2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! Railway sector: రైల్వే రంగంలో విప్లవం.. రెండు గంటల్లోనే.. 2027 ఆగస్టులో దేశంలో తొలి బుల్లెట్ రైలు పరిగెత్తనున్నది! సికింద్రాబాద్ నుంచి అయోధ్య-వారణాసి స్పెషల్ రైలు.. 10 రోజుల యాత్ర.. తెలుగు రాష్ట్రాల్లో హాల్ట్ స్టేషన్లు ఇవే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! Intermediate exams: ఇంటర్మీడియట్ పరీక్షలకు కొత్త ఫార్మాట్.. బోర్డు కీలక నిర్ణయం! Upasana : అబ్బాయిలే పెళ్లికి ఎక్కువ ఆసక్తి చూపారు.. ఉపాసన ఆసక్తికర అనుభవం! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! BSNL వినియోగదారులకు బిగ్ షాక్! ఆ ప్లాన్‌ వ్యాలిడిటీపై కోత.. ధర పెంచకుండానే 20% భారం! బైక్ వెనుక సీటు ఎందుకు ఎత్తుగా ఉంటుంది? 99 శాతం మందికి ఈ విషయం తెలియదు.. కారణం స్టైల్ కాదు! 2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! Railway sector: రైల్వే రంగంలో విప్లవం.. రెండు గంటల్లోనే.. 2027 ఆగస్టులో దేశంలో తొలి బుల్లెట్ రైలు పరిగెత్తనున్నది! సికింద్రాబాద్ నుంచి అయోధ్య-వారణాసి స్పెషల్ రైలు.. 10 రోజుల యాత్ర.. తెలుగు రాష్ట్రాల్లో హాల్ట్ స్టేషన్లు ఇవే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! Intermediate exams: ఇంటర్మీడియట్ పరీక్షలకు కొత్త ఫార్మాట్.. బోర్డు కీలక నిర్ణయం! Upasana : అబ్బాయిలే పెళ్లికి ఎక్కువ ఆసక్తి చూపారు.. ఉపాసన ఆసక్తికర అనుభవం! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! BSNL వినియోగదారులకు బిగ్ షాక్! ఆ ప్లాన్‌ వ్యాలిడిటీపై కోత.. ధర పెంచకుండానే 20% భారం! బైక్ వెనుక సీటు ఎందుకు ఎత్తుగా ఉంటుంది? 99 శాతం మందికి ఈ విషయం తెలియదు.. కారణం స్టైల్ కాదు!

విశాఖ పర్యాటకులకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.100 తో రోజంతా.! 100 కి.మీ. విస్తీర్ణంలో...

2025-11-19 12:49:00
ఫ్లిప్కార్ట్ సూపర్ డీల్.. సగం ధరకే శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్.! ప్రీమియం డిజైన్‌తో హాట్ కేకుల్లా సేల్!

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సుందరమైన మరియు ప్రఖ్యాత పర్యాటక నగరంగా విశాఖపట్నంకు ఎంతో మంచి పేరుంది. విశాలమైన తీర ప్రాంతం, అద్భుతమైన బీచ్‌లతో (రామకృష్ణ బీచ్, రుషికొండ, భీమిలి) విశాఖ ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. అటువంటి అందమైన నగరాన్ని చూడడానికి నిత్యం పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక రంగానికి మరింత ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా, APSRTC విశాఖ నగరానికి వచ్చే పర్యాటకుల కోసం ఒక అద్భుతమైన ఆఫర్‌ను కొనసాగిస్తోంది.

Indigo Airlines: ఇండిగోకు డీజీసీఏ షాక్.. నిబంధనల ఉల్లంఘనపై భారీ జరిమానా విధింపు!

APSRTC అమలు చేస్తున్న ఈ బంపర్ ఆఫర్ పేరు.. 'ట్రావెల్ యాజ్ యు లైక్'. కేవలం రూ.100 చెల్లిస్తే చాలు. ఈ టికెట్‌తో రోజంతా (24 గంటల్లోపు) విశాఖ నగరంలో ఎక్కడ నుంచైనా, ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.

Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక!

ఈ పథకం పర్యాటకులకు మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలకు, కుటుంబ సభ్యులకు కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది. ఇప్పటికే 'స్త్రీ శక్తి' పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. ఇప్పుడు పురుషులకు, కుటుంబ సభ్యులకు కూడా ఈ రూ.100 టికెట్ చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా కుటుంబమంతా తక్కువ ఖర్చుతో విశాఖ నగరాన్ని సునాయాసంగా చుట్టిరావచ్చు.

International Men's Day : ఇంటర్నేషనల్ మెన్’స్ డే: చిన్నప్పుడే నేర్పిన భావాలే, పెద్దయ్యాక వారి నిజమైన బలంగా మారుతాయి!!

విశాఖ నగర విస్తీర్ణం దాదాపు 100 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ టికెట్‌తో మీరు సందర్శించగలిగే కొన్ని ప్రధాన పర్యాటక ప్రాంతాలు.. రామకృష్ణ బీచ్, కైలాసగిరి, ఋషికొండ బీచ్, భీమిలి బీచ్, ఎండాడ బీచ్. (ఈ బీచ్‌ల మధ్య దూరం కూడా దాదాపు 30కి.మీ. వరకు ఉంటుంది.)

Sathya Sai: 9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు.. నేడు మోదీ చంద్రబాబు పవన్, సచిన్ హాజరు!

తొట్లకొండ, ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్, సింహాచలం, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి ఇతర ఆకర్షణలు. రూ.100తో 100కి.మీ. మేర విస్తరించి ఉన్న ఈ అన్ని ప్రాంతాలను చుట్టిరావడం వల్ల పర్యాటకులు భారీగా డబ్బును ఆదా చేసుకోవచ్చు.

AP Govt: ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు..! విద్యార్థుల భారం తగ్గించేందుకు నూతన చర్యలు!

ఈ అరుదైన ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడం చాలా సులభం.. 
విశాఖ నగరంలోని ఏ APSRTC బస్సు ఎక్కినా కండక్టర్‌ను అడిగి ఈ 'ట్రావెల్ యాజ్ యు లైక్' టికెట్‌ను తీసుకోవచ్చు.

Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ భర్తీలు! రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక!

సిటీ, ఆర్డినరీ, మెట్రో బస్సులలో ఈ టికెట్ అందుబాటులో ఉంది. టికెట్ కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల లోపు మాత్రమే పనిచేస్తుంది.

Meeseva: వాట్సాప్‌లోనే మీసేవ! విద్యార్థులకు చిటికెలో హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు!

ఈ టికెట్ కొనుగోలు చేయడం ద్వారా డబ్బులు ఆదా మాత్రమే కాకుండా, పర్యాటక ప్రాంతాలను సులభంగా, సునాయాసంగా, ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ అద్భుతమైన ఆఫర్ ఇచ్చినందుకు ఏపీఎస్‌ఆర్టీసీకి పర్యాటకులు, స్థానికులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Whatsapp: వాట్సాప్‌లోనే మీ-సేవలు ప్రారంభం.. Hi అంటే సరిపోతుంది!
US-Saudi Relations: అమెరికా–సౌదీ అణుశక్తి ఒప్పందం, F-35 యుద్ధవిమానాల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్!!
Housing Scheme: మంత్రి కీలక ప్రకటన! సొంతింటి కలకు ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థిక సాయం... వెంటనే దరఖాస్తు చేసుకోండి!
South Asia Politics: భారత్‌పై బంగ్లాదేశ్ ఒత్తిడి.. షేక్ హసీనాను వెంటనే అప్పగించండి!

Spotlight

Read More →