Health tips: ప్రోటీన్ కోసం గుడ్డు మంచిదా? పనీర్ మంచిదా? అసలు బెస్ట్ ఏది? Ginger Benefits: ఖాళీ కడుపుతో అల్లం తింటే ఎన్నో ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు! Health tips: ఉదయం ఖాళీ కడుపుతో జామ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు!! రోజుకు ఒక స్పూన్ తింటే చాలు... షుగరు, కొలస్ట్రాల్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు! జ్ఞాపకశక్తి, నిర్ణయాలు దెబ్బతినాలంటే.. ఈ 3 ప్రమాదకరమైన అలవాట్లకు వెంటనే దూరంగా ఉండండి! Health tips: శీతాకాలంలో మడమలు ఎందుకు పగులుతాయి? ఇంట్లోనే తగ్గించే సులభమైన చిట్కాలు ఇవే!! Health tips: శిశువుల తొలి మలంలోనే భవిష్యత్ ఆరోగ్య రహస్యాలు? కొత్త పరిశోధనలో కీలక వివరాలు!! Health Tips: గ్యాస్ట్రిక్‌, కడుపు ఉబ్బరానికి సూపర్‌ సొల్యూషన్..! ఇంట్లోనే ఉన్న 10 సహజ ఆహారాలు! World Diabetes Day శీతాకాలంలో మధుమేహం నియంత్రణ కష్టతరం!! వరల్డ్ డయాబెటీస్ డే సందర్బంగా నిపుణుల ముఖ్య సూచనలు!! Diabetes: దేశంలో మధుమేహం భయం..! ప్రతి ఇద్దరిలో ఒకరికి అధిక రక్త చక్కెర స్థాయిలు..! Health tips: ప్రోటీన్ కోసం గుడ్డు మంచిదా? పనీర్ మంచిదా? అసలు బెస్ట్ ఏది? Ginger Benefits: ఖాళీ కడుపుతో అల్లం తింటే ఎన్నో ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు! Health tips: ఉదయం ఖాళీ కడుపుతో జామ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు!! రోజుకు ఒక స్పూన్ తింటే చాలు... షుగరు, కొలస్ట్రాల్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు! జ్ఞాపకశక్తి, నిర్ణయాలు దెబ్బతినాలంటే.. ఈ 3 ప్రమాదకరమైన అలవాట్లకు వెంటనే దూరంగా ఉండండి! Health tips: శీతాకాలంలో మడమలు ఎందుకు పగులుతాయి? ఇంట్లోనే తగ్గించే సులభమైన చిట్కాలు ఇవే!! Health tips: శిశువుల తొలి మలంలోనే భవిష్యత్ ఆరోగ్య రహస్యాలు? కొత్త పరిశోధనలో కీలక వివరాలు!! Health Tips: గ్యాస్ట్రిక్‌, కడుపు ఉబ్బరానికి సూపర్‌ సొల్యూషన్..! ఇంట్లోనే ఉన్న 10 సహజ ఆహారాలు! World Diabetes Day శీతాకాలంలో మధుమేహం నియంత్రణ కష్టతరం!! వరల్డ్ డయాబెటీస్ డే సందర్బంగా నిపుణుల ముఖ్య సూచనలు!! Diabetes: దేశంలో మధుమేహం భయం..! ప్రతి ఇద్దరిలో ఒకరికి అధిక రక్త చక్కెర స్థాయిలు..!

Best Hospital service : 2025లో అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కలిగిన 7 దేశాలు!!

2025-10-25 16:04:00
Gulf Air: షాకిచ్చిన చెన్నై కోర్టు! రూ.లక్ష జరిమానా..

ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల పరిస్థితి ఏ దేశంలో ఎంత మెరుగ్గా ఉందో ఒక నేషన్ (Nation) యొక్క అభివృద్ధి స్థాయిని అంచనా వేయడానికి ముఖ్యమైన ప్రమాణాలలో ఒకటి. 2025 CEOWORLD గ్లోబల్ హెల్త్ కేర్ ఇండెక్స్ ఆధారంగా ఈ సంవత్సరం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల విషయంలో టైవాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్, నెదర్లాండ్స్, జర్మనీ వంటి దేశాలు ప్రపంచంలో ముందున్నాయి.

PMAY 2.0: ఏపీలో పేదలకు మరో గుడ్ న్యూస్..! ఒక్కొక్కరికి రూ.2.5 లక్షల వరకూ..! త్వరగా ధరకాస్తు చేసుకోండి..!

1. టైవాన్ – ప్రపంచంలో నంబర్ వన్

Chennai Drugs Case: చెన్నై డ్రగ్స్ కేసులో బిగుస్తున్న ఉచ్చు.. ఆ సమాచారం ఆధారంగానే నటులకు సమన్లు!

టైవాన్ 2025లో మళ్లీ ఆరోగ్య వ్యవస్థల ర్యాంకింగ్‌లో మొదటినిది. టైవాన్‌లో National Health Insurance (NHI) వ్యవస్థ  అన్ని నివాసితులను కవర్లు చేస్తుంది. ప్రతి వ్యక్తి వైద్య వివరాలు డిజిటల్‌గా ఉంటాయి అందువల్ల అవసరమైన చికిత్సను త్వరగా పొందవచ్చు. ఖర్చులు తక్కువగా ఉంటాయి మరియు అధిక నాణ్యత గల ఆసుపత్రులు అందుబాటులో ఉండటం వలన ఈ దేశం సమానత్వం మరియు సమర్థత  ప్రపంచంలో అత్యుత్తమంగా నిలుస్తుంది.

Rains: వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక! ఆ 5 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

2. దక్షిణ కొరియా – సాంకేతికత ఆధారిత అత్యుత్తమం

భారతదేశానికి కొత్త 'స్వర్ణ రాజధాని'.. ఆ ఒక్క జిల్లాలోనే 222 టన్నుల స్వచ్ఛమైన బంగారం! దేశంలోనే అతిపెద్ద గని!

దక్షిణ కొరియా రెండవ స్థానం పొందింది. ఇది డిజిటల్ ఆధారిత, యూనివర్సల్ హెల్త్ కేర్ వ్యవస్థ కలిగిన దేశం. National Health Insurance Service (NHIS) ద్వారా అందరికీ సులభంగా వైద్య సదుపాయాలు అందుతాయి. రోబోటిక్ సర్జరీ, AI-ఆధారిత డయగ్నొస్టిక్స్ వంటి సాంకేతికతలో దేశం ముందుంది. సర్జరీలో విజయ రేట్లు ఎక్కువగా ఉండటం, వేగవంతమైన వైద్య సేవలు అందించడం వల్ల అంతర్జాతీయ రోగులు కూడా చికిత్సకు వస్తారు.

రాష్ట్రానికి జాక్‌పాట్.. నాలుగు నగరాల్లో ఏడు రోజుల పర్యటన.. త్వరలోనే కీలక భాగస్వామ్యాలు కుదిరే ఛాన్స్!

3. ఆస్ట్రేలియా

Adventure: 83 ఏళ్ల బామ్మ బంజీ జంప్! నెట్టింట వైరల్!

ఆస్ట్రేలియా Medicare ప్రోగ్రామ్ ద్వారా యూనివర్సల్ పబ్లిక్ హెల్త్ కేర్ అందిస్తుంది. ఇది ప్రివెంటివ్ కేర్ (నిరోధక వైద్య సేవలు) మరియు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటుకు ఎక్కువ దృష్టి పెట్టింది. ఆధునిక ఆసుపత్రులు మరియు నైపుణ్యమున్న వైద్యులు ఉండటం వల్ల ఆస్ట్రేలియన్ల జీవితకాలం ప్రపంచంలో అత్యధికంగా ఉంది.

Screen time : మితిమీరిన స్క్రీన్ టైమ్ ప్రమాదకరం.. చిన్నారుల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం!

4. కెనడా 

Tollywood update: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. మహేశ్, ఎన్టీఆర్ సినిమాలు కోసం ఆ దేశాలు వెళుతున్నారా?

కెనడా లో యూనివర్సల్ పబ్లిక్ ఫండెడ్ కేర్ ఉంది. వైద్య సహాయం ఆర్థిక స్థితి కాకుండా రోగి అవసరాల ఆధారంగా ఉంటుంది. ప్రభుత్వము డిజిటల్ హెల్త్ సిస్టమ్, రిమోట్ సర్వీసులు వంటి వాటిలో పెట్టుబడి పెంచుతోంది, దాంతో గ్రామీణ ప్రాంతాల వారు కూడా వైద్య సేవలను పొందగలుగుతున్నారు.

Railway Line: ఏపీలో కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్! రూ.2,500 కోట్లతో.. ఆ జిల్లాలకు మహర్దశ!

5. స్వీడన్ 

AP Sports: విద్య నుంచి క్రీడల దాకా – ఆస్ట్రేలియా పర్యటనలో లోకేష్ పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్!!

స్వీడన్‌లో టాక్స్ ద్వారా నిధులు సేకరించి అన్ని నివాసితులకు పూర్తి కవరేజ్ కల్పిస్తారు. ప్రత్యేక వైద్య శ్రేణి మరియు వృద్ధులు కోసం సేవలు అందుతాయి. ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ, ఆధునిక ఆసుపత్రులు, దీర్ఘకాలిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వలన ఇది ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది.

Swarnamukhi River: స్వర్ణముఖి నది విషాదం..! మూడు మృతదేహాలు లభ్యం!

6. నెదర్లాండ్స్ 

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు క్లియర్ కట్ ప్లాన్.. పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచే! సిలబస్, ప్రాక్టికల్స్‌లో కీలక మార్పులు!

ప్రతి వ్యక్తికి ప్రైవేట్ ఇన్సూరెన్స్ అవసరం ఉంటుంది కానీ ప్రభుత్వం ధరలను కఠినంగా నియంత్రిస్తుంది. పబ్లిక్ మరియు ప్రైవేట్ వ్యవస్థలను సరిగ్గా సమతుల్యంగా కలిపి అత్యుత్తమ ఫలితాలు ఇవ్వడంలో నెదర్లాండ్స్ అగ్రగామి. Dutch ఆసుపత్రులు Newsweek ర్యాంకింగ్స్‌లో తరచుగా కనిపిస్తాయి.

RTA Action: బస్సుల్లో భద్రతా ప్రమాణాలు చెక్ చేసిన అధికారులు..! సీజ్‌లతో బెంబేలెత్తిన ట్రావెల్స్..!

7. జర్మనీ 

GOLD NEWS : భారత్ లో మూడో పెద్ద బంగారం మైన్ – ఏ రాష్ట్రం అంటే ?

జర్మనీలో యూనివర్సల్ స్టాట్యుటరీ ఇన్సూరెన్స్ మరియు ఐచ్ఛిక ప్రైవేట్ ప్లాన్లు ఉన్నాయి. ఈ దేశంలో వైద్య సేవలు విస్తృతంగా అందుబాటులో ఉంటాయి వేగవంతమైన సర్వీసులు మరియు వైద్య పరిశోధనలో పెట్టుబడి పెంచడం వలన యూరోప్‌లో మోడల్‌గా నిలుస్తుంది.

మ్యూనిక్‌లో ఘనంగా శ్రీవారి కళ్యాణోత్సవం! TTD మరియు TAG సంయుక్త సహకారంతో ఆధ్యాత్మిక వేడుక!

ఈ దేశాలలోని ఆరోగ్య వ్యవస్థలు ప్రజలకు తక్కువ ఖర్చులో, సమర్థవంతమైన, సమానమైన వైద్య సేవలను అందిస్తున్నాయి. ఆధునిక సాంకేతికత, నిపుణుల ట్రైనింగ్ గ్రామీణ ప్రాంతాల చేరువ వంటి అంశాలు ఈ విజయానికి ప్రధాన కారణాలు.

OTT Movie: థియేటర్ హిట్ ఇప్పుడు ఇంట్లోనే... 46 అంతర్జాతీయ అవార్డులు గెలిచిన స్పోర్ట్స్ డ్రామా!

Spotlight

Read More →