NCL Recruitment: 577 ఖాళీలతో ఎన్సీఎల్ నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! BBC: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి కార్యాలయాల్లో లేఆఫ్స్...! 2,000 మందిపై వేటు! Govt Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఏప్రిల్ 22లోగా అప్లై చేసుకోండి! నోటిఫికేషన్ పూర్తి వివరాలు! SSC Notification: నిరుద్యోగులకు శుభవార్త... ఎస్‌ఎస్‌సీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల! Govt Jobs: ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్షా విధానం ఇదే! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! NCL Recruitment: 577 ఖాళీలతో ఎన్సీఎల్ నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! BBC: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి కార్యాలయాల్లో లేఆఫ్స్...! 2,000 మందిపై వేటు! Govt Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఏప్రిల్ 22లోగా అప్లై చేసుకోండి! నోటిఫికేషన్ పూర్తి వివరాలు! SSC Notification: నిరుద్యోగులకు శుభవార్త... ఎస్‌ఎస్‌సీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల! Govt Jobs: ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్షా విధానం ఇదే! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం!

AP Police Jobs: ఏపీ పోలీస్ శాఖలో రికార్డు స్థాయి ఉద్యోగాలు..! నిరుద్యోగులకు బంపర్ అవకాశం..!

 ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్‌ వచ్చింది. రాష్ట్ర పోలీసు శాఖలో భారీగా ఖాళీలు ఉన్న నేపథ్యంలో త్వరలోనే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వెలువడనుంది.

Published : 2025-10-11 18:47:00
ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం.. భారత్ విజయం పై నీడ వేసిన నఖ్వీ నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్‌ వచ్చింది. రాష్ట్ర పోలీసు శాఖలో భారీగా ఖాళీలు ఉన్న నేపథ్యంలో త్వరలోనే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వెలువడనుంది. మొత్తం 11,639 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. వీటిలో సివిల్ ఎస్సై, సివిల్ కానిస్టేబుల్, రిజర్వ్ ఎస్సై, ఏపీఎస్పీ వంటి విభాగాల్లో విస్తృతంగా ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఈ వివరాలను హోంశాఖ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజీత్‌కు పంపిన లేఖలో వివరించారు. పోలీస్ ఫోర్స్‌ను మరింత బలోపేతం చేసేందుకు, భద్రతా వ్యవస్థను మెరుగుపరచేందుకు ఈ నియామకాలు అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.

వారమంతా వేచి చూసే ఆ 3 రోజులు ఇవే! పల్లెకు పయనమయ్యేందుకు సిద్ధంకండి!!

డీజీపీ పేర్కొన్న వివరాల ప్రకారం, సివిల్ ఎస్సై పోస్టులు 315, కానిస్టేబుల్ పోస్టులు 3,580, రిజర్వ్ ఎస్సై పోస్టులు 96, ఏపీఎస్పీ పోస్టులు 2,520గా ఉన్నాయి. అదనంగా కమ్యూనికేషన్స్, సీపీఎల్‌, పీటీఓ వంటి విభాగాల్లో కూడా ఖాళీలు గుర్తించబడ్డాయి. ఈ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే, రిక్రూట్‌మెంట్ ప్రక్రియ వేగవంతం కానుంది. ఇటీవలే ప్రభుత్వం 6,100 కానిస్టేబుల్ నియామక ప్రక్రియను పూర్తి చేసింది. ఇప్పుడు మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పించడం నిరుద్యోగ యువతకు శుభవార్తగా నిలిచే అవకాశం ఉంది.

Liquor incident: ధైర్యముంటే తప్పు చేశానని ఒప్పుకోండి.. వర్ల రామయ్య వ్యాఖ్య!

డీజీపీ లేఖలో రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, మోసాలు, క్రైమ్ కేసులు పోలీసు శాఖకు సవాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత సిబ్బందితో అన్ని విభాగాలను సమర్థవంతంగా నిర్వహించడం కష్టంగా మారిందని ఆయన చెప్పారు. అందుకే సిబ్బంది కొరతను తక్షణమే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఈ నియామకాలకు అనుమతి ఇచ్చిన వెంటనే AP పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేస్తుందని తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ఈ నియామకాలు కీలకంగా ఉండనున్నాయి.

PM Modi: వారికి భారీ శుభవార్త! మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ..!

ఇక మరో ముఖ్య అంశం ఏమిటంటే — ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే నిరుద్యోగులకు గరిష్ఠ వయోపరిమితిని 34 నుండి 42 సంవత్సరాలకు పెంచింది. ఈ సడలింపు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. యూనిఫాం సర్వీస్ పోస్టులకు కూడా ఇదే వయోపరిమితి వర్తించనుంది. దీంతో వయస్సు కారణంగా ఉద్యోగాలకు అర్హత కోల్పోయిన అనేక మందికి ఇప్పుడు మరోసారి అవకాశం లభిస్తోంది. ఈ భారీ పోలీస్ నియామకాలు నిరుద్యోగ యువతకు వెలుగునిచ్చే అవకాశముంది. రాష్ట్ర భద్రతా బలగాల బలోపేతానికి ఇది మైలురాయిగా నిలవనుంది.

Gulf News: గల్ఫ్ సమస్యలపై అసెంబ్లీలో హరీష్ రావు తప్పక స్పందించాలి! ఈరవత్రి సంచలన వ్యాఖ్యలు!
UPI Payments: వ్యాపారులకు గుడ్ న్యూస్..! యూపీఐతో పాటు కార్డ్ పేమెంట్స్ కూడా ఇప్పుడు స్మార్ట్‌పాడ్‌లో..!
Golden Gate: బంగారు వాకిలి దర్శనం.. భక్తుల జీవితంలో మరపురాని క్షణం.. TTD అధికారులు!
Gold Prciedrop: పసిడి ప్రియులకు శుభవార్త! తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఇలా!
UAE ప్రయాణికులకు కొత్త ఎంట్రీ-ఎగ్జిట్ సిస్టమ్ ప్రారంభం!!

Spotlight

Read More →