NCL Recruitment: 577 ఖాళీలతో ఎన్సీఎల్ నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! BBC: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి కార్యాలయాల్లో లేఆఫ్స్...! 2,000 మందిపై వేటు! Govt Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఏప్రిల్ 22లోగా అప్లై చేసుకోండి! నోటిఫికేషన్ పూర్తి వివరాలు! SSC Notification: నిరుద్యోగులకు శుభవార్త... ఎస్‌ఎస్‌సీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల! Govt Jobs: ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్షా విధానం ఇదే! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్! NCL Recruitment: 577 ఖాళీలతో ఎన్సీఎల్ నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! BBC: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి కార్యాలయాల్లో లేఆఫ్స్...! 2,000 మందిపై వేటు! Govt Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఏప్రిల్ 22లోగా అప్లై చేసుకోండి! నోటిఫికేషన్ పూర్తి వివరాలు! SSC Notification: నిరుద్యోగులకు శుభవార్త... ఎస్‌ఎస్‌సీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల! Govt Jobs: ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్షా విధానం ఇదే! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్!

రాత పరీక్ష లేదు! అకౌంటెంట్, వాచ్‌మాన్ సహా 13 విభాగాలలో...కేవలం ఆ జిల్లా వారికి మాత్రమే!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఎన్టీఆర్ జిల్లా నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 20 ఖాళీలన

Published : 2025-10-15 17:38:00
Lokesh: వైసీపీలా కాదు.. బుల్డోజర్లను అభివృద్ధికి వాడుతున్నాం.. మంగళగిరిలో కొత్త షోరూమ్.. మంత్రి లోకేశ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఎన్టీఆర్ జిల్లా నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 20 ఖాళీలను కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలు వివిధ విభాగాల్లో ఉంటాయి, అకౌంటెంట్ నుండి వాచ్ మాన్ వరకు పోస్టులు అందులో ఉన్నాయి. మొత్తం 13 విభాగాల్లో పోస్టులు ఉన్నాయని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు.. ఎందుకోసం అంటే ?

ఈ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులు కేవలం ఆఫ్‌లైన్‌లో మాత్రమే చేయాలి. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసే అవకాశం లేదు. దరఖాస్తు ఫారమ్‌ను  https://ntr.ap.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.

హ్యుందాయ్ వెన్యూ 2025 నెక్స్ట్ జనరేషన్ మోడల్‌! స్టైలిష్ లుక్‌, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు!

పోస్టులకు సంబంధించిన అర్హతలు కూడా వివిధంగా వివరించడం జరిగినది. కొన్ని పోస్టులకు 10వ తరగతి  ఇంటర్, డిగ్రీ పూర్తి కావాలి. అలాగే పని అనుభవం కూడా తప్పనిసరి. జీతం కూడా పోస్టుల ప్రకారం భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఉద్యోగులకు రూ.7,944 నుండి రూ.18,536 వరకు జీతం చెల్లించబడుతుంది.

Bhagavad Gita : మనసులో శాంతి, మాటల్లో మృదుత్వం, కష్టాల్లో ఓర్పు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -33!

పూర్తి చేసిన దరఖాస్తులను ఈ చిరునామాకు పంపించాలి:డిస్ట్రిక్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, డోర్ నెంబర్ 31-4-294, గడ్డే పూర్ణ చంద్ర రావ్ రోడ్, మారుతీ నగర్, సెకండ్ లేన్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా దరఖాస్తుతో పాటు విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలు కూడా జత చేయాలి.

BSF Constable: బీఎస్‌ఎఫ్‌లో క్రీడాకారులకు గుడ్ న్యూస్..! రాత పరీక్ష లేకుండా ఉద్యోగం.. జీతం రూ.69,000 వరకు..!

దరఖాస్తులను పరిశీలించి, అర్హత గల అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు. పూర్తి వివరాలు, పోస్టుల సమాచారం, అర్హత, దరఖాస్తు విధానం కోసం 

RRB NTPC ఉద్యోగాలు: మొత్తం ఖాళీలు, వయసు & జీతం పూర్తి వివరాలు!!

https://ntr.ap.gov.in  వెబ్ లింక్ లో చూడవచ్చు.

పిత్తు వాసన భరించలేకుండా ఉంటే... వెంటనే చేయాల్సిన మార్పులు ఇవిగో!!

ఇలా ఆఫ్‌లైన్ దరఖాస్తు విధానం కొనసాగినప్పటికీ, తగిన విధంగా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ సమర్పించి, తమ అవకాశాలను పరీక్షించుకోవచ్చు. ప్రభుత్వ శాఖ ద్వారా ఇచ్చిన అన్ని సూచనలు పాటించడం ద్వారా దరఖాస్తులు సమర్థవంతంగా పరిశీలించబడతాయి.

America: భారత్ సహకారం తప్పనిసరి అంటున్న వాషింగ్టన్..! చైనా ఖనిజ దూకుడు పై అమెరికా మండిపాటు..!
Car Gearbox: గేర్ బాక్స్ సమస్యలకు సింపుల్ సొల్యూషన్..! డ్రైవర్స్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్..!
US Passport: అమెరికా పాస్‌పోర్ట్ ప్రతిష్టకు దెబ్బ..! హెన్లీ ఇండెక్స్‌లో టాప్ 10 జాబితా బయటకు..!

Spotlight

Read More →