Weather Report: ఏపీలో నిప్పుల కొలిమి.. 46 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరికలు జారీ! Earthquake: ఈశాన్య భారతాన్ని వణికించిన భూకంపం.. ఐదు రాష్ట్రాల్లో భారీ ప్రకంపనలు! Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో వణికిన ఉత్తర తీరం! సునామి హెచ్చరికలు జారీ.... Weather Update: భగభగమంటున్న భానుడు... ఏపీలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు! 300 మండలాల్లో హై అలర్ట్! Gardening Tips: మీ తోట పూల స్వర్గంలా మారాలా? ఈ హోమ్ మేడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ వాడి చూడండి! APSDMA Alert: ఏపీలో భానుడి భగభగలు... ఆ 4 గంటలు బయటకు రావొద్దు! AP Weather: నిప్పుల కొలిమిలా మారిన రాష్ట్రం... 66 మండలాలకు హై అలర్ట్! AP Weather Update: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగుల వాన! ఆ జిల్లాల్లో ఉరుములతో.. Weather Report: రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన... మైలా తుఫాన్ ఎఫెక్ట్! AP Full Rains: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు! Weather Report: ఏపీలో నిప్పుల కొలిమి.. 46 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరికలు జారీ! Earthquake: ఈశాన్య భారతాన్ని వణికించిన భూకంపం.. ఐదు రాష్ట్రాల్లో భారీ ప్రకంపనలు! Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో వణికిన ఉత్తర తీరం! సునామి హెచ్చరికలు జారీ.... Weather Update: భగభగమంటున్న భానుడు... ఏపీలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు! 300 మండలాల్లో హై అలర్ట్! Gardening Tips: మీ తోట పూల స్వర్గంలా మారాలా? ఈ హోమ్ మేడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ వాడి చూడండి! APSDMA Alert: ఏపీలో భానుడి భగభగలు... ఆ 4 గంటలు బయటకు రావొద్దు! AP Weather: నిప్పుల కొలిమిలా మారిన రాష్ట్రం... 66 మండలాలకు హై అలర్ట్! AP Weather Update: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగుల వాన! ఆ జిల్లాల్లో ఉరుములతో.. Weather Report: రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన... మైలా తుఫాన్ ఎఫెక్ట్! AP Full Rains: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు!

Pollution: దీపావళికి ముందే ఢిల్లీని కమ్మేసిన పొగమంచు..! శ్వాస తీసుకోవడమే కష్టంగా మారిన పరిస్థితి..!

 దీపావళి పండుగ రాకముందే దేశ రాజధాని ఢిల్లీ మరోసారి కాలుష్య మేఘాల కింద నలిగిపోతోంది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ నగర వాతావరణం పొగ, ధూళి, పొల్యూష

Published : 2025-10-16 21:21:00
Flight Ticket: విమాన టికెట్ ధరలు ఇక ఫిక్స్..! ‘ఫేర్స్ సే ఫుర్సత్’ పథకం ప్రారంభం..!

దీపావళి పండుగ రాకముందే దేశ రాజధాని ఢిల్లీ మరోసారి కాలుష్య మేఘాల కింద నలిగిపోతోంది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ నగర వాతావరణం పొగ, ధూళి, పొల్యూషన్‌తో కమ్ముకుపోయింది. గాలి నాణ్యత సూచీ (AQI) అనేక ప్రాంతాల్లో 300 మార్కును దాటడంతో, ఇది “చాలా ప్రమాదకర స్థాయి”గా పరిగణించబడుతోంది. ప్రజలు శ్వాస తీసుకోవడానికే ఇబ్బంది పడుతుండగా, పిల్లలు, వృద్ధులు, ఆస్తమా రోగులకు ఈ పరిస్థితి తీవ్ర ప్రమాద సంకేతాలను ఇస్తోంది.

Bhagavad Gita : బాహ్య సుఖం తాత్కాలికం ఆత్మసుఖమే నిత్యమైనది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -35!

ఢిల్లీలోని ఆనంద్ విహార్, వజీర్‌పూర్, ఘజియాబాద్, నోయిడా ప్రాంతాలు అత్యంత దారుణ స్థితిలో ఉన్నాయి. ఘజియాబాద్‌లో AQI 339గా, నోయిడా సెక్టర్ 125లో 358గా, ఆనంద్ విహార్‌లో 335, వజీర్‌పూర్‌లో 337గా నమోదైంది. ఇది “చాలా ప్రమాదకరం” కేటగిరీకి చెందిన గాలి నాణ్యత. గాలి వేగం తక్కువగా ఉండటం, ఉష్ణోగ్రతల మార్పు, వాతావరణంలో పీఎం10, ఓజోన్ రేణువుల అధిక సాంద్రత కారణంగా కాలుష్య కారకాలు గాలిలోనే నిలిచిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

మంచు లక్ష్మీ సడన్ సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

ఈ పరిస్థితి మరింత విషమించకముందే అధికారులు చర్యలు ప్రారంభించారు. పర్యావరణ శాఖ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) తొలి దశను అమలు చేసింది. దీనిలో భాగంగా నిర్మాణ, కూల్చివేత పనులకు తాత్కాలిక నిషేధం విధించారు. డీజిల్ జనరేటర్ల వాడకం, తెరువులో చెత్త దహనం వంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు చేపట్టారు. కాలుష్యం మరింత పెరిగితే, రెండో దశ కింద స్కూల్‌ల మూసివేత, వాహనాల నియంత్రణ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Cool news: దీపావళి తర్వాత వెండి ధరల్లో చల్లని వార్త.. మార్కెట్ నిపుణుల అంచనా ఇదే!

వైద్య నిపుణులు ప్రజలకు ముందస్తు జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో ఉన్నప్పుడు వీలైనంతవరకు బయటకు వెళ్లకుండా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రావద్దని, బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడడం, గాలి శుద్ధి మొక్కలు పెంచడం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు. ప్రభుత్వ సంస్థలు కూడా ప్రజలను కాలుష్య నియంత్రణలో భాగస్వాములుగా మారమని విజ్ఞప్తి చేస్తున్నాయి.

PM Modi : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి.. విశాఖ AI కనెక్టివిటీ హబ్ చంద్రబాబు విజన్‌కి ప్రతిఫలం... ప్రధాని మోదీ!
Google: గూగుల్ వన్ స్టోరేజ్ ప్లాన్స్ ఇప్పుడు కేవలం రూ.11 కే..! 3 నెలల సూపర్ ఆఫర్..!
సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన షెడ్యూల్ పూర్తి వివరాలు!!
అమరావతిలో లగ్జరీ హోటల్ ప్రాజెక్ట్‌! ఏపీ ప్రభుత్వం ఆమోదం!
బుల్లెట్ ప్రియులకు బంపర్ ఆఫర్! రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ధరలు.. భారీ డిస్కౌంట్లు!
శ్రీశైల దర్శనం తరువాత శివాజీ స్మారక కేంద్రాన్ని సందర్శించి కర్నూలు సభకు చేరుకున్న ప్రధాని మోదీ!!

Spotlight

Read More →