బైక్ వెనుక సీటు ఎందుకు ఎత్తుగా ఉంటుంది? 99 శాతం మందికి ఈ విషయం తెలియదు.. కారణం స్టైల్ కాదు! Finland Education: ఫిన్లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీలో అడ్మిషన్లు ఓపెన్.. దరఖాస్తు చివరి తేదీ జనవరి 22!! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Varanasi title: రాజమౌళి మహేశ్ బాబు వారణాసి టైటిల్‌పై వివాదం… TFPCలో ఫిర్యాదు! ఎవరీ ఇడియట్? నా పేరుతో మోసం చేస్తారా..! నకిలీ సందేశాలపై శ్రియ శరణ్ తీవ్ర ఆగ్రహం! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! Cybercrime: ఒకరు పోతే మరొకరు వస్తారు… సైబర్ నేరాలు శాశ్వత సమస్యే.. సీవీ ఆనంద్! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం! మరో తుఫాను ముప్పు.. నవంబర్ 22న అల్పపీడనం.. ఈ జిల్లాలపై ప్రభావం - తాజా హెచ్చరిక! రికార్డు స్థాయిలో.. బైక్ వెనుక సీటు ఎందుకు ఎత్తుగా ఉంటుంది? 99 శాతం మందికి ఈ విషయం తెలియదు.. కారణం స్టైల్ కాదు! Finland Education: ఫిన్లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీలో అడ్మిషన్లు ఓపెన్.. దరఖాస్తు చివరి తేదీ జనవరి 22!! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Varanasi title: రాజమౌళి మహేశ్ బాబు వారణాసి టైటిల్‌పై వివాదం… TFPCలో ఫిర్యాదు! ఎవరీ ఇడియట్? నా పేరుతో మోసం చేస్తారా..! నకిలీ సందేశాలపై శ్రియ శరణ్ తీవ్ర ఆగ్రహం! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! Cybercrime: ఒకరు పోతే మరొకరు వస్తారు… సైబర్ నేరాలు శాశ్వత సమస్యే.. సీవీ ఆనంద్! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం! మరో తుఫాను ముప్పు.. నవంబర్ 22న అల్పపీడనం.. ఈ జిల్లాలపై ప్రభావం - తాజా హెచ్చరిక! రికార్డు స్థాయిలో..

PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం!

2025-11-19 14:04:00
మరో తుఫాను ముప్పు.. నవంబర్ 22న అల్పపీడనం.. ఈ జిల్లాలపై ప్రభావం - తాజా హెచ్చరిక! రికార్డు స్థాయిలో..

పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇలాంటి పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సత్యసాయి బాబా భౌతికంగా లేనప్పటికీ, ఆయన ప్రేమ, బోధనలు, ఆధ్యాత్మిక శక్తి ఇప్పటికీ కోట్లాది ప్రజలతోనే ఉన్నాయని అన్నారు.

ప్రపంచం తిరుగుతూ - డబ్బు సంపాదించండి... ట్రావెలింగ్ ఇష్టమున్న వారికి 7 పర్ఫెక్ట్‌ జాబ్స్‌ ఇవే!

సత్యసాయి బాబా విశ్వప్రేమకు ప్రతిరూపమని మోదీ చెప్పారు. ఆయన జీవితాంతం ప్రేమ, దయ, సేవ మాత్రమే చేశారు. భారతీయ సంస్కృతి సేవను అత్యున్నత ధర్మంగా భావిస్తుందని, భక్తి–జ్ఞానం–కర్మ అన్నీ సేవతో ముడిపడి ఉంటాయని చెప్పారు. “సేవే పరమధర్మం” అని మరోసారి గుర్తుచేశారు.

Gemini AI: టెక్ ప్రపంచంలో కొత్త యుగం! GPT-5.1 కి పోటీగా గూగుల్ జెమినీ 3, AI లో కీలక మార్పులు!

“అందరిని ప్రేమించు, అందరినీ సేవించు” అనే బాబా బోధనలు దేశమంతా కోట్ల మందిలో ప్రభావం చూపుతున్నాయని మోదీ తెలిపారు. అనేక భక్తులు బాబా చెప్పిన సేవా మార్గంలో నడుస్తూ మానవసేవ చేస్తున్నారు. బాబా బోధనల వల్ల చాలామంది ఆలోచన, జీవితం మారిపోయిందని చెప్పారు.

నిరుద్యోగులకు శుభవార్త! టీటీడీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్.. వెంటనే అప్లై చేసుకోండి!

తాగునీరు, వైద్యం, విద్యవంటివి సహా అనేక రంగాల్లో సత్యసాయి బాబా చేసిన సేవలను మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. బాబా ప్రారంభించిన కార్యక్రమాలు ఇప్పటికీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రజల కోసం బాబా చేసిన సేవలు భారతదేశానికి ఎంతో మేలు చేశాయని అన్నారు.

విశాఖ పర్యాటకులకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.100 తో రోజంతా.! 100 కి.మీ. విస్తీర్ణంలో...

ఈరోజు 20,000 మంది బాలికలకు సురక్ష సమృద్ధి యోజన ప్రయోజనాలు అందించినట్లు మోదీ తెలిపారు. అలాగే గరీబ్ కల్యాణ్ యోజన ప్రయోజనాలు దేశంలో దాదాపు 100 కోట్ల మంది ప్రజలకు చేరినట్లు చెప్పారు. బాబా బోధనలు దేశాన్ని ముందుకు నడిపించే వెలుగుగా నిలుస్తాయని అన్నారు.

Trump: ట్రంప్ ఆహ్వానంతో మస్క్ వైట్‌హౌస్‌లో! ఇద్దరి మధ్య ఉద్రిక్తతలకు బ్రేక్‌ పెట్టే సూచనలేనా?
ఫ్లిప్కార్ట్ సూపర్ డీల్.. సగం ధరకే శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్.! ప్రీమియం డిజైన్‌తో హాట్ కేకుల్లా సేల్!
Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం!
Indigo Airlines: ఇండిగోకు డీజీసీఏ షాక్.. నిబంధనల ఉల్లంఘనపై భారీ జరిమానా విధింపు!
Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక!

Spotlight

Read More →