Realme 16 5G: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! రియల్‌మీ కొత్త ఫోన్ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!! Camera phone: పోర్ట్రెయిట్, వీడియో, నాచురల్ ఫోటోలు... మీ కోసం బెస్ట్ కెమెరా ఫోన్ ఏది! మోటోరోలా Moto G54.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు.. సామాన్యుడికి ఇది బెస్ట్ స్మార్ట్‌ఫోన్! బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీల్.. ₹10 వేల లోపు ధరలోనే 420MP కెమెరా.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం! Juicer 2026: కిచెన్లలో కోల్డ్ ప్రెస్ జ్యూసర్ల హవా.. అసలు వీటి ప్రత్యేకత ఏంటి? ఫోన్లలో బ్యాటరీ మొనగాడు వచ్చేస్తున్నాడు! చార్జింగ్ పెడితే ఇక మర్చిపోవాల్సిందే.. చరిత్రలోనే తొలిసారి.! Smart Phones: ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 3 కొత్త మోడల్స్‌ వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి! Pink paper: బంగారు నగలను పింక్ పేపర్‌లో ఎందుకు చుట్టుతారు.. దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు! 7000mAh బ్యాటరీతో ఒప్పో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే! రిపబ్లిక్ డే సేల్‌.. ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 15వేలు తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదంతే..! Realme 16 5G: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! రియల్‌మీ కొత్త ఫోన్ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!! Camera phone: పోర్ట్రెయిట్, వీడియో, నాచురల్ ఫోటోలు... మీ కోసం బెస్ట్ కెమెరా ఫోన్ ఏది! మోటోరోలా Moto G54.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు.. సామాన్యుడికి ఇది బెస్ట్ స్మార్ట్‌ఫోన్! బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీల్.. ₹10 వేల లోపు ధరలోనే 420MP కెమెరా.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం! Juicer 2026: కిచెన్లలో కోల్డ్ ప్రెస్ జ్యూసర్ల హవా.. అసలు వీటి ప్రత్యేకత ఏంటి? ఫోన్లలో బ్యాటరీ మొనగాడు వచ్చేస్తున్నాడు! చార్జింగ్ పెడితే ఇక మర్చిపోవాల్సిందే.. చరిత్రలోనే తొలిసారి.! Smart Phones: ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 3 కొత్త మోడల్స్‌ వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి! Pink paper: బంగారు నగలను పింక్ పేపర్‌లో ఎందుకు చుట్టుతారు.. దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు! 7000mAh బ్యాటరీతో ఒప్పో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే! రిపబ్లిక్ డే సేల్‌.. ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 15వేలు తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదంతే..!

Diwali Sale 2025: ఈ దీపావళికి షావోమీ బంపర్ ఆఫర్లు.. కళ్లు చెదిరే తగ్గింపులు! మోడల్, ధరల వివరాలు..

పండగలు వస్తే చాలు, ఆన్‌లైన్ సేల్స్, భారీ ఆఫర్ల కోసం ఎదురుచూసేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఈ దీపావళికి షావోమీ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. చైనా ఎలక్ట్

Published : 2025-09-20 11:45:00
Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో వైఎస్ ఫ్యామిలీ..! చెన్నై నుంచి గల్ఫ్ వరకూ కార్పొరేట్ బాగోతం!

పండగలు వస్తే చాలు, ఆన్‌లైన్ సేల్స్, భారీ ఆఫర్ల కోసం ఎదురుచూసేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఈ దీపావళికి షావోమీ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావోమీ ఇండియా 'Diwali with Xiaomi Sale 2025' పేరుతో భారీ ఫెస్టివల్ సేల్ ఆఫర్లను ప్రకటించింది. 

Kitchen Tips: ఫ్రిజ్‌లో ఈ కూరగాయలు పెడుతున్నారా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే, జాగ్రత్త.!

ఈ సేల్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ టీవీలు, పవర్‌బ్యాంక్‌లు సహా అనేక ఉత్పత్తులపై ఏకంగా 60% వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్లు mi.com, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్స్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.

OTT New Movie: థియేటర్లలో నవ్వుల జల్లు.. ఇలా చేస్తే మీ ఫోన్ మీద ఒట్టే! ఓటీటీ డేట్‌పై గందరగోళం..

స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లపై భారీ డిస్కౌంట్లు..
ఈ దీపావళి సేల్‌లో షావోమీ, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌లపై ఎవరూ ఊహించనంత భారీ ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా, రెడ్‌మీ నోట్ 14 సిరీస్ ఫోన్లపై మంచి తగ్గింపులు లభిస్తున్నాయి.

Clover Leaf: ఏపీలోనే అతిపెద్ద క్రాస్‌ క్లోవర్‌ లీఫ్‌! 127 ఎకరాల్లో రూ.600 కోట్లతో... భూసేకరణకు రెడీ!

Redmi Note 14 Pro+ 5G: రూ. 34,999 నుంచి రూ. 24,999
Redmi Note 14 Pro 5G: రూ. 28,999 నుంచి రూ. 20,999
Redmi Note 14: రూ. 21,999 నుంచి రూ. 15,499

New Cars: కారు కొనడానికి ఇదే బెస్ట్ టైమ్.. రూ. 7 లక్షల బడ్జెట్‌లో టాప్ 5 కార్లు.! తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు!

Redmi A4 5G: రూ. 8,499 నుంచి రూ. 7,499
Redmi 14C: రూ. 9,999 నుంచి రూ. 8,999
అద్భుతమైన ఫీచర్లు, భారీ కెమెరా సెటప్, లాంగ్ బ్యాటరీలతో ఈ ఫోన్లు చాలా మంచి ఆఫర్లలో లభిస్తున్నాయి.

Suryalanka Beach: సూర్యలంక బీచ్‌లో రంగుల హరివిల్లు.. యువత క్రీయాశీలత ప్రధాన ఆకర్షణ!

అలాగే, వర్క్, ఎంటర్‌టైన్‌మెంట్, ఆన్‌లైన్ చదువులకు అనువైన షావోమీ, రెడ్‌మీ టాబ్లెట్‌లపై కూడా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.
Xiaomi Pad 7: రూ. 34,999 నుంచి రూ. 22,999

Onion Farmers: ఉల్లి రైతులకు ఏపీ ప్రభుత్వ బంపర్ ఆఫర్..! రైతుల ఖాతాల్లోకే నేరుగా రూ.50 వేలు..!

Xiaomi Pad Pro: రూ. 24,999 నుంచి రూ. 16,999
Redmi Pad 2: రూ. 13,999 నుంచి రూ. 11,999

H1B Visas: అమెరికాలో H1B వీసాలపై భారతీయుల ఆధిపత్యం.. 12.5% తో రెండో స్థానంలో చైనీయులు!

స్మార్ట్ టీవీలు, ఇతర ఉత్పత్తులపై ఆఫర్లు..
ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పంచే బిగ్ స్క్రీన్ షావోమీ, రెడ్‌మీ స్మార్ట్ టీవీలు ఈ సేల్‌లో ప్రత్యేక తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి.

CM Macherala: నేడు మాచర్లలో పర్యటించనున్న సీఎం.. ప్రజా సమస్యలు, అభివృద్ధి ప్రణాళికలపై!

CineMagiQLED X Pro Series: రూ. 44,999 నుంచి రూ. 25,999
FantastiQLED FX Pro Series: రూ. 44,999 నుంచి రూ. 21,999

H1B వీసాపై ట్రంప్ షాక్..! లాటరీ రద్దు.. లక్ష డాలర్లు ఫీజు తప్పనిసరి..!

వీటితో పాటు, ఇతర స్మార్ట్ లైఫ్‌స్టైల్ ఉత్పత్తులపై కూడా ఆఫర్లు ఉన్నాయి.
Redmi Watch Move: రూ. 1,699
Redmi Buds 5C: రూ. 1,799
Xiaomi Air Purifier 4 Lite: రూ. 12,999

Chandrababu Meets: జగన్ కి భారీ షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు!

ఈ ఆఫర్లు మాత్రమే కాకుండా, బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ. 5,000 వరకు అదనపు డిస్కౌంట్, అలాగే జీరో డౌన్ పేమెంట్, నో-ఇంట్రెస్ట్ ఈఎంఐ సదుపాయాలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

Chandrababu Meeting: గుడ్ న్యూస్.. జీఎస్టీ 2.0లో జరగబోయే మార్పులు ఇవే.! ప్రధాని మోదీకి అభినందనలు..

కస్టమర్ సర్వీసులో కూడా షావోమీ ముందుంది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సర్వే ప్రకారం, షావోమీ ఆఫ్టర్-సేల్స్ సర్వీస్‌లో టాప్‌లో ఉంది. కేవలం 4 గంటల్లోనే 52% సమస్యలను పరిష్కరించడంలో, 37% రిపేర్ ఖర్చులను రూ. 1,000 లోపే ముగించడంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. మొత్తంగా, ఈ పండగ సీజన్‌లో షావోమీ ఇండియా సేల్, తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్ ఉత్పత్తులను కొనాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశం.

Vadodara girl: వడోదరలో అమ్మాయి నిరసనతో కలకలం.. అందరికీ ఎక్కువ, తనకు తక్కువ అంటూ!

Spotlight

Read More →