Healthy Snacks: బరువు తగ్గడానికి సహాయపడే 6 పోషకాహార చిరుతిళ్లు...! పూర్తి వివరాలు ఇవే..! Curry Leaves Price: సామాన్యులకు షాక్! పెరిగిన కరివేపాకు ధరలు...! Nutrition Facts: ముసలితనం దరిచేరకూడదంటే ఈ నట్స్ తినండి...! సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం! Sprouted Garlic: మీ ఇంట్లో వెల్లుల్లి మొలకలు వచ్చాయా? రెట్టింపు పోషకాలు మీ సొంతం...! Pure Honey: స్వచ్ఛమైన తేనెను గుర్తించడం ఎలా? ఈ 3 చిట్కాలు పాటిస్తే చాలు! Upma recipe: పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టపడే ఫంక్షన్ స్టైల్.. ఉప్మా రెసిపీ! Mushroom Curry: రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ..వంట రాని వారు కూడా అద్భుతంగా చేయొచ్చు..ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ లొట్టలేసుకుంటూ తింటారు..!! Paneer Dum Biryani: నోరూరించే పనీర్ దమ్ బిర్యానీ.. రెస్టారెంట్ స్టైల్ రుచి ఇప్పుడు మీ ఇంట్లోనే! Pea recipe: పక్కింటి పంజాబీ ఆంటీ స్పెషల్ బఠాణీ కూర... ఈ రుచికి ఫ్యాన్స్ అవ్వాల్సిందే! Boiled egg vs omelet: ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్.. ఆరోగ్యానికి ఏది బెస్ట్! Healthy Snacks: బరువు తగ్గడానికి సహాయపడే 6 పోషకాహార చిరుతిళ్లు...! పూర్తి వివరాలు ఇవే..! Curry Leaves Price: సామాన్యులకు షాక్! పెరిగిన కరివేపాకు ధరలు...! Nutrition Facts: ముసలితనం దరిచేరకూడదంటే ఈ నట్స్ తినండి...! సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం! Sprouted Garlic: మీ ఇంట్లో వెల్లుల్లి మొలకలు వచ్చాయా? రెట్టింపు పోషకాలు మీ సొంతం...! Pure Honey: స్వచ్ఛమైన తేనెను గుర్తించడం ఎలా? ఈ 3 చిట్కాలు పాటిస్తే చాలు! Upma recipe: పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టపడే ఫంక్షన్ స్టైల్.. ఉప్మా రెసిపీ! Mushroom Curry: రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ..వంట రాని వారు కూడా అద్భుతంగా చేయొచ్చు..ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ లొట్టలేసుకుంటూ తింటారు..!! Paneer Dum Biryani: నోరూరించే పనీర్ దమ్ బిర్యానీ.. రెస్టారెంట్ స్టైల్ రుచి ఇప్పుడు మీ ఇంట్లోనే! Pea recipe: పక్కింటి పంజాబీ ఆంటీ స్పెషల్ బఠాణీ కూర... ఈ రుచికి ఫ్యాన్స్ అవ్వాల్సిందే! Boiled egg vs omelet: ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్.. ఆరోగ్యానికి ఏది బెస్ట్!

టీ లవర్స్‌కు ఆసక్తికర విషయం.. ఇండియాలో తప్ప ప్రపంచంలో ఎక్కడా పాలతో టీ చేయరు.. ఎందుకో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో టీ లవర్స్ (Tea Lovers) ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే, నీరు (Water) తర్వాత ప్రపంచంలో అత్యధికంగా తాగే పానీయం టీ నే! ఒక్కో దే

Published : 2025-10-23 16:40:00
RAC Berth: సినిమాల్లో మాత్రమే సాధ్యం అనుకున్నారు.. అదే నిజం అయితే..

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో టీ లవర్స్ (Tea Lovers) ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే, నీరు (Water) తర్వాత ప్రపంచంలో అత్యధికంగా తాగే పానీయం టీ నే! ఒక్కో దేశంలో ఒక్కోలా ప్రిపేర్ చేసినా, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ (Main Ingredient) మాత్రం తేయాకు పొడే (Tea Powder). కానీ ఒక విషయం గమనిస్తే, ఇతర దేశాల్లోని ప్రజలు రెగ్యులర్‌గా తాగే టీలో పాలు (Milk) కలపరు. 

TET: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకూ టెట్ తప్పనిసరి..! విద్యాశాఖ కీలక ప్రకటన..!

మరి ఇండియాలో (India) మాత్రం ఎక్కువగా పాలతో చేసిన మిల్క్ టీనే (Milk Tea) ఎందుకు తాగుతారు? ఈ తేడా ఎలా వచ్చిందో తెలుసుకుందాం. టీ మన భారతదేశంలో పుట్టలేదు. ఇది 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారితో (British) పాటు ఇండియాలోకి అడుగుపెట్టింది.

UPI Payments: పర్యాటకులకు గుడ్ న్యూస్! జపాన్‌లో మొదటిసారిగా UPI సేవలు!

చైనాకు పోటీగా: ప్రపంచ టీ వ్యాపారంలో చైనా ఆధిపత్యంతో (Dominance of China) పోటీ పడటానికి, ఈస్ట్ ఇండియా కంపెనీ (East India Company) అస్సాం, డార్జిలింగ్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టీ సాగును (Massive Tea Cultivation) ప్రారంభించింది.

Prabhass power: ఫౌజీ గా ప్రభాస్ పవర్ లుక్.. హను రాఘవపూడి నుంచి మాస్ ట్రీట్!

ఎగుమతి కోసమే: మొదట్లో ఈ టీని భారతీయుల కోసం సాగు చేయలేదు. కేవలం ఎగుమతి కోసం, మరియు బ్రిటిష్ ఉన్నత వర్గాల (British Elite Class) కోసమే పండించారు.

Upasana Seemantham : మెగా ఇంట్లో డబుల్ సెలబ్రేషన్స్.. ఉపాసన సీమంతం వేడుక వైరల్!

మార్కెటింగ్ వ్యూహం: 1900ల ప్రారంభంలో బ్రిటిష్ వారు భారతీయులకు టీ గురించి ప్రచారం (Promoting) చేయడం ప్రారంభించారు. దానిని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి పాలు, చక్కెర (Milk and Sugar) యాడ్ చేయాలని సూచించారు. ఈ ఐడియా అద్భుతంగా క్లిక్ అయింది!

Travel: భారతదేశంలో విదేశీ అనుభూతిని ఇస్తున్న గమ్యస్థలాలు!

బ్రిటిష్ వారి మార్కెటింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అయినా, భారతీయులు ఆ మిల్క్ టీని తమదైన విధంగా సరికొత్తగా ఆవిష్కరించారు.

Newzealand: న్యూజిలాండ్ కొత్త వీసా! పెట్టుబడి, ఉద్యోగాలు, పెర్మనెంట్ రెసిడెన్స్! వారికి మాత్రమే!

అనవసరమైనది కాదు: ఇండియాలో ప్రతి కిచెన్‌లో పాలు ఉండాల్సిందే. చాలా రకాల డ్రింక్స్‌, స్వీట్స్ తయారీలో పాలు మెయిన్ ఇంగ్రీడియెంట్‌. టీతో కూడా పాలకు ఇలాంటి రిలేషన్ బలంగా పెనవేసుకుపోయింది.

Food Cities: ప్రపంచంలోని టాప్ 10 ఆహార నగరాలు! ముంబై నుండి ఇటలీ వరకు..

క్రీమీ ఫీలింగ్: పాలు టీని క్రీమీగా (Creamy) చేస్తాయి. పాలలో ఉండే కొవ్వు (Fat) తేయాకులో ఉండే చేదును తగ్గించి, ఒక మృదువైన (Smooth) రుచిని ఇస్తుంది. చక్కెర కలిపినప్పుడు రుచి ఇంకాస్త పెరుగుతుంది. దీంతో టీ కేవలం ఒక డ్రింక్ (Drink) కంటే, ఒక మంచి ఫీలింగ్‌గా మారింది. రిలాక్స్ కావడానికి ఇది బెస్ట్ వే అయింది.

Dude: వివాదంలో డ్యూడ్ సినిమా! కోర్టు మెట్లెక్కిన ఇళయరాజా! ఆ పాట కారణంగా..

భారతదేశం అంతటా టీ వ్యాపించడంతో, ప్రతి ప్రాంతంలో ఓ కొత్త రకం టీ తయారైంది. ఇదే మసాలా చాయ్ (Masala Chai) ఆవిర్భావానికి దారి తీసింది.

ఏపీకి వాయుగుండం ముప్పు.. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్! రాబోయే 5 రోజులు కుండపోత వర్షాలు..

సుగంధ ద్రవ్యాల మేళవింపు: కొందరు స్పైసీ కిక్ (Spicy Kick) కోసం అల్లం (Ginger), మరికొందరు సువాసన (Aroma) కోసం లవంగాలు (Cloves), ఏలకులు (Cardamom), దాల్చిన చెక్క (Cinnamon) వంటి సుగంధ ద్రవ్యాలు కలపడం మొదలుపెట్టారు. ఈ సుగంధ ద్రవ్యాలు (Spices), పాల మిశ్రమం టీని 'మసాలా చాయ్‌'గా మార్చాయి.

Flight: విజయవాడ నుంచి సింగపూర్‌.. కేవలం నాలుగు గంటల్లో..! ఇండిగో కొత్త సర్వీసు లాంచ్‌!

సామాజిక బంధం: 20వ శతాబ్దం మధ్య నాటికి టీ స్టాళ్లు, చాయ్‌వాలాలు మన రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. రైల్వే స్టేషన్ల (Railway Stations) నుంచి నగరంలో వీధి మూలల వరకు పొగలు కక్కుతున్న టీ దుకాణాలు వెలిశాయి. విద్యార్థులు, కార్మికులు, ప్రయాణికులు ఇలా అందరూ ఆ దుకాణాల వద్ద నిల్చుని టీ టేస్ట్ చేసి వెళ్తుంటారు.

Praja Vedika: నేడు (23/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

కనెక్టింగ్ పాయింట్: భాష, మతం, ప్రాంతం వేరుగా ఉండే దేశంలో టీ అందరికీ కామన్ కనెక్షన్‌ అయింది. ఎందులోనూ సారూప్యత లేని ఇద్దరు వ్యక్తులు కూడా కలిసి హాయిగా టీని షేర్ చేసుకుంటారు.

Vizag: గూగుల్‌ డేటా సెంటర్‌ మాత్రమే కాదు..! అణు రక్షణ కేంద్రంగా మారుతున్న విశాఖపట్నం..!

ఆసియా: చైనా, జపాన్ వంటి దేశాలలో టీ కల్చర్ (Culture) చాలా ప్యూర్, ఫోకస్డ్‌గా ఉంటుంది. అక్కడ టీ ఆకుపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. ప్యూర్ టీ టేస్ట్ (Taste) చేయడానికి, కేలరీలు తగ్గించుకోవడానికి ప్రయారిటీ ఇస్తారు.

Fixed Deposits: షేర్లు, మ్యూచువల్‌ ఫండ్ల మధ్యనూ దూసుకెళ్తున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు..! టాప్‌ బ్యాంకుల వడ్డీ రేట్లు ఇవే..!

యూరప్: బ్రిటిష్ వారు కూడా పాలు కలుపుతారు, కానీ చాలా తక్కువగా యాడ్ చేస్తారు. యూరప్ అంతటా టీ లైట్‌గా, ఎలిగెంట్‌గా ఉంటుంది.

దీనికి విరుద్ధంగా, భారతదేశం టీని బోల్డ్, స్పైసీ మరియు సోషల్‌గా మార్చింది. అందుకే మన దేశంలో మిల్క్ టీకి ఉన్న క్రేజ్ వేరే లెవెల్!

Spotlight

Read More →