అనకాపల్లి జనసేనలో పీఠముడి... ఎంపీ టికెట్ రేసులో కొణాతాల, నాగబాబు నియోజకవర్గంలో నాగబాబు సమ్మేళనాలు, పర్యటనలు... పార్టీ కార్యక్రమాలకు దూరంగా కొణతాల... ఇంటికివెళ్లి మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేసిన నాగబాబు. ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు అంటూ నచ్చజెప్పేయత్నం...
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఎంపీ టికెట్‍పైనే ఆశలు పెట్టుకున్న కొణతాల నుంచి కనిపించని స్పందన... ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఓకే అన్నా, టీడీపీ సరే అంటుందా అనే ఉత్కంఠ... ఇప్పటికే పీలా గోవింద్‍ను ఇన్‍ఛార్జ్ గా పెట్టిన టీడీపీ... గోవింద్‍కు పోటీగా తెరపైకి వచ్చిన బుద్ధా నాగ జగదీష్. జనసేన అంతర్గత విభేదాల నుంచి రెండు పార్టీల మధ్య చిక్కుముడిగా అనకాపల్లి.
మరిన్ని వార్తలు చూడండి:
కొంతమంది వల్ల చెడ్డపేరు వస్తోంది!! నా మాటలకు కట్టుబడి ఉన్నా!! పవన్ కల్యాణ్...
రైతు యువకుడ్ని చేసుకునే యువతికి రూ.5 లక్షల ప్రోత్సాహం!!
నేడు విజయవాడలో ‘విధ్వంసం’!! అతిధులుగా చంద్రబాబు, పవన్!!
ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!
చంద్రబాబు బీజేపీతో పొత్తును వ్యతిరేకించే ప్రతి ఒక్కరు... కార్యకర్త కష్టం ఆలోచించారా?? : ఎం ఎ షరీఫ్
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.