Praja Vedika: రేపు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! DeRegulation: బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి.. మే నాటికి డి-రెగ్యులేషన్ ఫేజ్-2 అమలు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్! CBSE Results: రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్! Air India: ఆ ఉద్యోగులకు టాటా బంపరాఫర్.. పనితీరు బాగుంటే కంపెనీలో షేర్లు సొంతం! AP Politics: దోపిడీ సొమ్ముతోనే వైసీపీ పుట్టింది.. జగన్‌పై ప్రత్తిపాటి ఫైర్! AP Schools: చిన్నారుల ఆరోగ్యంపై ఎండల ప్రభావం..! స్కూల్ టైమింగ్స్ పై కొత్త అప్‌డేట్! Automobile: చిన్న కంపెనీలకు బంపర్ ఆఫర్.. 2027 నుంచి కొత్త 'కేఫ్' నిబంధనలు.. ఆటోమొబైల్ రంగానికి.! Leopard: శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుతపులి కలకలం.. భయాందోళనలో భక్తులు! Clay Pot Water: మట్టి కుండ కొనాలనుకుంటున్నారా... ఈ 4 విషయాలు తెలుసుకోండి!! UK Government: బ్రిటన్ వలసదారులకు షాక్... పౌరసత్వం కావాలంటే 20 ఏళ్లు ఆగాల్సిందేనా! Praja Vedika: రేపు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! DeRegulation: బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి.. మే నాటికి డి-రెగ్యులేషన్ ఫేజ్-2 అమలు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్! CBSE Results: రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్! Air India: ఆ ఉద్యోగులకు టాటా బంపరాఫర్.. పనితీరు బాగుంటే కంపెనీలో షేర్లు సొంతం! AP Politics: దోపిడీ సొమ్ముతోనే వైసీపీ పుట్టింది.. జగన్‌పై ప్రత్తిపాటి ఫైర్! AP Schools: చిన్నారుల ఆరోగ్యంపై ఎండల ప్రభావం..! స్కూల్ టైమింగ్స్ పై కొత్త అప్‌డేట్! Automobile: చిన్న కంపెనీలకు బంపర్ ఆఫర్.. 2027 నుంచి కొత్త 'కేఫ్' నిబంధనలు.. ఆటోమొబైల్ రంగానికి.! Leopard: శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుతపులి కలకలం.. భయాందోళనలో భక్తులు! Clay Pot Water: మట్టి కుండ కొనాలనుకుంటున్నారా... ఈ 4 విషయాలు తెలుసుకోండి!! UK Government: బ్రిటన్ వలసదారులకు షాక్... పౌరసత్వం కావాలంటే 20 ఏళ్లు ఆగాల్సిందేనా!

Abu Dhabi News: యుఏఈలో భారతీయుడికి అత్యున్నత నైపుణ్య కార్మిక అవార్డు… ₹24 లక్షలు, బంగారం, ఆపిల్ వాచ్ సహా బహుమతులు!!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పనిచేస్తున్న భారతీయ ప్రవాసి అనస్ కడియరకం తన 16 ఏళ్ల ప్రయాణానికి గౌరవ సూచకంగా దేశంలోని అత్యున్నత నైపుణ్య కార్మిక అవార్డును అందుకున్నార

Published : 2025-11-15 15:15:00
20 lakh crores: ప్రతికూల పరిస్థితుల్లోనూ 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం.. ముఖ్యమంత్రి చంద్రబాబు!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పనిచేస్తున్న భారతీయ ప్రవాసి అనస్ కడియరకం తన 16 ఏళ్ల ప్రయాణానికి గౌరవ సూచకంగా దేశంలోని అత్యున్నత నైపుణ్య కార్మిక అవార్డును అందుకున్నారు. ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డ్స్‌లో ‘అవుట్‌స్టాండింగ్ వర్క్‌ఫోర్స్’ వర్గంలో ప్రధాన విజేతగా నిలిచిన ఆయనకు దాదాపు ₹24 లక్షల నగదు, బంగారు నాణెం, ఆపిల్ వాచ్, ఫజా ప్లాటినం కార్డ్‌తో పాటు పలు బహుమతులు లభించాయి. ఈ విజయం ఆయన వృత్తి జీవితంలో ఒక పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు.

New toll rules: నవంబర్ 15 నుంచి కొత్త టోల్ రూల్స్.. వాహనదారుల భారాన్ని తగ్గించిన కేంద్రం!

కేరళలోని కోజికోడ్ చెందిన అనస్ 2009లో అబూదాబిలోని ఎల్‌ఎల్‌హెచ్ డే కేర్ సెంటర్‌లో హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. మొదటి ఉద్యోగం నుంచి నిరంతరం ఎదుగుతూ సీనియర్ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, ముసాఫ్ఫా రీజియన్ మేనేజర్ వంటి కీలక స్థానాలను పని చేయడం జరిగినది. ఆయన చేసిన కృషి చూపించిన నిబద్ధత కారణంగా ప్రస్తుతం ఎల్‌ఎల్‌హెచ్ హాస్పిటల్‌లో హ్యూమన్ రిసోర్స్ మేనేజర్‌గా దూసుకెళ్తున్నారు.

Canada visa: కెనడా వీసా వ్యవస్థలో పెద్ద మార్పులు సందర్శక–స్టడీ–వర్క్ పర్మిట్ రద్దుకు కొత్త నియమాలు!!

ఈ అవార్డు కార్యక్రమం షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆశ్రయంతో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాన పురస్కారాలను షేక్ థియాబ్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రదానం చేశారు. స్కీల్డ్ వర్కర్స్‌ విభాగంలో మేనేజ్‌మెంట్ & ఎగ్జిక్యూటివ్ శాఖలో అనస్‌తో పాటు ఎమ్‌స్టీల్ సైబర్ సెక్యూరిటీ అధిపతి అబ్దుల్లా అల్‌బ్రికీ కూడా అవార్డును అందుకున్నారు.

VijayawadaAirport: నేటినుంచి సింగపూర్–విజయవాడ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం!!

కోవిడ్ మహమ్మారి సమయంలో మఫ్రాక్ కోవిడ్–19 హాస్పిటల్‌లో హెచ్‌ఆర్ కార్యకలాపాలకు ఆయన అందించిన సేవలు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఆ అత్యవసర సమయంలో ఆయన చూపిన ధైర్యం నాయకత్వం ‘హీరోస్ ఆఫ్ యుఏఈ’ పతకం, గోల్డెన్ వీసా రూపంలో మరో గౌరవాన్ని తెచ్చింది. ఆరోగ్య రంగంలో అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన చేసిన పనిని అధికారులు విపరీతంగా ప్రశంసించారు.

Visakhapatnam: సీఐఐ సదస్సులో సీఎం చేతుల మీదుగా రేమాండ్ సంస్థ మూడు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన!!

తన విజయాల వెనుక కుటుంబం, తోటి సిబ్బంది, బర్జీల్ హోల్డింగ్స్ నాయకత్వం అందించిన మద్దతే ఉందని అనస్ హృదయపూర్వకంగా తెలిపారు. ఈ అవార్డు తన ఒక్కడిదికాదని తనతో కలిసి ప్రతి దశలో నిలిచిన వారందరికీ చెందిందని పేర్కొన్నారు. యుఏఈ తన ఎదుగుదలను గమనించి ఇలాంటి గౌరవం ఇవ్వడం తనకు ఎంతో భావోద్వేగం కలిగించిందని చెప్పారు.

AP Govt: దివ్యాంగులకు గుడ్‌ న్యూస్..! బ్యాక్‌లాగ్ పోస్టులకు గడువు అప్పటి వరకు పొడిగింపు!

యుఏఈ అందించిన అవకాశాలు తనను మరింత సమర్థవంతమైన నాయకుడిగా తీర్చిదిద్దాయని అనస్ అభిప్రాయపడ్డారు. ముందుకు కూడా ఆరోగ్యకరమైన, సహాయక వాతావరణంతో కూడిన కార్యాలయాలను నిర్మించేందుకు పని చేస్తానని అన్నారు. ఈ దేశం తనకు ఇచ్చిన అవకాశాలకు ప్రతిఫలంగా సమాజానికి మరింత సేవ చేయడమే తన లక్ష్యమని తెలిపారు.

Land bank: ప్రాజెక్టుల కోసం 50వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ సిద్ధం.. సీఎం చంద్రబాబు!
Vizag: వైజాగ్‌కు కొత్త పేరు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు..! విజన్–ఇన్నోవేషన్‌తో..!
OTT Movies: ఈ వీకెండ్ ఫుల్ టైంపాస్ గ్యారెంటీ! ఓటీటీల్లో టాప్ 10 సినిమాలు, సిరీస్‌ల జాబితా ఇక్కడ చూడండి!
Ibomma: సినిమా పైరసీకి ముగింపు.. ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్‌తో కలకలం!
CIIPartnershipSummit2025: విశాఖలో పెట్టుబడుల వెల్లువ… సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ఇండియాలో నంబర్–1 బిజినెస్ హబ్ దిశగా !!
ఇంట్లో మునగ చెట్టు పెంచుతున్నారా? శుభమా, అశుభమా? చాలా మంది తెలియక చేసే పొరపాట్లు ఇవి!

Spotlight

Read More →