APPSC Group1: గ్రూప్‌–1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్…! ఏపీపీఎస్సీ ఎంపిక జాబితా విడుదల! Job Calendar: నిరుద్యోగ యువతకు తీపికబురు…! ఉగాది నాటికి ఏపీ జాబ్ క్యాలెండర్! SBI CBO: ఎస్‌బీఐలో కొలువుల జాతర 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే! Central Bank Jobs: నెలకు లక్ష జీతంతో బ్యాంక్ ఉద్యోగాలు..! 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు..! అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి శుభవార్త.. రెగ్యులర్ ఉద్యోగులుగా మారే గోల్డెన్ ఛాన్స్! SBI Career Benefits: ఎస్‌బీఐ పీఓ జీతం చూస్తే దిమ్మతిరగాల్సిందే.. నెలకు లక్షలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శాలరీ వివరాలు! Amazon: అమెజాన్‌లో భారీ లేఆఫ్స్...! కారణం ‘కల్చర్’ అంటున్న సీఈఓ! RRB Recruitment: రైల్వేలో 312 ఉద్యోగాలు..! అప్లై చేయడానికి కేవలం 2 రోజులు మాత్రమే! Jobs: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్..! 10వ తరగతి అర్హతతో RBIలో 572 పోస్టులు! Job News: టెన్త్ తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశం.. పూర్తి వివరాలు ఇవే! APPSC Group1: గ్రూప్‌–1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్…! ఏపీపీఎస్సీ ఎంపిక జాబితా విడుదల! Job Calendar: నిరుద్యోగ యువతకు తీపికబురు…! ఉగాది నాటికి ఏపీ జాబ్ క్యాలెండర్! SBI CBO: ఎస్‌బీఐలో కొలువుల జాతర 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే! Central Bank Jobs: నెలకు లక్ష జీతంతో బ్యాంక్ ఉద్యోగాలు..! 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు..! అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి శుభవార్త.. రెగ్యులర్ ఉద్యోగులుగా మారే గోల్డెన్ ఛాన్స్! SBI Career Benefits: ఎస్‌బీఐ పీఓ జీతం చూస్తే దిమ్మతిరగాల్సిందే.. నెలకు లక్షలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శాలరీ వివరాలు! Amazon: అమెజాన్‌లో భారీ లేఆఫ్స్...! కారణం ‘కల్చర్’ అంటున్న సీఈఓ! RRB Recruitment: రైల్వేలో 312 ఉద్యోగాలు..! అప్లై చేయడానికి కేవలం 2 రోజులు మాత్రమే! Jobs: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్..! 10వ తరగతి అర్హతతో RBIలో 572 పోస్టులు! Job News: టెన్త్ తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశం.. పూర్తి వివరాలు ఇవే!

Railway: రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలు..! 50 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

 రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) ఈస్టర్న్ రైల్వేలో క్రీడా కోటా కింద ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి

Published : 2025-09-11 13:10:00
21 Installment Date: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ 21వ విడత నిధులు.. ఈ అర్హతలు ఉంటేనే!

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) ఈస్టర్న్ రైల్వేలో క్రీడా కోటా కింద ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి గ్రూప్ సీ, గ్రూప్ డీ విభాగాల్లో మొత్తం 50 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 10 ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల చివరి తేదీ అక్టోబర్ 9, 2025 సాయంత్రం 6 గంటల వరకు.

Akhanda 2: రికార్డుల మోత మోగిస్తున్న 'అఖండ 2'.. కళ్లు చెదిరే రేటుకి ఓటీటీ రైట్స్.. బాలయ్యా.. మజాకా.!

ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, కబడ్డీ, టేబుల్ టెన్నిస్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, హాకీ, స్విమ్మింగ్‌, వాలీబాల్‌ వంటి క్రీడా విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ కానున్నాయి. అభ్యర్థులు సంబంధిత క్రీడలో ప్రావీణ్యం సాధించి ఉండటంతో పాటు, ఐటీఐ, 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి 2025 జనవరి 1 నాటికి 18 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

High-Speed Train: హై స్పీడ్ రైళ్లకు బిగ్ బూస్ట్! ఆ మూడు రూట్లు ఫిక్స్! 7 స్టేషన్లకు ప్రణాళికలు!

అభ్యర్థులు ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ఆసియా క్రీడలు లేదా కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరఫున పాల్గొనాలి. లేకపోతే జాతీయ స్థాయి లేదా యూనివర్సిటీ స్థాయి పోటీల్లో టాప్ ర్యాంకులు సాధించి ఉండాలి. దరఖాస్తు రుసుము జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ పురుషులకు రూ.500గా నిర్ణయించగా, ఎస్సీ/ఎస్టీ/మహిళలు/మైనారిటీలు/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.250 మాత్రమే చెల్లించాలి. ట్రయల్స్ తర్వాత రూ.400 వరకు రిఫండ్ అందిస్తారు..

IPHONE 17 PRO రూ38వేలు తక్కువ.. భారత్ vs USA ఐఫోన్ ధరల్లో షాకింగ్ తేడా!

ఈ ఎంపికలో ఎలాంటి రాతపరీక్ష ఉండదు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య క్రీడా సామర్థ్య పరీక్షలు (ఫీల్డ్ ట్రయల్స్) నిర్వహించనున్నారు. ట్రయల్స్‌లో 40 మార్కులు, స్పోర్ట్స్ హిస్టరీకి 50 మార్కులు, విద్యార్హతలకు 10 మార్కులు కేటాయించారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు జరుగుతాయి. ఎంపికైన వారికి పోస్టు ఆధారంగా నెలకు రూ.18,000 నుంచి రూ.45,000 వరకు జీతం లభిస్తుంది.

Lokesh: నేపాల్ నుంచి సురక్షితంగా మనవాళ్లు తిరిగి వస్తున్నారు.. మంత్రి లోకేశ్!
Air India: విమానం ఎక్కాలంటేనే గుండెల్లో గుబులు.. 2 గంటలు నరకం చూసిన ప్రయాణికులు.!
RBI గ్రేడ్-బీ నోటిఫికేషన్‌ విడుదల..! సెప్టెంబర్ 30లోపు అప్లై చేయండి!
Nepal: నేపాల్ యువతకు మోదీ వంటి నాయకుడు అవసరమా.. మార్పు పట్ల ఆకాంక్ష!
H-1B వీసా సర్వే తుఫాన్! అమెరికాలో చర్చల వానజల్లులు! ఉద్యోగాలపై తీవ్ర ఆందోళనలు!
IFS Transfers: ఆంధ్రప్రదేశ్‌లో భారీ IFS బదిలీలు! వెయిటింగ్ లిస్టులో వాళ్లకు పోస్టింగ్స్!

Spotlight

Read More →