ఫోన్లలో బ్యాటరీ మొనగాడు వచ్చేస్తున్నాడు! చార్జింగ్ పెడితే ఇక మర్చిపోవాల్సిందే.. చరిత్రలోనే తొలిసారి.! సంక్రాంతి సంచలనం.. రూ. 1,499 కే సాంసంగ్ స్మార్ట్ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్! పాత ఫోన్ ఇస్తే కేవలం.. Flipkart: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తుందోచ్... వాటిపై భారీ డిస్కాంట్లు! Flipkart Discount: 50MP కెమెరా, 3D కర్వడ్‌ డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీ సహా.! ఈ ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్‌.! POCO F7 5G పై డబుల్ ధమాకా ఆఫర్స్ అందించిన ఫ్లిప్ కార్ట్.! భారీ బ్యాటరీ, అదిరిపోయే డిస్‌ప్లే – డీటెయిల్స్ ఇవే! ఫోన్లలో బ్యాటరీ మొనగాడు వచ్చేస్తున్నాడు! చార్జింగ్ పెడితే ఇక మర్చిపోవాల్సిందే.. చరిత్రలోనే తొలిసారి.! సంక్రాంతి సంచలనం.. రూ. 1,499 కే సాంసంగ్ స్మార్ట్ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్! పాత ఫోన్ ఇస్తే కేవలం.. Flipkart: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తుందోచ్... వాటిపై భారీ డిస్కాంట్లు! Flipkart Discount: 50MP కెమెరా, 3D కర్వడ్‌ డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీ సహా.! ఈ ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్‌.! POCO F7 5G పై డబుల్ ధమాకా ఆఫర్స్ అందించిన ఫ్లిప్ కార్ట్.! భారీ బ్యాటరీ, అదిరిపోయే డిస్‌ప్లే – డీటెయిల్స్ ఇవే!

POCO F7 5G పై డబుల్ ధమాకా ఆఫర్స్ అందించిన ఫ్లిప్ కార్ట్.! భారీ బ్యాటరీ, అదిరిపోయే డిస్‌ప్లే – డీటెయిల్స్ ఇవే!

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 'పోకో' అంటేనే పెర్ఫార్మెన్స్‌కు మారుపేరు. ముఖ్యంగా గేమింగ్ ప్రియులకు తక్కువ ధరలో హై-ఎండ్ ఫీచర్లు అందించడంలో పోకో ఎప్పుడూ ముందుంటుంది.

2025-12-26 19:21:00
దశాబ్దాల నిరీక్షణకు తెర.. ఆ ఊరిలో ఆగనున్న మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు! రైల్వే శాఖ కీలక నిర్ణయం.!

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 'పోకో' అంటేనే పెర్ఫార్మెన్స్‌కు మారుపేరు. ముఖ్యంగా గేమింగ్ ప్రియులకు తక్కువ ధరలో హై-ఎండ్ ఫీచర్లు అందించడంలో పోకో ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా లాంచ్ అయిన POCO F7 5G ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో సంచలనం సృష్టిస్తోంది. 2025 ముగింపు సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై 'డబుల్ ధమాకా' ఆఫర్లను ప్రకటించింది.

హైదరాబాద్‌లో ఈ రూట్లల్లో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వచ్చేశాయ్.!

అసలు ఈ డబుల్ ధమాకా అంటే ఏంటి? ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయి? గేమింగ్ కోసం ఈ ఫోన్ ఎందుకు బెస్ట్? అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చాలా మందికి ఒక సందేహం రావచ్చు.. "డబుల్ ధమాకా" అని ఎందుకు అంటున్నారు? అని. దీనికి కారణం ఫ్లిప్‌కార్ట్ రెండు రకాల భారీ డిస్కౌంట్లను ఈ ఫోన్‌పై ఒకేసారి అందిస్తోంది.

హైదరాబాద్ జూపార్క్ లో ఆ జంతువు..! ఒకే రోజు 23 వేల మంది సందర్శన.. రికార్డులు బద్దలు!

బ్యాంక్ ఆఫర్: HDFC, ICICI వంటి ప్రముఖ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే నేరుగా రూ. 2,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఎక్స్ఛేంజ్ బోనస్: మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసేటప్పుడు, ఆ ఫోన్ వాల్యూతో పాటు అదనంగా రూ. 2,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను ఫ్లిప్‌కార్ట్ ఇస్తోంది.

Bank Hlidays: డిసెంబర్‌లో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు, ఏయే రోజు తెలుసా?

ఈ రెండు ఆఫర్ల వల్ల మొత్తం రూ. 4,000 వరకు ప్రయోజనం కలుగుతుంది. దీనివల్ల రూ. 31,999 ఉన్న బేసిక్ వేరియంట్ మీకు కేవలం రూ. 27,999 కే అందుబాటులోకి వస్తుంది. ప్రొకో ఎఫ్ 7 స్మార్ట్ ఫోన్ ను లేటెస్ట్ పవర్ ఫుల్ క్వాల్కమ్ చిప్ సెట్ Snapdragon 8s Gen 4 తో ఉంటుంది. 

Indian Railways: నేటి నుండి రైలు ప్రయాణం కూడా ఖరీదేనా.. టికెట్ ధరలు పెంపు! పూర్తి వివరాలు ఇవే!

ఇది 2.1 మిలియన్ AnTuTu స్క్రీన్ తో గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.83 అంగుళాల AMOLED స్క్రీన్ ను 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR10+ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఇది గేమింగ్ కోసం గొప్పగా ఉంటుంది.

కువైట్ లో కఠిన నిబంధనలు! ఇక నుండి వాటికి బ్రేక్... తప్పక పాటించాల్సిందే!

ఈ ఫోన్ లో 50MP Sony IMX882 మెయిన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 20MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ పోకో ఫోన్ 4K వీడియో సపోర్ట్ మరియు గొప్ప Ai కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7,550mAh బిగ్ బ్యాటరీ తో ఉంటుంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 22.5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. ట్రాఫిక్‌తో తీవ్రంగా - కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు!

ఈ ఫోన్ యొక్క మరో హైలైట్ దాని బ్యాటరీ సామర్థ్యం. సాధారణంగా ఫోన్లలో 5000mAh బ్యాటరీ చూస్తుంటాం, కానీ పోకో ఏకంగా 7,550mAh బిగ్ బ్యాటరీని ఇందులో అమర్చింది.
ఛార్జింగ్: 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల ఇంత పెద్ద బ్యాటరీ కూడా చాలా వేగంగా నిండుతుంది.
రివర్స్ ఛార్జ్: ఇందులో 22.5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే అవసరమైతే మీ ఫోన్ ద్వారా మరొక ఫోన్‌ను లేదా బడ్స్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు.

ఎంసీజీలో సరికొత్త చరిత్ర.. 94,199 మందితో సరికొత్త రికార్డు! 150 ఏళ్ల టెస్ట్ క్రికెట్ సంబరాలకు..

కెమెరా: AI మ్యాజిక్
కెమెరా విషయానికి వస్తే, పోకో పెర్ఫార్మెన్స్‌పై పెట్టినంత శ్రద్ధ కెమెరాపై పెట్టలేదని కొందరు అంటుంటారు. కానీ ఇందులోని సెన్సార్లు మిడ్-రేంజ్ విభాగంలో మంచి అవుట్‌పుట్‌నే ఇస్తాయి.

Shambhala: థియేటర్లకు టీషర్ట్ వేసుకుని వెళ్లా.. సాయి కుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు!

వెనుక కెమెరా: 50MP Sony IMX882 మెయిన్ కెమెరా + 8MP అల్ట్రా వైడ్ కెమెరా.
ముందు కెమెరా: సెల్ఫీల కోసం 20MP కెమెరా ఉంది.
వీడియో: ఇది 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది మరియు ఇందులో అధునాతన AI కెమెరా ఫీచర్స్ ఉన్నాయి, ఇవి ఫోటోలను ఆటోమేటిక్‌గా ఆప్టిమైజ్ చేస్తాయి.

South Central Railway: : రైలు టికెట్లు దొరకట్లేదా? సంక్రాంతి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్!!

మీరు ఒక పవర్‌ఫుల్ గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే లేదా రోజంతా బ్యాటరీ రావాలని కోరుకునే వారైతే POCO F7 5G ఒక బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా రూ. 28 వేల ధరలో Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ దొరకడం అంటే గొప్ప విషయమే. మీరు కెమెరా కంటే పెర్ఫార్మెన్స్ మరియు బ్యాటరీకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే, కళ్ళు మూసుకుని ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు.

15th Finance Commission: ఏపీలో స్థానిక సంస్థలకు భారీ షాక్..! 15వ ఆర్థిక సంఘం నిధులపై బ్రేక్?
Dhurandhar: వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ధురంధర్.. బాలీవుడ్‌కు మరో బ్లాక్‌బస్టర్!
Natural Sugar: తెల్ల చక్కెరకి గుడ్‌బై చెప్పేస్తున్నారా? మళ్లీ ట్రెండ్ అవుతున్న దేశీ ఖండ్ !!

Spotlight

Read More →