ఈ రోజుల్లో చాలామంది అధిక బీపి సమస్యతో బాధపడుతున్నారు. ఆరోగ్య విషయంలో చాలామందిని ఉప్పు బాధిస్తుంది. శరీరంలో సోడియం పెరగడానికి ఉప్పు బాగా పనిచేస్తుంది. రక్తంలో సోడియం తక్కువగా ఉండడం వల్ల హైపోనట్రేమియా వస్తుంది. హైబీపీ ఉన్న వాళ్లు అధిక సోడియంను తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, సాల్ట్ వాడకం పెరిగితే, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలా అని తక్కువగా కూడా ఉప్పు తినడం ప్రమాదమేనంటున్నారు. ఎందుకంటే ఇది ఎలక్ట్రోలైట్లలో పుష్కలంగా ఉంటుంది. ఉప్పు లేకుండా శరీరం, మెదడు సరిగా పనిచేయలేవు. ఉప్పు వినియోగం తగ్గిస్తే గుండె, మూత్రపింగడాల పనితీరుపై ప్రతికూల ప్రభావంను చూపుతుంది. అసలు ఉప్పు వాడకంను తగ్గిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ చదివేయండి.
అధిక కొలెస్ట్రాల్: శరీరానికి తగినంత ఉప్పు లేకపోతే చెడు కొలెస్ట్రాల్ (LDL), ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
గుండె, కిడ్నీ సమస్యలు: తక్కువ సోడియం లెవల్స్ గుండె ఆరోగ్యానికి హానిచేస్తుంది. అంతేకాకుండా ఉప్పు వాడకంను తగ్గిస్తే, మూత్రపిండాల పనితీనుపై ప్రభావం చూపుతుంది.
మానసిక ఆరోగ్యం: రక్తంలో సోడియం స్థాయిలు లేకపోవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల ఆందోళన, ఒత్తిడి, నరాల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కండరాల తిమ్మిరి, ఆయాసం, తలనొప్పి వంటి సమస్యలకు కారణం కావచ్చు.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఉప్పులో ఉండే సోడియం శరీరం సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. సోడియం నాడీ, మెదడు పనితీరును మెరుగ్గా ఉంచుతుంది. బలహీనత, అలసట, మైకం వంటి లక్షణాలు, శరీరంలో సోడియం తక్కువగా ఉన్నప్పుడు అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి పదే పదే వస్తూ తీవ్రమైతే..కోమా లేదా మూర్చ వంటి సమస్యకు కారణం అవుతుంది. సాల్ట్ సెన్సిటివ్ అనేది హైపర్టెన్షన్ ఉన్న వ్యక్తులు, ఊబకాయం, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిలో కనిపిస్తుంది. ఇలాంటి వారు ఉప్పుని మితంగా వాడడం మంచిది. అలా అని పూర్తిగా ఉప్పు తినడం తగ్గించకూడదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నివేదిక ప్రకారం.. సోడియంను పెద్దలు అయితే 2000mg కంటే తక్కువగా తీసుకోవాలి. అంటే రోజుకు ప్రతి వ్యక్తి 5 గ్రాముల ఉప్పును తినాలి. దీంతో, సోడియం లోపాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ సరైన పరిమాణం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ఉప్పును ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. లేకుండా అధిక రక్తపోటుకు కారణమవుతుంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!
మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!
అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?
APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!
లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!
మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: