Watermelon Benefits: వేసవిలో పుచ్చకాయ తింటున్నారా? మీ కిడ్నీలు క్లీన్ అయ్యే మార్గం ఇదే...! NutritionTips: ఉడకబెట్టిన గుడ్డు తింటే కలిగే 5 ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...! Health Tips: వడదెబ్బే కాదు.. డయేరియా కూడా డేంజరే! నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం! Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Summer Drinks: బాదం, జీడిపప్పుతో వేసవి పానీయం.. శరీరాన్ని చల్లగా ఉంచే అద్భుత చిట్కా! Sugar Effects: తీపి తిన్న అరగంటలో మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? వచ్చే మార్పులు ఇవే! Health Tips: పరగడుపున ఈ టీ తాగితే శరీరంలో కొవ్వు మంచులా కరిగిపోవడం ఖాయం! Chicken Skin: చికెన్ స్కిన్ ఆరోగ్యానికి మంచిదా? చేదు నిజాన్ని వెల్లడించిన నిపుణులు! Summer Tips: వేసవిలో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ మూడు దినుసులే మీ రక్షణ కవచం! Watermelon Benefits: వేసవిలో పుచ్చకాయ తింటున్నారా? మీ కిడ్నీలు క్లీన్ అయ్యే మార్గం ఇదే...! NutritionTips: ఉడకబెట్టిన గుడ్డు తింటే కలిగే 5 ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...! Health Tips: వడదెబ్బే కాదు.. డయేరియా కూడా డేంజరే! నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం! Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Summer Drinks: బాదం, జీడిపప్పుతో వేసవి పానీయం.. శరీరాన్ని చల్లగా ఉంచే అద్భుత చిట్కా! Sugar Effects: తీపి తిన్న అరగంటలో మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? వచ్చే మార్పులు ఇవే! Health Tips: పరగడుపున ఈ టీ తాగితే శరీరంలో కొవ్వు మంచులా కరిగిపోవడం ఖాయం! Chicken Skin: చికెన్ స్కిన్ ఆరోగ్యానికి మంచిదా? చేదు నిజాన్ని వెల్లడించిన నిపుణులు! Summer Tips: వేసవిలో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ మూడు దినుసులే మీ రక్షణ కవచం!

తలనొప్పి ఎక్కువవుతోంది? ఇలా కొన్ని చిన్న మార్పులు మీకు ఉపశమనం ఇస్తాయి!!

నిత్యజీవితంలో మార్పులు పని ఒత్తిడి, నిద్ర తక్కువగానీ, ఎక్కువగానీ ఉండటం కారణంగా చాలా మంది ఉదయం లేవగానే తలనొప్పితో బాధపడుతున్నారు. కొందరికి ఇది రోజువారీ సమస్యగా మ

Published : 2025-10-19 08:18:00
Liquor shops: మద్యం టెండర్లలో సంచలనం..! 150 షాపుల కోసం దరఖాస్తు చేసిన ఏపీ మహిళ..!

నిత్యజీవితంలో మార్పులు పని ఒత్తిడి, నిద్ర తక్కువగానీ, ఎక్కువగానీ ఉండటం కారణంగా చాలా మంది ఉదయం లేవగానే తలనొప్పితో బాధపడుతున్నారు. కొందరికి ఇది రోజువారీ సమస్యగా మారింది. ఇది సాధారణంగా “

పటాసులు కాదు… ఆవు పేడలే సంబరాల కేంద్రం! కర్ణాటకలో దీపావళి ప్రత్యేకం!!

మార్నింగ్ హెడ్‌ఏక్ అని అంటారు. చాలా మంది దీని వెనుక కారణాలను తెలుసుకోలేక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు..

బంగారం ధరలు వినగానే షాక్ అవ్వాల్సిందే…10 గ్రాముల రేటు ఎంతంటే!

 చాలా మంది తక్కువ నిద్ర వల్ల తలనొప్పి వస్తుందని మాత్రమే అనుకుంటారు. కానీ, వైద్యుల చెప్పడం ప్రకారం, అధికంగా నిద్రపోవడం కూడా తలనొప్పికి కారణం అవుతుంది. రాత్రికి 7–8 గంటల నిద్ర సరిపోతుంది. తక్కువగానీ, ఎక్కువగానీ నిద్రపోతే శరీర రిథమ్ మార్చబడుతుంది అది తలనొప్పిగా బయటకు వస్తుంది.

SIB Jobs: డిగ్రీ ఉన్నవారికి డైరెక్ట్ హైరింగ్..! జూనియర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఓపెన్..!

ఉదయం లేవగానే ఒక పెద్ద గ్లాసు నీరు తాగడం అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. రోజంతా తక్కువగా నీరు తాగితే, శరీరం డీహైడ్రేట్ అవుతుంది. మెదడు కణాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడి తలనొప్పి వస్తుంది. సాధారణంగా, రోజుకు 6–8 గ్లాసుల నీరు తాగడం తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

RTC: దీపావళికి ఆర్టీసీ ఉద్యోగులకు డబుల్‌ గిఫ్ట్‌..! డీఏతో పాటు వాటిని కూడా ప్రకటించిన సీఎం చంద్రబాబు..!

లావుగా అవుతున్నామని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేసుకోవడం చాలా ఆలస్యం చేయడం కూడా తలనొప్పికి కారణం. పండు, గుడ్డు, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకోవడం, చక్కెర తక్కువగా ఉండే ఆహారం తినడం మంచిది. ఈ చిన్న మార్పులు రోజువారీ బ్లడ్ షుగర్ స్థాయిలను సంతులనం చేస్తాయి.

ఏపీ ప్రజలకు ఏపీఎస్‌డీఎంఏ అలెర్ట్.. 17 జిల్లాలకు వర్షాల హెచ్చరిక! రానున్న రోజుల్లో...

పని ఒత్తిడి, ఆందోళన, ఎక్కువ ఆలోచన కూడా తలనొప్పికి కారణమవుతుంది. రోజూ కొద్దిసేపు ధ్యానం, లోతుగా శ్వాస తీసుకోవడం, లేదా నచ్చిన గీత విన్నే అలవాటు ఉండడం మానసిక ప్రశాంతత ఇస్తుంది. దీని వల్ల తలనొప్పి వస్తే, అది కొంతమేర తగ్గుతుంది.

CMAT: మేనేజ్‌మెంట్ కోర్సుల ప్రవేశానికి కీలక పరీక్ష..! సీమ్యాట్ 2026 నోటిఫికేషన్ విడుదల..!

ఈ మార్పులు చేసినా తలనొప్పి కొనసాగితే, అది మరే ఇతర ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. అలాంటి సందర్భాల్లో నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. తలనొప్పి సమస్యను చిన్నగా భావించకండి, చిన్న జాగ్రత్తలు పెద్ద ఉపశమనం ఇస్తాయి.

భారతీయులకు షాక్.. గ్రీన్ కార్డ్ ఆశలపై నీళ్లు.! సులభంగా అమెరికా వెళ్లే మార్గం మూసేసిన ట్రంప్ సర్కార్!

నిద్ర, నీరు, ఆహారం, ఒత్తిడి నియంత్రణ ఈ నాలుగు అంశాలే మార్నింగ్ తలనొప్పి సమస్య నుంచి ఉపశమనం ఇస్తాయి. ఈ మార్పులు మీరు రోజువారీ జీవనశైలిలో అమలు చేస్తే, తలనొప్పి సమస్యతో ఎల్లప్పుడూ వదిలిపోతారు.

ఏపీ ఉద్యోగులకు దీపావళి డబుల్ ట్రీట్.. సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. నవంబర్ 1 నుంచి!
Digital Future: డెబిట్, క్రెడిట్ కార్డుల యుగం ముగింపు..! భవిష్యత్తు చెల్లింపులు స్మార్ట్ వాచ్‌లలోనే..!

Spotlight

Read More →