2026 phones: మెగాపిక్సెల్స్ కాదు, బ్యాటరీ కూడా కాదు… 2026 ఫోన్ కొనేటప్పుడు ఇవే అసలు సీక్రెట్స్! Realme 16 5G: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! రియల్‌మీ కొత్త ఫోన్ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!! Camera phone: పోర్ట్రెయిట్, వీడియో, నాచురల్ ఫోటోలు... మీ కోసం బెస్ట్ కెమెరా ఫోన్ ఏది! మోటోరోలా Moto G54.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు.. సామాన్యుడికి ఇది బెస్ట్ స్మార్ట్‌ఫోన్! బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీల్.. ₹10 వేల లోపు ధరలోనే 420MP కెమెరా.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం! Juicer 2026: కిచెన్లలో కోల్డ్ ప్రెస్ జ్యూసర్ల హవా.. అసలు వీటి ప్రత్యేకత ఏంటి? ఫోన్లలో బ్యాటరీ మొనగాడు వచ్చేస్తున్నాడు! చార్జింగ్ పెడితే ఇక మర్చిపోవాల్సిందే.. చరిత్రలోనే తొలిసారి.! Smart Phones: ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 3 కొత్త మోడల్స్‌ వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి! Pink paper: బంగారు నగలను పింక్ పేపర్‌లో ఎందుకు చుట్టుతారు.. దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు! 7000mAh బ్యాటరీతో ఒప్పో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే! 2026 phones: మెగాపిక్సెల్స్ కాదు, బ్యాటరీ కూడా కాదు… 2026 ఫోన్ కొనేటప్పుడు ఇవే అసలు సీక్రెట్స్! Realme 16 5G: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! రియల్‌మీ కొత్త ఫోన్ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!! Camera phone: పోర్ట్రెయిట్, వీడియో, నాచురల్ ఫోటోలు... మీ కోసం బెస్ట్ కెమెరా ఫోన్ ఏది! మోటోరోలా Moto G54.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు.. సామాన్యుడికి ఇది బెస్ట్ స్మార్ట్‌ఫోన్! బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీల్.. ₹10 వేల లోపు ధరలోనే 420MP కెమెరా.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం! Juicer 2026: కిచెన్లలో కోల్డ్ ప్రెస్ జ్యూసర్ల హవా.. అసలు వీటి ప్రత్యేకత ఏంటి? ఫోన్లలో బ్యాటరీ మొనగాడు వచ్చేస్తున్నాడు! చార్జింగ్ పెడితే ఇక మర్చిపోవాల్సిందే.. చరిత్రలోనే తొలిసారి.! Smart Phones: ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 3 కొత్త మోడల్స్‌ వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి! Pink paper: బంగారు నగలను పింక్ పేపర్‌లో ఎందుకు చుట్టుతారు.. దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు! 7000mAh బ్యాటరీతో ఒప్పో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

Amazon Sale: దసరా ఫెస్టివల్ ధమాకా.. అమెజాన్ సర్ ప్రైజ్ సేల్! రూ.55 వేల ఫోన్ కేవలం రూ. 26 వేలకే!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ నెల 23న ప్రారంభం కానుంది. అయితే సేల్ మొదలయ్యేలోపే కొన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించి

Published : 2025-09-16 12:21:00
విజయవాడ ప్రజలకు భారీ శుభవార్త.. రండి, రండి..300 కార్యక్రమాలు! 11 రోజులపాటు అంబరాన్ని తాకేలా.!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ నెల 23న ప్రారంభం కానుంది. అయితే సేల్ మొదలయ్యేలోపే కొన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. వాటిలో ముఖ్యంగా షావోమీ 14 సివి స్మార్ట్‌ఫోన్ ధర గణనీయంగా తగ్గించబడింది. అసలు ధర రూ.55 వేలుగా ఉండే ఈ ఫోన్‌ను కేవలం రూ.26 వేలకే కొనుగోలు చేసే అవకాశం వినియోగదారులకు లభిస్తోంది.

Amazon Offer: గెలాక్సీ S25 అల్ట్రాపై షాకింగ్ డిస్కౌంట్..! రూ. 25 వేల తగ్గింపుతో లగ్జరీ ఫోన్ మీ సొంతం..!

ఈ ఫోన్ ధర వివరాలు చూస్తే, 8GB RAM + 256GB స్టోరేజ్ వర్షన్‌ను అమెజాన్ రూ.27,999కి అందిస్తోంది. అలాగే 12GB RAM + 512GB స్టోరేజ్ వర్షన్ ధర రూ.30,999గా ఉంది. SBI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్‌తో ధర మరింత తగ్గుతుంది. ఫైనల్ ప్రైస్ రూ.26,499 వరకూ తగ్గిపోవడం టెక్నాలజీ ప్రేమికులకు పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

Nara Lokesh: నేటి నుంచి లోకేష్‌ లండన్‌ పర్యటన..! ఎడ్యుకేషన్, హెల్త్, ఫార్మా రంగాలపై దృష్టి..!

స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే, షావోమీ 14 సివి Qualcomm Snapdragon 8s Gen 3 చిప్‌సెట్‌తో శక్తివంతంగా పనిచేస్తుంది. 12GB వరకు LPDDR5X RAM, 512GB UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. 50MP లైకా Summilux మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రా వైడ్ లెన్స్‌లతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ దీని ప్రత్యేకత. సెల్ఫీ కోసం 32MP డ్యూయల్ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

India Pakistan: షేక్ హ్యాండ్ వివాదంలో పాక్కు మరో ఎదురుదెబ్బ.. BCCI!

బ్యాటరీ విషయానికి వస్తే, 4700mAh కెపాసిటీతో పాటు 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే Xiaomi IceLoop అనే కూలింగ్ సిస్టమ్ ఫోన్ ఎక్కువ వేడెక్కకుండా కాపాడుతుంది. డిస్‌ప్లే 6.55 అంగుళాల AMOLED 1.5K రిజల్యూషన్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లతో విజువల్ అనుభవం అద్భుతంగా ఉంటుంది.

IRCTC New Rule: రైల్వే రిజర్వేషన్ విధానంలో మరో కీలక మార్పు.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి! ఇకపై అది తప్పనిసరి..

రూ.26 వేల పరిధిలో లైకా కెమెరాలతో, శక్తివంతమైన ప్రాసెసర్‌తో, ప్రీమియం డిజైన్‌తో స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రావడం చాలా అరుదు. కాబట్టి ఫోటోగ్రఫీ, గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో ఆసక్తి ఉన్నవారికి ఈ షావోమీ 14 సివి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అమెజాన్ సేల్ సమయంలో ఈ ఆఫర్ వినియోగించుకోవడం వల్ల నిజంగానే మంచి డీల్ అని చెప్పాలి.

Weather Report: బలహీన అల్పపీడనం ప్రభావం! ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన! గంటకు 40 కి.మీ వేగంతో....
TTD Plans: తిరుమలకు వెళ్లే భక్తుల కోసం గుడ్ న్యూస్.. టీటీడీ కొత్త ప్రణాళిక! 23 చోట్ల ప్రత్యేక ప్రదేశాలు..
Students: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..!దసరా సెలవులు షెడ్యూల్ వచ్చేసింది! ఎప్పటి నుంచీ అంటే..!
Amaravati iconic bridge: అమరావతి ఐకానిక్ వంతెన మోడల్ ఇదే.. సీఎం చంద్రబాబు ఆమోదం!
Super Six Schemes: మరో సూపర్ సిక్స్ పథకానికి ముహూర్తం ఫిక్స్! మహిళలకు నెలకు రూ.1500... పత్రాలు రెడీ చేసుకోండి!

Spotlight

Read More →