Vaazha2: మలయాళ సినిమా మరో అద్భుతం.. 'వాళ 2' సంచలనం! రూ.180 కోట్ల వసూళ్ల ప్రభంజనం!! Anasuya: చీరకట్టులో మెరిసిన అనసూయ.. చిచ్చురేపిన మీడియా క్యాప్షన్: శివాజీ వివాదం మళ్లీ హాట్ టాపిక్! Singer Mangli: నాపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు.. Pawan Kalyan: ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం.. లెజెండరీ గాయని మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నెట్‌ఫ్లిక్స్ ఎంట్రీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే? mangli Case: టాలీవుడ్‌లో కలకలం.. సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు! ఆ డైరెక్టర్ పేరు కూడా! Decoyit: 'డెకోయిట్' బాక్సాఫీస్ సునామీ... అడ్వాన్స్ బుకింగ్స్‌లో అడివి శేషు అరాచకం! TV actress death: బుల్లితెరపై విషాదం.. టీవీ నటి ఆత్మహత్య.. వీడియో కాల్ వాగ్వాదమే కారణమా? Vijay - Rashmika: విజయ్-రష్మికల 'ముగ్గురి' ముచ్చట: వైరల్ అవుతున్న క్రేజీ పోస్ట్! Dhurandhar-2: ధురంధర్ 2 సునామీ! 12 రోజుల్లో రూ. 1,400 కోట్లు.. రణవీర్ సింగ్ మాస్ ర్యాంపేజ్! Vaazha2: మలయాళ సినిమా మరో అద్భుతం.. 'వాళ 2' సంచలనం! రూ.180 కోట్ల వసూళ్ల ప్రభంజనం!! Anasuya: చీరకట్టులో మెరిసిన అనసూయ.. చిచ్చురేపిన మీడియా క్యాప్షన్: శివాజీ వివాదం మళ్లీ హాట్ టాపిక్! Singer Mangli: నాపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు.. Pawan Kalyan: ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం.. లెజెండరీ గాయని మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నెట్‌ఫ్లిక్స్ ఎంట్రీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే? mangli Case: టాలీవుడ్‌లో కలకలం.. సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు! ఆ డైరెక్టర్ పేరు కూడా! Decoyit: 'డెకోయిట్' బాక్సాఫీస్ సునామీ... అడ్వాన్స్ బుకింగ్స్‌లో అడివి శేషు అరాచకం! TV actress death: బుల్లితెరపై విషాదం.. టీవీ నటి ఆత్మహత్య.. వీడియో కాల్ వాగ్వాదమే కారణమా? Vijay - Rashmika: విజయ్-రష్మికల 'ముగ్గురి' ముచ్చట: వైరల్ అవుతున్న క్రేజీ పోస్ట్! Dhurandhar-2: ధురంధర్ 2 సునామీ! 12 రోజుల్లో రూ. 1,400 కోట్లు.. రణవీర్ సింగ్ మాస్ ర్యాంపేజ్!

బిగ్ బాస్ హౌస్‌లో దారుణం.. సోషల్ మీడియా ట్రెండింగ్ ఎలిమినేషన్! అభిమానుల్లో పెరిగిన టెన్షన్!

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూసే అభిమానులు ఎందరో ఉన్నారు. ఈ ఏడా

Published : 2025-10-26 11:05:00
New Scheme: విదేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వాసులకు ప్రత్యేక పథకం..! అవకాసాలను మిస్ అవ్వకండి..!

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూసే అభిమానులు ఎందరో ఉన్నారు. ఈ ఏడాది కంటెస్టెంట్‌లు కూడా ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నారని చెప్పాలి. అయితే, బిగ్ బాస్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఎవరూ కచ్చితంగా చెప్పలేరు.

Green Filed Highway: 6-లేన్ గ్రీన్‌ఫీల్డ్ రహదారికి అధికారుల సన్నాహాలు! భూసేకరణ డిక్లరేషన్!

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఏడో వారం ఎలిమినేషన్ రౌండ్‌లో ఎవరు సేఫ్ జోన్‌లోకి వెళ్తారు, ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారనేది ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ప్రతివారం ట్విస్టులు, టాస్కులు, గొడవలతో ఇంట్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంటుండగా, ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారనే గుసగుసలు బిగ్ బాస్ అభిమానుల మధ్య ఊపందుకున్నాయి.

Rohit Sharma: ముందొక లెక్క.. 30 ఏళ్లు దాటాక మరో లెక్క.. కెరీర్ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఫుల్ ఫార్మ్!

ఈ వారం నామినేషన్లలో రమ్య మోక్ష, సాయి శ్రీనివాస్, దివ్య, రీతూ, తనూజ, రాము, సంజన, కల్యాణ్ వంటి కంటెస్టెంట్‌లు ఉన్నారు. వీరిలో తనూజ బలమైన కంటెస్టెంట్‌గా నిలవగా, రమ్య మోక్ష చివరి స్థానంలో ఉండటం ఆమె అభిమానులను టెన్షన్‌కు గురి చేసింది.

Liquor: మద్యం లైసెన్స్‌ల గడువు వివాదం..! టెండర్‌ గడువు పెంపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!

అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం... ఈ వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయినట్లు కొన్ని ఫ్యాన్ పేజీలు పోస్టులు పెడుతున్నాయి. కానీ దీనిపై అధికారిక ధృవీకరణ మాత్రం ఇంకా రాలేదు. బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడూ అంచనాలకు విరుద్ధంగా సర్ప్రైజ్‌లు రావడంతో ప్రేక్షకులు నిజంగానే రమ్య మోక్ష వెళ్లిపోయిందా? లేదా ఇంకేదైనా ట్విస్ట్ ఉందా? లేక ఫేక్ ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ హౌస్‌లోనే ఉంచి మళ్లీ కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tirumala: టీటీడీ తాజా సమాచారం! పెరిగిన భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 14 గంటల సమయం!

వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రమ్య మోక్ష హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె పేరే హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో పచ్చళ్ల పాప గా ఫేమస్ అయిన ఆమె బిగ్ బాస్‌లోకి వచ్చిన మొదటి రోజు నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ తన నేరుగా మాట్లాడే స్వభావం ఇతర కంటెస్టెంట్‌లపై ఆమె చేసిన వ్యాఖ్యలు హౌస్‌లో జరిగే తగాదాల్లో ఆమె జోక్యం కారణంగా ఆమెకు మద్దతు, వ్యతిరేకత రెండూ సమానంగా దక్కాయి‌ చూడాలి మరి ఏం జరుగుతుందో

RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం..! వెండిపైనా రుణాలు.. ఒక్కరికి రూ.10 లక్షల వరకు..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో #RamyaMokshaElimination అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది

Employees: ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త పెట్టుబడి ఆప్షన్స్‌..! లైఫ్‌ సైకిల్‌, బ్యాలెన్స్‌డ్‌ పథకాలకు ఆమోదం..!
అమరావతిలో ఆర్‌బీఐ కార్యాలయానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం – రూ.200 కోట్ల ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్!!
Economic Zone: ఏపీలో 20 వేల ఎకరాల ఎకనామిక్ జోన్! 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం... మారబోతున్న ఆ 8 జిల్లాల రూపురేఖలు!
Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా! జొన్న రొట్టె vs రాగి రొట్టె.. ఇదే బెస్ట్!
National Highway: ఏపీలో కొత్తగా మూడు రహదారులకు ప్రతిపాదనలు! ఆ జిల్లాకు మహర్దశ!

Spotlight

Read More →