నాయగన్’పై డివిజన్ బెంచ్ కీలక నిర్ణయం! TollywoodNews: బాక్సాఫీస్ వద్ద 'రెబల్' వేట మొదలు.. ఫిబ్రవరిలో ప్రభాస్ డబుల్ అటాక్! Range Rover: మెగా సక్సెస్‌కు మెగా రిటర్న్..! అనిల్ రావిపూడికి చిరంజీవి రేంజ్ రోవర్ సర్‌ప్రైజ్! Keerthy Suresh: 9 గంటలు డబ్బింగ్ చెప్పిన కీర్తి సురేశ్! గ్లామర్ కాదు.. కష్టం ఆమె ఆయుధం! NTR: ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఆందోళన…! డ్రాగన్’ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్! Spirit Movie Release Date: సందీప్ రెడ్డి వంగా గట్టిగానే ప్లాన్ చేశాడు.. 2027 మార్చినే ‘స్పిరిట్’ రిలీజ్‌కు ఎందుకు ఫిక్స్ చేశారంటే..!! Movie Review Telugu: సంక్రాంతికి నవ్వుల పండుగ తెచ్చిన నవీన్ పోలిశెట్టి – ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి వన్ మ్యాన్ షో.!! Bahrain Telugu movie: బహ్రెయిన్‌లో మెగా మోత జనసేన గల్ఫ్‌సేనతో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సందడి..!! Movie Ratings Issue: ఆన్‌లైన్ రివ్యూలపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.!! TeluguCinema: ఫస్ట్ హాఫ్ నుంచే క్లారిటీ వచ్చింది.. 90 ల నాటి మెగాస్టార్.. మన శంకర్ ప్రసాద్ గారు రివ్యూ...!!! Movie: విజయ్ మూవీకి ఊహించని షాక్..! ‘జన నాయగన్’పై డివిజన్ బెంచ్ కీలక నిర్ణయం!

అభిమానులకు షాక్! 'కల్కి 2' నుండి దీపికా ఔట్, కారణం ఇదేనట!

తెలుగు సినిమా నుండి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆరడుగుల అందగాడు. బాహుబలి సినిమాతో  కేవలం ఒక నటుడిగానే కాకుండా, తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ దేశాలలో &nbs

Published : 2025-09-18 13:11:00
Indias big win: ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం.. 102 పరుగుల తేడాతో గెలుపు!

తెలుగు సినిమా నుండి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆరడుగుల అందగాడు. బాహుబలి సినిమాతో  కేవలం ఒక నటుడిగానే కాకుండా, తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ దేశాలలో  తెలుగు  అవునత్వాన్ని  మార్చిన రెబెల్ స్టార్‌గా ఎదిగాడు. తెలుగులో మొదలైన డార్లింగ్ ప్రయాణం ఇప్పుడు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం.. ఇలా అన్ని భాషల్లోనూ అగ్ర స్థానాన్ని అందుకుంది. డార్లింగ్ అద్భుతమైన యాక్షన్, స్టైల్ మరియు ప్రేక్షకులని ఆకట్టుకునే నటనతో కేవలం ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను మనసులను దోచుకున్నాడు.

Gold River: ఈ నదిలో కుప్పలు తెప్పలుగా బంగారం.. గోల్డ్ సేకరించేందుకు ఎగబడుతున్న స్థానికులు! ఎక్కడో తెలుసా.?

నాగ్  అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD ఒక భారీ సైన్స్ ఫిక్షన్ – మిథాలజికల్ యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు దీపికా పడుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి టాప్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు.  మహాభారతంలోని కల్కి అవతారాన్ని ఆధారంగా చేసుకుని అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్, సెట్ డిజైన్‌లతో  విడుదలైన వెంటనే ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి,  రికార్డులు సృష్టించిన విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..

Trains Updates: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఈ తేదీల్లో 8 రైళ్లు రద్దు! ఏ రూట్లలో అంటే? వివరాలు ఇవే!

కల్కి 2898 AD  సీక్వెల్‌ లో  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోన్ ఇక లేరని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని నేడు  సోషల్ మీడియా  X  ప్లాట్‌ఫాం వైజయంత్ మూవీస్  వారు తెలియజేయడం జరిగినది.అందులో ఇలా రాశారు.

Amaravati: అమరావతి ప్రభుత్వ సముదాయం సూక్ష్మ నమూనా సిద్ధం..! భవిష్యత్ రాజధాని రూపురేఖలు ప్రజల ముందుకు!

దీపికా పడుకోన్ ఇకపై కల్కి 2 లో భాగం కావడం లేదు. చాలా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం.  ఈ చిత్రానికి (కల్కి కి) సంపూర్ణమైన కమిట్‌మెంట్ అవసరం. కానీ అది సాధ్యం కాలేదు  కాబట్టి ఇరువురి మధ్య విడిపోవడమే సరైనది. ఆమె భవిష్యత్ ప్రాజెక్ట్స్‌కి మనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, అని తెలిపారు.

Plastic ban: ప్లాస్టిక్ నిషేధం.. డిసెంబర్ 31 నాటికి చెత్తను పూర్తిగా.. మంత్రి నారాయణ!

'కల్కి 2' సినిమా నుండి  దీపికా వైదొలగడంతో ఆమె అభిమానులను కలవరపెడుతోంది. ఇది దీపికా కి కొత్తేమీ కాదు. గతంలో, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమా నుండి కూడా దీపికా ను రీప్లేస్ చేసిన విషయం తెలిసినదే. ఇలా వరుసగా రెండు పెద్ద సినిమాల నుండి  తొలగించడంతో, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని దీపికా అభిమానులు ఆమె అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఆర్టీసీలో 1743 పోస్టులకు నోటిఫికేషన్! దరఖాస్తు గడువు.. పూర్తి వివరాలు ఇవే!
Aeroplane: ఉడాన్ పథకాలతో విమాన ప్రయాణం సామాన్యుడి దాకా..! 2025లో రికార్డు స్థాయి ప్రయాణికులు!
కువైట్ నుండి ఇండియాకు వెళ్ళే వారికి ఇకపై ఎయిర్ పోర్టు లో కష్టాలే! తీసుకెళ్లే వస్తువులకు లెక్కలు చెప్పాల్సిందే! కొత్త చట్టం!
Housing Scheme: ఏపీ ప్రజలకు పండగే పండగ! ప్రభుత్వం సంచలన నిర్ణయం! వచ్చే మార్చి కి అందరికీ ఇల్లు!

Spotlight

Read More →