Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! Back Pain Relief: నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలు తప్పక పాటించండి! Morning Wellness Secret: నెయ్యితో రోజును రీసెట్ చేసుకోండి — ఇది అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్! No Salt Diet: ఇది మీకు తెలుసా! ఉప్పు అసలు తినకపోయినా యమ డేంజర్! Morning Habits: ఉదయం నిద్రలేవగానే తప్పనిసరిగా చేయాల్సిన పనులు! చాలా మందికి తెలియదు! Brain Stroke: పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం! ఎవరికి ఎక్కువగా వస్తుందో తెలుసా! Healthy Food: మూత్రం పోస్తుంటే మంటగా ఉందా.. ఈ వెజిటెబుల్‌ తింటే సమస్య ఇట్టే మాయం! డయాబెటిస్ కి కూడా.. NTR Medical Services: సమ్మె విరమణ! ఎన్టీఆర్ వైద్య సేవలు పునః ప్రారంభం! Reduce Hip Fat Tips: హిప్ ఫ్యాట్ తగ్గించుకోవడం ఎలా? నిపుణుల సూచనలు, చిన్న మార్పులతో పెద్ద ఫలితం! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! Back Pain Relief: నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలు తప్పక పాటించండి! Morning Wellness Secret: నెయ్యితో రోజును రీసెట్ చేసుకోండి — ఇది అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్! No Salt Diet: ఇది మీకు తెలుసా! ఉప్పు అసలు తినకపోయినా యమ డేంజర్! Morning Habits: ఉదయం నిద్రలేవగానే తప్పనిసరిగా చేయాల్సిన పనులు! చాలా మందికి తెలియదు! Brain Stroke: పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం! ఎవరికి ఎక్కువగా వస్తుందో తెలుసా! Healthy Food: మూత్రం పోస్తుంటే మంటగా ఉందా.. ఈ వెజిటెబుల్‌ తింటే సమస్య ఇట్టే మాయం! డయాబెటిస్ కి కూడా.. NTR Medical Services: సమ్మె విరమణ! ఎన్టీఆర్ వైద్య సేవలు పునః ప్రారంభం! Reduce Hip Fat Tips: హిప్ ఫ్యాట్ తగ్గించుకోవడం ఎలా? నిపుణుల సూచనలు, చిన్న మార్పులతో పెద్ద ఫలితం!

Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు!

2025-11-05 21:27:00
Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..!

ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు  ఏ భాష అయినా పచ్చళ్లంటే మాత్రం అందరూ ఇష్టపడతారనే చెప్పుకోవాలి. భాషతో ఏముంది సోదరా? కాస్త వేడి అన్నంలో పచ్చళ్ళు వేసుకొని తింటే… నాలుకకు ఆ పచ్చళ్ల రుచి తగిలితే చాలు… ఆహా! అమృతం కూడా ఇంత రుచిగా ఉండదు. మళ్లీ మళ్లీ “అబ్బా!” అనిపించే రుచి అది. బహుశా ఈ భావం అందరికీ కలిగే ఉంటుంది సుమీ!!

భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా?

నాన్‌వెజ్ ప్రియులకు అనేకరకాల పచ్చళ్ళు ఉన్నాయి. వెజ్ ప్రియులు కూడా అంతే ఆనందిస్తారు. అయితే… కాస్త వేడి అన్నంలో రొయ్యల పచ్చడి వేసుకొని తింటే… వారేవా! అనిపించకపోతే బహుశా వాళ్లకు టేస్ట్ తెలియదని చెప్పుకోవాలి.

100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు!

అసలు విషయానికి వస్తే… రొయ్యల పచ్చడి ఎలా చేసుకోవాలి?అద్భుతంగా, టేస్టీగా ఉండే రియల్ పచ్చడి ఈ క్రింది విధంగా చేసుకొని ట్రై చేయండి.

ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు!

తయారుచేసే పదార్థాలు:

అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా!

రొయ్యలు

Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక!

గరం మసాలా పొడి (స్వయంగా మసాలా తయారు చేసుకోండి — మసాలా కోసం లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు వేపి పొడిగా చేసుకోవాలి)

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు!

అల్లం–వెల్లుల్లి పేస్ట్

జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు!

ఉప్పు

Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది!

నిమ్మరసం

Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..!

పసుపు

New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు!

కారం

Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..!

తాలింపు కోసం పోపు దినుసులు

Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం!

నూనె

Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..!

తయారీ విధానం:

1. ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకోవాలి.

2. ఒక గిన్నెలో రొయ్యలు, పసుపు, ఉప్పు వేసి కొంచెం ఉడికించాలి.

3. నీటిని వదిలి, అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి మరోసారి ఉడికించాలి.

4. ఒక పాన్‌లో నూనె వేడి చేసి, ఉడికించిన రొయ్యలను వేసి బాగా వేయించాలి.

5. రొయ్యలపై కారం, గరం మసాలా పొడి, కొంచెం పసుపు చల్లి కలపాలి.

6. నిమ్మరసం ఆ రొయ్యలపై వేసి మిక్స్ చేయాలి.

7. తాలింపు కోసం — గిన్నెలో నూనె వేసి, కరివేపాకు, వెల్లుల్లి, ఎండు మిర్చి, జీలకర్ర వేసి వేడిగా చేయాలి.

8. మిశ్రమాన్ని నీరు పడకుండా జాడీ లేదా గాజు బాటిల్‌లో ఉంచాలి.

గుర్తుంచుకోండి:

జాడీలో పెట్టిన పచ్చడిని 2 రోజులు తర్వాత తింటే రుచి అమోఘంగా ఉంటుంది. ఈ విధంగా చేసిన రొయ్యల పచ్చడి 2–3 నెలల పాటు కూడా ఆస్వాదించవచ్చు.

రొయ్యల పికిల్ తక్కువ సాంప్రదాయ పదార్థాలతో ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చని ఈ రిసిపీ చూపిస్తుంది.

రుచికరమైన రొయ్యల నిల్వ పచ్చడి విందుల్లో గానీ, రోజువారీ భోజనంలో గానీ చాలు ప్రత్యేక రుచి ఇస్తుంది.

Spotlight

Read More →