Praja Vedika: నేడు (21/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న స్థిరత్వం కారణంగా దేశీయంగా బంగారం ధరల్లో పెద్ద మార్పు కనిపించలేదు. ఈ రోజు భారతదేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గ్రాము ధర ₹13,068గా, 22 క్యారెట్ల బంగారం ధర ₹11,979గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే ప్రతి క్యారెట్‌పై గ్రాముకు ₹1 చొప్పున స్వల్ప తగ్గుదల నమోదైంది.

AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్! వారికి ఎంతో ఉపయోగం... కేవలం రూ.20 పైసలకు మాత్రమే!

పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1,30,680 కాగా, 22 క్యారెట్ల ధర ₹1,19,790గా ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర ₹9,801, పది గ్రాములకు ₹98,010గా ఉంది.

Boeing Max : బోయింగ్ మ్యాక్స్ మళ్లీ వార్తల్లోకి.. సాహసానికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం.. ఎయిర్ డిజాస్టర్!

వెండి ధర కిలోకు ₹1,89,000 వద్ద ఉంది.

మాస్ జాతర షురూ! అఖండ 2 ట్రీట్.. అక్టోబర్ 24న పెను సంచలనం!

సెన్సెక్స్ 0.49% పెరిగి 84,363.37 వద్ద, నిఫ్టీ 0.52% పెరిగి 25,843.15 వద్ద ట్రేడవుతున్నాయి.

ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ భేటీ! వాటిపై ప్రత్యేక చర్చ!

పెట్రోల్ ధర లీటరుకు ₹107.46, డీజిల్ ధర ₹95.70గా ఉంది.

మంత్రి లోకేష్ హెచ్‌ఎస్‌బీసీ సీఈఓ ఆంటోనీ షా తో భేటీ...ఏపీలో పెట్టుబడుల దిశగా చర్చలు!!

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి

Riyazs death: తప్పించుకునేందుకు ప్రయత్నం.. గన్ దొంగిలించి కాల్పులు.. డీజీపీ వివరణ!

బంగారం వ్యాపారానికి కేంద్రంగా ఉన్న విజయవాడ లో కూడా ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. నేడు (అక్టోబర్ 21) గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర ₹13,068 కాగా, నిన్నటి ₹13,069తో పోలిస్తే ₹2 తక్కువగా నమోదైంది. 22 క్యారెట్ల గ్రాము ధర ₹11,979, 18 క్యారెట్ల ధర ₹9,801గా ఉంది.

Pattadar Passbook: కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే!

స్థానిక బులియన్ అసోసియేషన్ నిర్ణయించిన ప్రకారం ప్రతి నగరంలో ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో విజ‌యవాడ‌, ప్రొద్దుటూరు ప్రధాన బంగారు మార్కెట్లుగా ఉండగా, దేశవ్యాప్తంగా ముంబై ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది.

Amaravathi ORR: గేమ్ చేంజర్ ప్రాజెక్ట్! అమరావతికి ఓఆర్‌ఆర్‌ రూ.25వేల కోట్లతో... ఈ రూట్లోనే!

ప్రముఖ నగరాల బంగారం ధరలు గ్రాముకు

చెన్నై 24 క్యారెట్ – ₹13,003 | 22 క్యారెట్ – ₹11,919

ముంబై 24 క్యారెట్ – ₹13,068 | 22 క్యారెట్ – ₹11,979

ఢిల్లీ 24 క్యారెట్ – ₹13,083 | 22 క్యారెట్ – ₹11,994

బెంగళూరు 24 క్యారెట్ – ₹13,068 | 22 క్యారెట్ – ₹11,979

హైదరాబాద్ 24 క్యారెట్ – ₹13,068 | 22 క్యారెట్ – ₹11,979 ఉంది.

పెట్టుబడిదారులు బంగారాన్ని ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా సురక్షిత పెట్టుబడి సాధనంగా చూస్తున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.