Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! బోరింగ్ చట్నీలకు బై బై... కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ! ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! Dosa: దోసెలో కొత్త టేస్ట్.. బీరకాయ దోసె.. 'అద్దిరిపోయింది' అనేంత కమ్మగా ఉంటుంది! కేవలం 20 నిమిషంలోనే.. ప్రపంచంలో మాంసం ఎక్కువగా తినే దేశాలు ఇవే! భారత్ స్థానం విని ఆశ్చర్యపోవాలి! 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ.. బియ్యం పిండితో కరకరలాడే ఇన్​స్టంట్ దోసెలు.. రుచి అదిరిపోద్ది! టీ లవర్స్‌కు ఆసక్తికర విషయం.. ఇండియాలో తప్ప ప్రపంచంలో ఎక్కడా పాలతో టీ చేయరు.. ఎందుకో తెలుసా..? Food Cities: ప్రపంచంలోని టాప్ 10 ఆహార నగరాలు! ముంబై నుండి ఇటలీ వరకు.. అన్నంలోకి అమృతం - కేవలం 15 నిమిషాల్లో.. ఉల్లి కారం కోడిగుడ్డు వేపుడు.. రుచి అదిరిపోతుంది! Custard Apple: ఈ సమస్యలు ఉన్నవారు సీతాఫలం అస్సలు తినొద్దు! ఎంత దూరంగా ఉంటే అంత మంచిది! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! బోరింగ్ చట్నీలకు బై బై... కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ! ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! Dosa: దోసెలో కొత్త టేస్ట్.. బీరకాయ దోసె.. 'అద్దిరిపోయింది' అనేంత కమ్మగా ఉంటుంది! కేవలం 20 నిమిషంలోనే.. ప్రపంచంలో మాంసం ఎక్కువగా తినే దేశాలు ఇవే! భారత్ స్థానం విని ఆశ్చర్యపోవాలి! 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ.. బియ్యం పిండితో కరకరలాడే ఇన్​స్టంట్ దోసెలు.. రుచి అదిరిపోద్ది! టీ లవర్స్‌కు ఆసక్తికర విషయం.. ఇండియాలో తప్ప ప్రపంచంలో ఎక్కడా పాలతో టీ చేయరు.. ఎందుకో తెలుసా..? Food Cities: ప్రపంచంలోని టాప్ 10 ఆహార నగరాలు! ముంబై నుండి ఇటలీ వరకు.. అన్నంలోకి అమృతం - కేవలం 15 నిమిషాల్లో.. ఉల్లి కారం కోడిగుడ్డు వేపుడు.. రుచి అదిరిపోతుంది! Custard Apple: ఈ సమస్యలు ఉన్నవారు సీతాఫలం అస్సలు తినొద్దు! ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!

BHEL Exam: సాంకేతిక లోపాలతో బీహెచ్‌ఈఎల్‌ ఆర్టిసన్‌ పరీక్ష రద్దు..! త్వరలో కొత్త తేదీలు..!

2025-11-07 10:56:00
kidney Stones: టమాటాలు తింటే కిడ్నీ రాళ్లు వస్తాయా... తెలిస్తే షాక్ అవుతారు!

భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (BHEL) ఇటీవల నిర్వహించిన గ్రేడ్‌–4 ఆర్టిసన్‌ పోస్టుల రాత పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్‌ 8న దేశవ్యాప్తంగా ఈ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పరీక్ష సమయంలో భాషా మ్యాపింగ్‌లో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా పలు కేంద్రాల్లో గందరగోళం నెలకొంది. తమిళ భాషను ఎంచుకున్న అభ్యర్థులకు ప్రశ్నలు కన్నడలో కనిపించడం, కొందరికి అనువాద లోపాలు రావడం వంటి అవకతవకలు చోటుచేసుకున్నాయి. దీంతో అనేక మంది అభ్యర్థులు పరీక్ష పద్ధతిపై ఆందోళన వ్యక్తం చేయడంతో బీహెచ్‌ఈఎల్‌ అధికారుల దృష్టికి ఈ విషయం చేరింది.

Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..!

సాంకేతిక లోపాలపై సమగ్ర దర్యాప్తు అనంతరం, పరీక్షను రద్దు చేస్తున్నట్లు బీహెచ్‌ఈఎల్‌ యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ఒక ప్రకటనను విడుదల చేసింది. పరీక్షా ప్రక్రియలో పారదర్శకత, న్యాయం కాపాడడమే తమ ప్రధాన లక్ష్యమని బీహెచ్‌ఈఎల్‌ స్పష్టం చేసింది. భాషా మ్యాపింగ్‌లో తలెత్తిన సమస్యల కారణంగా కొంతమంది అభ్యర్థులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని గుర్తించిన యాజమాన్యం, సమాన అవకాశాల దృష్ట్యా పరీక్షను పూర్తిగా రద్దు చేయడం నిర్ణయించింది. కొత్త పరీక్షా తేదీలను త్వరలో ప్రకటిస్తామని, అన్ని అభ్యర్థులకు మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని ప్రకటించింది.

Google Maps: గూగుల్ మ్యాప్స్ అదిరిపోయే సరికొత్త ఫీచర్! మీరు అసలు ఊహించలేరు... ఒక లుక్కేయండి!

ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బీహెచ్‌ఈఎల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లలో మొత్తం 515 ఆర్టిసన్‌ పోస్టులను భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌, టర్నర్‌ వంటి విభాగాల్లో ఈ నియామకాలు జరగనున్నాయి. గత నెల 8న జరిగిన పరీక్షలో హైదరాబాద్‌ సహా అనేక కేంద్రాల్లో భాషా సమస్య తలెత్తడంతో అభ్యర్థులు తీవ్రంగా నిరాశ చెందారు. తక్షణ సాంకేతిక పరిష్కారానికి ప్రయత్నించినప్పటికీ వ్యవస్థలో సమస్య సరిగా దిద్దుకోలేకపోయారు. ఈ ఘటనపై మీడియా వరుస కథనాలు ప్రసారం చేయడంతో బీహెచ్‌ఈఎల్‌ ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ఏపీలో మరో దిగ్గజ ఐటీ సంస్థ! రూ.1,772 కోట్లతో... ఆ ప్రాంతానికి మహర్దశ!

దర్యాప్తు ఫలితాల ఆధారంగా సంస్థ కార్పొరేట్‌ యాజమాన్యం పరీక్ష రద్దు నిర్ణయం తీసుకుంది. సాంకేతిక లోపాలు తలెత్తిన సందర్భంలో పరీక్షను కొనసాగించడం అన్యాయమని, అందుకే రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ నిర్ణయంతో అభ్యర్థుల మధ్య సమానత్వం మరియు నమ్మకం నిలబెట్టడమే తమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది. నవంబర్‌ చివరి వారంలో లేదా డిసెంబర్‌ తొలి వారంలో కొత్త పరీక్షను నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ విడుదల చేయనున్నట్లు బీహెచ్‌ఈఎల్‌ అధికారిక ప్రకటన తెలిపింది.

AIIMS eye survey2025: దేశంలో ప్రతి 65 వేల మందికి ఒక్క కంటి వైద్యుడు మాత్రమే – ఎయిమ్స్ అధ్యయనంలో ఆందోళనకర వివరాలు!!
Rajasaab event : క్రిస్మస్‌కి అమెరికాలో రాజాసాబ్ ఈవెంట్.. న్యూ ఇయర్‌కి ట్రైలర్ బహుమతి!
Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి?
Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం!
Visa: ఈ వీసా ఉంటే… ఆ 27 దేశాలు మీ చేతిలో ఉన్నట్టే! ఎలా అప్లై చేయాలి అనే పూర్తి సమాచారం మీ కోసమే!!

Spotlight

Read More →