Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! Railway sector: రైల్వే రంగంలో విప్లవం.. రెండు గంటల్లోనే.. 2027 ఆగస్టులో దేశంలో తొలి బుల్లెట్ రైలు పరిగెత్తనున్నది! సికింద్రాబాద్ నుంచి అయోధ్య-వారణాసి స్పెషల్ రైలు.. 10 రోజుల యాత్ర.. తెలుగు రాష్ట్రాల్లో హాల్ట్ స్టేషన్లు ఇవే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! Intermediate exams: ఇంటర్మీడియట్ పరీక్షలకు కొత్త ఫార్మాట్.. బోర్డు కీలక నిర్ణయం! Upasana : అబ్బాయిలే పెళ్లికి ఎక్కువ ఆసక్తి చూపారు.. ఉపాసన ఆసక్తికర అనుభవం! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! BSNL వినియోగదారులకు బిగ్ షాక్! ఆ ప్లాన్‌ వ్యాలిడిటీపై కోత.. ధర పెంచకుండానే 20% భారం! బైక్ వెనుక సీటు ఎందుకు ఎత్తుగా ఉంటుంది? 99 శాతం మందికి ఈ విషయం తెలియదు.. కారణం స్టైల్ కాదు! Finland Education: ఫిన్లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీలో అడ్మిషన్లు ఓపెన్.. దరఖాస్తు చివరి తేదీ జనవరి 22!! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! Railway sector: రైల్వే రంగంలో విప్లవం.. రెండు గంటల్లోనే.. 2027 ఆగస్టులో దేశంలో తొలి బుల్లెట్ రైలు పరిగెత్తనున్నది! సికింద్రాబాద్ నుంచి అయోధ్య-వారణాసి స్పెషల్ రైలు.. 10 రోజుల యాత్ర.. తెలుగు రాష్ట్రాల్లో హాల్ట్ స్టేషన్లు ఇవే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! Intermediate exams: ఇంటర్మీడియట్ పరీక్షలకు కొత్త ఫార్మాట్.. బోర్డు కీలక నిర్ణయం! Upasana : అబ్బాయిలే పెళ్లికి ఎక్కువ ఆసక్తి చూపారు.. ఉపాసన ఆసక్తికర అనుభవం! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! BSNL వినియోగదారులకు బిగ్ షాక్! ఆ ప్లాన్‌ వ్యాలిడిటీపై కోత.. ధర పెంచకుండానే 20% భారం! బైక్ వెనుక సీటు ఎందుకు ఎత్తుగా ఉంటుంది? 99 శాతం మందికి ఈ విషయం తెలియదు.. కారణం స్టైల్ కాదు! Finland Education: ఫిన్లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీలో అడ్మిషన్లు ఓపెన్.. దరఖాస్తు చివరి తేదీ జనవరి 22!!

కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్!

2025-11-19 18:18:00
Intermediate exams: ఇంటర్మీడియట్ పరీక్షలకు కొత్త ఫార్మాట్.. బోర్డు కీలక నిర్ణయం!

కడప జిల్లాలోని పెండ్లిమర్రిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 2024 జనవరి 19న కమలాపురంలో ‘రా కదిలి రా’ కార్యక్రమం కోసం వచ్చినప్పుడు ప్రజల్లో కనిపించిన అదే ఉత్సాహం ఇప్పుడు కూడా కనిపిస్తోందని అన్నారు. కడపలో జరిగిన మహానాడును ప్రజలు విజయవంతం చేసి, అక్కడ టీడీపీ శక్తి ఏంటో నిరూపించారని ఆయన పేర్కొన్నారు.

Upasana : అబ్బాయిలే పెళ్లికి ఎక్కువ ఆసక్తి చూపారు.. ఉపాసన ఆసక్తికర అనుభవం!

చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై సందేహాలు వ్యక్తమైన్నా, వాటిని ప్రభుత్వం సూపర్ హిట్‌గా అమలు చేసి చూపిందన్నారు. ఇప్పటివరకు 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో ₹14,000 చొప్పున నేరుగా జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల సమస్యలు ఉన్నా, రైతుల పట్ల ఉన్న నిబద్ధతతో నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు.

High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు!

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పంచసూత్రాలు తీసుకువచ్చినట్లు తెలిపారు. రైతులు డిమాండ్ ఆధారిత పంటలు సాగు చేస్తేనే ఆదాయం పెరుగుతుందని, పంటలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధానాన్ని అభివృద్ధి చేయాలన్నారు. పాత పద్ధతుల్లో సాగు చేస్తే రైతుకు ఇబ్బందులు తప్పవని, ఆధునిక పద్ధతులు, ప్రకృతి సేద్యం భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు.

BSNL వినియోగదారులకు బిగ్ షాక్! ఆ ప్లాన్‌ వ్యాలిడిటీపై కోత.. ధర పెంచకుండానే 20% భారం!

రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నాడు పొత్తు పెట్టుకున్నామని, ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి వేగంగా జరుగుతోందని అన్నారు. తానే రాయలసీమలో పుట్టానని, రాయలసీమ ప్రజల కష్టాలు తనకు తెలుసునని చెప్పారు. రాయలసీమ ఎడారి అవుతుందని చెప్పిన దారుణ పరిస్థితుల్లో ఎన్టీఆర్ ప్రజల్లో ఆశలు నింపారని గుర్తుకు తెచ్చుకున్నారు.

బైక్ వెనుక సీటు ఎందుకు ఎత్తుగా ఉంటుంది? 99 శాతం మందికి ఈ విషయం తెలియదు.. కారణం స్టైల్ కాదు!

నదుల అనుసంధానం పూర్తి చేసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీళ్లు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రైతులకు ₹10,000 కోట్ల విలువైన విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్నామని, రాయలసీమకు నీటిని తీసుకొచ్చిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు అన్నారు. ప్రతి ఎకరానికీ నీళ్లు అందే వరకు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతాయని హామీ ఇచ్చారు.

Finland Education: ఫిన్లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీలో అడ్మిషన్లు ఓపెన్.. దరఖాస్తు చివరి తేదీ జనవరి 22!!
సికింద్రాబాద్ నుంచి అయోధ్య-వారణాసి స్పెషల్ రైలు.. 10 రోజుల యాత్ర.. తెలుగు రాష్ట్రాల్లో హాల్ట్ స్టేషన్లు ఇవే!
AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!!
Varanasi title: రాజమౌళి మహేశ్ బాబు వారణాసి టైటిల్‌పై వివాదం… TFPCలో ఫిర్యాదు!
Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC!

Spotlight

Read More →