Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి...

High-Speed Train: హై స్పీడ్ రైళ్లకు బిగ్ బూస్ట్! ఆ మూడు రూట్లు ఫిక్స్! 7 స్టేషన్లకు ప్రణాళికలు!

తెలంగాణ రాష్ట్రం మీదుగా మూడు హైస్పీడ్‌ రైలు మార్గాలు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు, అమరావతి వరకు ఈ ప్రాజెక్టులు ఉండనున్నాయి. ఇందులో హైదర

Published : 2025-09-11 12:20:00
Bus stand: ఏపీలో కొత్తగా బస్టాండ్! ఆ ప్రాంతంలో ఫిక్స్! మరిన్ని బస్సుల్లో స్త్రీశక్తి పథకం విస్తరణ!

తెలంగాణ రాష్ట్రం మీదుగా మూడు హైస్పీడ్‌ రైలు మార్గాలు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు, అమరావతి వరకు ఈ ప్రాజెక్టులు ఉండనున్నాయి. ఇందులో హైదరాబాద్‌–చెన్నై, హైదరాబాద్‌–బెంగళూరు రూట్లకు ఇప్పటికే ప్రాథమిక అలైన్‌మెంట్లు ఖరారయ్యాయి. హైదరాబాద్‌–అమరావతి రూట్‌పై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.

AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కీలక బాధ్యతలు!

హైదరాబాద్‌–చెన్నై రూట్‌ కోసం మూడు వేరువేరు అలైన్‌మెంట్లు సిద్ధం చేశారు. ఇందులో తెలంగాణలో 6-7 స్టేషన్లు ఉండే అవకాశం ఉంది. ఈ రూట్‌ కాజీపేట కాకుండా నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ మీదుగా వెళ్ళనుంది. హైదరాబాద్‌–బెంగళూరు రూట్‌ను నాగపూర్‌–హైదరాబాద్‌–బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా నిర్మించనున్నారు. ఇందులో కూడా 4-5 స్టేషన్లు ఉండవచ్చని అంచనా.

Healthy Leaves: కాళీ కడుపుతో ఈ ఆకులు నమిలితే... కొలెస్ట్రాల్ నుండి కిడ్నీ వరకు అన్నీ సెట్!

హైదరాబాద్‌–అమరావతి రూట్‌ను గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మార్గాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రైల్వే ఇంజినీర్లు, రాష్ట్ర అధికారులు కూడా పాల్గొనబోతున్నారు.

Land Regestration: ఆంధ్రప్రదేశ్ లో ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయరు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

హైస్పీడ్ రైళ్లతో పాటు రీజనల్‌ రింగ్ రోడ్‌ పక్కనే రైల్వే లైన్‌ను కూడా ప్రతిపాదించారు. ముందుగా ఇది 3-14 కిలోమీటర్ల దూరంలో ఉండాలని భావించారు. కానీ ప్రయాణికుల సౌకర్యం కోసం రీజనల్‌ రోడ్డుకి పక్కనే రైల్వే లైన్‌ వేసేలా కొత్త అలైన్‌మెంట్‌ను రూపొందించారు. దీనికి కావలసిన భూమి కోసం రైల్వే అధికారులు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపారు.

Lightning Strikes: భారీ వర్షాలు... పిడుగులు పడి 8 మంది రైతుల మృతి!

ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలో రవాణా వ్యవస్థ మరింత ఆధునీకరణ అవుతుంది. హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు, అమరావతి నగరాలకు కనెక్టివిటీ వేగంగా పెరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక, వ్యాపార అవకాశాలు విస్తరిస్తాయి. రీజనల్‌ రింగ్‌ రైలు కూడా నగర రవాణాకు పెద్ద సాయం అవుతుంది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బాపట్ల పర్యటన రద్దు! చివరి నిమిషంలో...
Green Field Highway: ఏపీకి మరో గ్రీన్ ఫీల్డ్ హైవే! 12 వరుసలుగా ఈ ప్రాంతాల మీదుగా... మొత్తం 11 ఇంటర్ ఎక్చేంజ్ లు!
IFS Transfers: ఆంధ్రప్రదేశ్‌లో భారీ IFS బదిలీలు! వెయిటింగ్ లిస్టులో వాళ్లకు పోస్టింగ్స్!
H-1B వీసా సర్వే తుఫాన్! అమెరికాలో చర్చల వానజల్లులు! ఉద్యోగాలపై తీవ్ర ఆందోళనలు!
Nepal: నేపాల్ యువతకు మోదీ వంటి నాయకుడు అవసరమా.. మార్పు పట్ల ఆకాంక్ష!

Spotlight

Read More →