ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్!

Onion Farmers: ఉల్లి రైతులకు ఏపీ ప్రభుత్వ బంపర్ ఆఫర్..! రైతుల ఖాతాల్లోకే నేరుగా రూ.50 వేలు..!

ఉల్లి రైతులకు ఏపీ ప్రభుత్వ ఆర్థిక భరోసాఉల్లి పంట ధరలు పతనమవడంతో కష్టాల్లో ఉన్న రైతులకు ఉపశమనం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల

Published : 2025-09-20 10:49:00
CM Macherala: నేడు మాచర్లలో పర్యటించనున్న సీఎం.. ప్రజా సమస్యలు, అభివృద్ధి ప్రణాళికలపై!


ఉల్లి రైతులకు ఏపీ ప్రభుత్వ ఆర్థిక భరోసా
ఉల్లి పంట ధరలు పతనమవడంతో కష్టాల్లో ఉన్న రైతులకు ఉపశమనం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల నష్టాన్ని తగ్గించేందుకు, హెక్టారుకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.17,500, రాష్ట్ర ప్రభుత్వం రూ.32,500 చొప్పున భారం మోసి, రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా సాయం జమ చేయనున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులు ఉల్లిని ఎక్కడ అమ్మినా, ఎంత ధరకు అమ్మినా సంబంధం లేకుండా ఈ సాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు.

H1B Visas: అమెరికాలో H1B వీసాలపై భారతీయుల ఆధిపత్యం.. 12.5% తో రెండో స్థానంలో చైనీయులు!

కేంద్రం–రాష్ట్రం సంయుక్త భారం
కేంద్ర ప్రభుత్వం వైపరీత్యాల నిధుల కింద రైతుల కోసం రూ.17,500 సాయం ఇవ్వనుంది. రాష్ట్రం నుంచి మరో రూ.32,500 జోడించనుండడంతో, మొత్తంగా హెక్టారుకు రూ.50 వేల చొప్పున రైతులకు ఆర్థిక భరోసా లభిస్తుంది. కర్నూలు జిల్లాలో అధికారుల సర్వే ఇప్పటికే పూర్తయింది. ఆ సర్వే ఆధారంగా అర్హులైన రైతుల జాబితా సిద్ధం చేస్తున్నారు. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉల్లి పంట ఎక్కువగా పండించబడినందున, అక్కడి రైతులు ఈ పథకం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు. పెట్టుబడి కూడా తిరిగి రాక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇది కొంత ఊరటనిచ్చేలా ఉందని అధికారులు అంటున్నారు.

H1B వీసాపై ట్రంప్ షాక్..! లాటరీ రద్దు.. లక్ష డాలర్లు ఫీజు తప్పనిసరి..!

మద్దతు ధరపై కొనుగోలు
రైతులు ఉల్లి బస్తాలను మార్కెట్ యార్డులో వదిలేసే స్థితి రాగానే, ప్రభుత్వం ముందడుగు వేసింది. క్వింటాకు రూ.1200 మద్దతు ధర నిర్ణయించింది. వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువ ఇచ్చినా, మిగిలిన మొత్తాన్ని మార్క్‌ఫెడ్ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని అధికారులు తెలిపారు. మార్క్‌ఫెడ్ ద్వారా సేకరించిన ఉల్లిని రైతు బజార్లలో విక్రయిస్తారు. మిగిలిన ఉల్లిని బహిరంగ వేలం ద్వారా అమ్ముతారు. అయితే, బహిరంగ వేలంలో ఉల్లి కిలోకు రూపాయి కూడా పలకని పరిస్థితి కొనసాగింది. ఈ కారణంగానే ప్రభుత్వం నేరుగా ఆర్థిక సాయం అందించే చర్యలు చేపట్టింది.

CM Revanth: నక్సలైట్లు మన అన్నదమ్ములే.. సీఎం రేవంత్!

రైతులకు ఉపశమనం
ఉల్లిని పండించి పెట్టుబడి కూడా రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వందలాది మంది రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు ముందుకు రాకపోవడం, ధరలు పతనమవడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో హెక్టారుకు రూ.50 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వారికి ఉపశమనాన్ని ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతులు ఈ సహాయంతో కొత్త పంట సీజన్‌లో ఉత్సాహంగా ముందుకు సాగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Praja Vedika: నేడు (20/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Breaking News: పేర్ని నాని సహా 40 మంది వైసీపీ నేతలపై కేసులు..! నిబంధనలు అతిక్రమించిన..!
USA New Rules: యూఎస్‌సీఐఎస్ కొత్త నిబంధనలు! అమెరికా గ్రీన్‌కార్డు కావాలంటే ఇది తప్పదు.. అర్హత ఇక కఠినమే!!
Bhagavad Gita: పాప పరిహారానికి స్నానం.. పెద్దల ఉపదేశం.. తీర్థయాత్రలకంటే గొప్పది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-8!!
Tollywood Updates: ఆ జర్నలిస్టుపై మంచు లక్ష్మి తీవ్ర ఆగ్రహం.. పురుషాధిపత్యం ఉన్న ఇండస్ట్రీలో.. కారణం ఇదే!
CBN: రేపు పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటన.. శానిటేషన్ వర్కర్ల కోసం!

Spotlight

Read More →