Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Peddi Movie: ట్రెడిషనల్ జడ.. నుదుట బొట్టు.. మెరిసే కళ్లు: ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో సాంప్రదాయ సౌందర్యంతో కట్టిపడేసిన జాన్వీ! TTD UPdates: తిరుమల యాత్రికులకు అలర్ట్: సర్వదర్శనం టోకెన్లు లేకుంటే 24 నుండి 30 గంటల వేచింపు ఖాయం! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! T20 cricket: టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో సంచలనం: ఐవరీ కోస్ట్‌ను వణికించిన రువాండా రికార్డుల జాతర! Labour Adda: శ్రామిక సంక్షేమంలో కూటమి ప్రభుత్వ విప్లవాత్మక అడుగులు! కార్మికుల గౌరవానికి లేబర్ అడ్డా! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Minister Savitha: యాదవుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మంత్రి సవిత హామీ! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Peddi Movie: ట్రెడిషనల్ జడ.. నుదుట బొట్టు.. మెరిసే కళ్లు: ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో సాంప్రదాయ సౌందర్యంతో కట్టిపడేసిన జాన్వీ! TTD UPdates: తిరుమల యాత్రికులకు అలర్ట్: సర్వదర్శనం టోకెన్లు లేకుంటే 24 నుండి 30 గంటల వేచింపు ఖాయం! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! T20 cricket: టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో సంచలనం: ఐవరీ కోస్ట్‌ను వణికించిన రువాండా రికార్డుల జాతర! Labour Adda: శ్రామిక సంక్షేమంలో కూటమి ప్రభుత్వ విప్లవాత్మక అడుగులు! కార్మికుల గౌరవానికి లేబర్ అడ్డా! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Minister Savitha: యాదవుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మంత్రి సవిత హామీ! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే!

మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ స్థాయి టాటా గ్రూప్ తో! వీవర్ శాల ను ప్రారంభించిన బ్రహ్మీని! రవి వేమూరి సారధ్యంలో

తెలుగుదేశం పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ శ్రీ నారా లోకేష్ బాబు గారు ప్రతినిత్యం వహిస్తున్న మంగళగిరి లో చేనేత కార్మికుల కోసం, తగ్గిపోతున్న చేనేత కార్మికుల సంఖ్యను

Published : 2024-02-17 15:19:00

తెలుగుదేశం పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ శ్రీ నారా లోకేష్ బాబు గారు ప్రతినిత్యం వహిస్తున్న మంగళగిరి లో చేనేత కార్మికుల కోసం, తగ్గిపోతున్న చేనేత కార్మికుల సంఖ్యను పెంచడం కోసం మంగళగిరి లోని ఆటోనగర్ లో వీవర్ శాల అనే పేరు మీద 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత ఆధునికమైన 20 జాకార్డు పవర్లూమ్స్, 30 పవర్ కుట్టు మిషన్ లతో ఒక వినూతనమైనటువంటి పరిశ్రమను శ్రీ రవి వేమూరి గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టారు. అదేవిధంగా మంగళగిరిలోని చేనేత కార్మికులు వారు నేసిన చీరలను ఆన్ లైన్ ద్వారా విక్రయాలు చేయడానికి అనుకూలంగా ఒక వెబ్సైటు కూడా తయారుచేసి వీరికి అండగా నిలవమన్నారు. ఈ ద్వారా మంగళగిరి చీరలకు గత వైభవం కన్నా మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి జాతీయంగా అంతర్జాతీయంగా వాటి యొక్క విక్రయాలు మెరుగుపరచాలని ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు కోసం శ్రీ రవి వేమూరి గారు పూనుకోవడం జరిగింది.

తాజా అమెరికా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది చేనేత కార్మికుల ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఒక అండగా నిలబడాలని వీవర్స్ డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా మంగళగిరి చీరలను అమ్మకానికి పెట్టి వారిని ప్రోత్సాహించనున్నారు. మంగళగిరి చీరలను జాతీయ మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకువెళ్లాలి అని ఈ కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం ద్వారా చేనేత కార్మికులకు ఎంతో మందికి రానున్న కాలంలో మేలు జరుగుతుంది. ఎంతో మందికి ఉపాది కూడా కలుగనుంది. మంగళగిరి చేనేత చీరల స్థాయి, గుర్తింపు పెంచాలి అని ఎంతో కృషి చేస్తున్న తరుణం లో టాటా సంస్థ అయినటువంటి టాటా తనేరియా వారు ముందుకు రావడం జరిగింది. ఈ సంస్థ జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తయారైనటువంటి చీరలను కొనుగోలు చేస్తుంది. ఈ విధంగా గా వీరు దీనిలో భాగస్వామ్యులు అవ్వాలని, చేనేత కార్మికుల అండగా నిలబడి వారి వంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

తాజా UAE వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మంగళగిరి నియోజకవర్గానికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ప్రాజెక్టును ఈరోజు అనగా 17 ఫిబ్రవరిన అధికారికంగా తనేరియా CEO అంబుజ్ నారాయణ గారు, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నారా లోకేష్ గారి సతీమణి శ్రీమతి బ్రాహ్మణి గారు మరియు రవి వేమూరి గారు ప్రారంభించారు. వీవర్‌ శాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నారా బ్రహ్మణి వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం లో మగ్గాల షెడ్ ను శ్రీమతి నారా బ్రాహ్మణి, మరియు టాటా సీఈఓ పరిశీలించారు.

 తాజా కువైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మంగళగిరిలో కొంతమందికే నేతన్న నేస్తం పరిమితం అయ్యిందని, ఎన్నికల ముందు అందరికీ నేస్తం అన్న జగన్ , మాట మార్చి సొంత మగ్గం ఉంటేనే నేతన్న నేస్తం పరిమితం చేశారని, నేతన్నలకు నూలు సబ్సిడీ, విద్యుత్ రాయితీలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఎత్తేసారని, వర్షాకాలం మగ్గాల్లో నీరు చేరి ఉపాధి కోల్పోయిన కార్మికుల కోసం ఎలాంటి సాయం అందటం లేదని బ్రాహ్మణి ముందు చేనేత కార్మికులు వాపోయారు.

తాజా ఆస్ట్రేలియా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మంగళగిరి చేనేత చీరలను అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తయారు చేపించి వాటిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రానున్న కాలంలో మెరుగైన స్థానాన్ని నిలబెట్టాలని ఉద్దేశంతో కృషి చేస్తున్నటువంటి శ్రీ రవి వేమూరి గారికి ఈ సందర్భంగా ఆంధ్ర ప్రవాసి తరుపున కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాము.

తాజా సింగపూర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ సందర్భంగా విదేశాలలో నివసిస్తున్నటువంటి టిడిపి సభ్యులకు ఒక విన్నపం. విదేశాల్లో ఉంటూ ఎన్నో రకాలైనటువంటి వేడుకలు చేసుకుంటాము. పుట్టినరోజులు, పండగలు పబ్బాలు, ఆడపిల్లల ఫంక్షన్ లు, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇలా అనేక రకాలైనటువంటి వేడుకలు చేసుకుంటున్నాము. ఈ వేడుకలు సందర్భంగా మన ఆడపడుచులు చీరలు కొనుగోలు చేయటం వాటిని వారు ధరించటం లేక వారి బంధువులకు, స్నేహితులకు బహుకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. మీరు కొనుగోలు చేసేటువంటి ఈ యొక్క చీరలు కొన్నింటిని మంగళగిరిలోనే నేచినటువంటి చీరలు కూడా కొనుగోలు చేసినచో మంగళగిరి చేనేత కార్యవర్గానికి మీరు ఎంతో సహాయం చేసినట్లవుతుంది. కావున ఈసారి మీ ఫంక్షన్లకు తప్పకుండా కొన్ని చీరలు దీని కోసమే ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఆన్లైన్ పోర్టల్ వీవర్స్ డైరెక్ట ద్వారా కొనుగోలుచేసి అండగా నిలబడాలని ప్రార్థన. మరిన్ని వివరాల కోసం www.weaversdirect.in వెబ్ సైటు ను చూడండి. మీకు ఎంతో నచ్చే లేటెస్ట్ కలెక్షన్ చీరలు ఉన్నాయి.

జనసేనలో అంతర్గత విభేదాలు!! ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు?? 

చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే... 50 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం: నారా భువనేశ్వరి 

నేడు (17-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!! 

రాజాం శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం! అవి గోతులు కాదు.. స్విమ్మింగ్ ఫూల్స్ 

అనంతపురం: మడకశిరలో నారా భువనేశ్వరి పర్యటన! 

బులుగు బటన్ నొక్కి రూ.10 వేస్తాడు! ఎర్ర బటన్ నొక్కి రూ.100 లాక్కుంటాడు! బొబ్బిలి శంఖారావం సభలో లోకేష్ ప్రసంగం.. 

ఎన్టీఆర్ ఆశయ సాధనలో ట్రస్టు అనేక రంగాల్లో సేవలందిస్తోంది -చంద్రబాబు 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →