Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! బోరింగ్ చట్నీలకు బై బై... కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ! ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! Dosa: దోసెలో కొత్త టేస్ట్.. బీరకాయ దోసె.. 'అద్దిరిపోయింది' అనేంత కమ్మగా ఉంటుంది! కేవలం 20 నిమిషంలోనే.. ప్రపంచంలో మాంసం ఎక్కువగా తినే దేశాలు ఇవే! భారత్ స్థానం విని ఆశ్చర్యపోవాలి! 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ.. బియ్యం పిండితో కరకరలాడే ఇన్​స్టంట్ దోసెలు.. రుచి అదిరిపోద్ది! టీ లవర్స్‌కు ఆసక్తికర విషయం.. ఇండియాలో తప్ప ప్రపంచంలో ఎక్కడా పాలతో టీ చేయరు.. ఎందుకో తెలుసా..? Food Cities: ప్రపంచంలోని టాప్ 10 ఆహార నగరాలు! ముంబై నుండి ఇటలీ వరకు.. అన్నంలోకి అమృతం - కేవలం 15 నిమిషాల్లో.. ఉల్లి కారం కోడిగుడ్డు వేపుడు.. రుచి అదిరిపోతుంది! Custard Apple: ఈ సమస్యలు ఉన్నవారు సీతాఫలం అస్సలు తినొద్దు! ఎంత దూరంగా ఉంటే అంత మంచిది! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! బోరింగ్ చట్నీలకు బై బై... కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ! ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! Dosa: దోసెలో కొత్త టేస్ట్.. బీరకాయ దోసె.. 'అద్దిరిపోయింది' అనేంత కమ్మగా ఉంటుంది! కేవలం 20 నిమిషంలోనే.. ప్రపంచంలో మాంసం ఎక్కువగా తినే దేశాలు ఇవే! భారత్ స్థానం విని ఆశ్చర్యపోవాలి! 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ.. బియ్యం పిండితో కరకరలాడే ఇన్​స్టంట్ దోసెలు.. రుచి అదిరిపోద్ది! టీ లవర్స్‌కు ఆసక్తికర విషయం.. ఇండియాలో తప్ప ప్రపంచంలో ఎక్కడా పాలతో టీ చేయరు.. ఎందుకో తెలుసా..? Food Cities: ప్రపంచంలోని టాప్ 10 ఆహార నగరాలు! ముంబై నుండి ఇటలీ వరకు.. అన్నంలోకి అమృతం - కేవలం 15 నిమిషాల్లో.. ఉల్లి కారం కోడిగుడ్డు వేపుడు.. రుచి అదిరిపోతుంది! Custard Apple: ఈ సమస్యలు ఉన్నవారు సీతాఫలం అస్సలు తినొద్దు! ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!

Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..!

2025-11-07 13:44:00
కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల..

రేషన్‌ వ్యవస్థలో పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్మార్ట్ రేషన్‌ కార్డులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ దాదాపు పూర్తి కాగా, ఇంకా వేల సంఖ్యలో కార్డులు లబ్ధిదారుల చేతికి చేరకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారుల పిలుపులు, సూచనలతోనూ కొంతమంది లబ్ధిదారులు ఈ కార్డులను సేకరించకపోవడంతో, ఆయా రేషన్‌ డీలర్లు వాటిని తహసీల్దార్‌ కార్యాలయాలకు పంపించడం ప్రారంభించారు. ఇకపై తమ స్మార్ట్‌ రేషన్‌ కార్డు తీసుకోని వారు సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయాన్ని సంప్రదించి తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ!

రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ పంపిణీలో అక్రమాలు జరగకుండా, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్‌ సరుకులు చేరేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రతి రేషన్‌ కార్డు సభ్యుడు తప్పనిసరిగా ఈ–కేవైసీ పూర్తి చేయాలని నిబంధనను అమలు చేస్తున్నారు. ఈ కొత్త విధానం ద్వారా అనర్హులను గుర్తించడం, నకిలీ కార్డులను రద్దు చేయడం సులభమవుతుందని అధికారులు తెలిపారు. ఒకే వేలిముద్రతో ఈ–పోస్‌ యంత్రాల ద్వారా ఈ–కేవైసీ పూర్తి చేయవచ్చని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయడం సాధ్యమని చెప్పారు.

Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.!

అయితే ఇప్పటికీ వేలాది మంది లబ్ధిదారులు తమ ఈ–కేవైసీ పూర్తి చేయకపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదే పదే సూచనలు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రభుత్వం ఈ–కేవైసీ పూర్తి చేయని కార్డులపై చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. లబ్ధిదారులు ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నారా, వలస వెళ్లారా, మరణించారా, అనర్హులా అనే అంశాలపై జిల్లా స్థాయి సర్వేలు ప్రారంభమయ్యాయి. ఈ సర్వే ముగిసిన తర్వాత అనర్హుల గుర్తింపు, కార్డు రద్దు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మోటోరోలా బంపర్ ఆఫర్.. రూ. 3000 తగ్గింపుతో.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఫోన్ మీ సొంతం! 256GB స్టోరేజీ, వైర్‌లైస్ ఛార్జింగ్‌ సహా!

ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పేదలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. రేషన్‌ సరుకుల పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా మారడంతో పాటు, అక్రమాలకు తావు ఉండదని వారు పేర్కొన్నారు. రేషన్‌ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడమే కాకుండా, ఆధునిక సాంకేతికతతో పేదలకు సురక్షితమైన పంపిణీని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబం తమ ఈ–కేవైసీని త్వరగా పూర్తి చేసుకోవడం అవసరమని అధికారులు సూచిస్తున్నారు.

Hoxo robot: న్యూక్లియర్ రంగంలో ఏఐ విప్లవం.. హోక్సో రోబోట్ రంగప్రవేశం!
Pakistan fan: జనగణమనకు పాక్ అభిమాని సెల్యూట్.. క్రీడాస్ఫూర్తి సరిహద్దులు దాటింది!
Highway: విజయవాడ–హైదరాబాద్ నేషనల్ హైవే అప్‌గ్రేడ్..! ఆరు వరుసలతో ప్రయాణం వేగవంతం..!
ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ! రష్మిక జీవితంలోనే అత్యంత ఇంటెన్స్ పాత్ర... అదరగొట్టేశారుగా!
Auto Sales: ఆటో అమ్మకాలు రికార్డు స్థాయికి.. పండుగ సీజన్‌, జీఎస్టీ తగ్గింపులు ప్రభావం అంటున్నా ఆటో నిపుణులు!!
BHEL Exam: సాంకేతిక లోపాలతో బీహెచ్‌ఈఎల్‌ ఆర్టిసన్‌ పరీక్ష రద్దు..! త్వరలో కొత్త తేదీలు..!

Spotlight

Read More →