2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం! Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం! Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక! 2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం! Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం! Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక!

National Highway: ఏపీలో కొత్తగా మూడు రహదారులకు ప్రతిపాదనలు! ఆ జిల్లాకు మహర్దశ!

2025-10-26 06:59:00
మరో 200 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించాలని ప్లాన్! మీరు ఎక్కడైనా భూమి ఇవ్వండి.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్య!

ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు వేగవంతం అవుతున్నాయి. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు త్వరలోనే పెద్ద అవకాశం రానుంది. జిల్లాలోని మూడు ప్రధాన మార్గాలను జాతీయ రహదారులుగా ప్రకటించేందుకు ఏపీ రోడ్లు–భవనాల శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ నిర్ణయం ఆమోదం పొందితే జిల్లా రవాణా వ్యవస్థ పూర్తిగా మారనుంది.

ఏపీకి రెడ్ అలెర్ట్ - 'మొంథా' తుఫా! 90-110 కి.మీ. వేగంతో.. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్!

అల్లూరి జిల్లా ప్రధాన కేంద్రం పాడేరు. ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోని ఇతర ముఖ్య ప్రాంతాలతో అనుసంధానం చేయడం లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే అరకు ఎంపీ తనూజా రాణి కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలసి ఏజెన్సీ రోడ్లను హైవేలుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మన్యం ప్రాంత రహదారులకు కొత్త రూపురేఖలు రానున్నాయి. ఇది పర్యాటక అభివృద్ధికి, వ్యాపారానికి కూడా పెద్ద మద్దతు అందించనుంది.

రవితేజ 'మాస్ జాతర' సెన్సార్ పూర్తి.. విడుదల తేదీ ఖరారు - సెన్సార్ టాక్ ఏంటంటే..!

ప్రతిపాదించిన మూడు రహదారుల్లో, సబ్బవరం–పాడేరు మార్గం 90 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అలాగే రింతాడ–చింతూరు వరకు 150 కిలోమీటర్ల రహదారి, చింతలవీధి–ముంచంగిపుట్టు వరకు 65 కిలోమీటర్ల మార్గాన్ని కూడా జాతీయ రహదారులుగా మార్చాలని ప్రతిపాదించారు. ఈ మార్గాలు పూర్తయ్యాక జిల్లాలో రవాణా సౌకర్యం మరింత సులభం అవుతుంది.

Railway Lines: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఆ రూట్లలో రైల్వే లైన్లపై కీలక ప్రకటన! రూ. 316 కోట్లతో...

ఇంకా పాడేరు–ముంచంగిపుట్టు మీదుగా ఒడిశాకు వెళ్లే మార్గాన్ని నేషనల్ హైవేగా అభివృద్ధి చేస్తే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు రవాణా చాలా సులభం అవుతుందని అధికారులు చెబుతున్నారు. రింతాడ–చింతూరు మార్గం భద్రాచలం వరకు ఉన్న జాతీయ రహదారికి అనుసంధానం చేస్తే నాలుగు రాష్ట్రాలకు మధ్య వాణిజ్య, పర్యాటక రవాణా బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.

నవంబర్ 1 నుంచి బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు! ఖాతాదారులు తప్పక తెలుసుకోండి!

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఇప్పటికే ఈ ప్రతిపాదనలపై సర్వే ప్రారంభించింది. సర్వే పూర్తయిన తర్వాత నివేదికను కేంద్రానికి పంపి, తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రాజెక్టులు ఆమోదం పొందితే అల్లూరి జిల్లాకు ఇది చారిత్రాత్మక అభివృద్ధి అవుతుంది. రవాణా, వ్యాపారం, పర్యాటక రంగాలు కలిపి జిల్లాకు కొత్త దిశ ఇవ్వనున్నాయి.

Kurnool incident: కర్నూలు ఘటనపై సోనూసూద్ స్పందన.. శివశంకర్ స్పాట్‌లోనే మృతి.. గాయాలతో ఎర్రిస్వామి భయంతో!
Express Ways: ప్రపంచంలోనే పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే నెట్‌వర్క్‌లు ఉన్న టాప్ 10 దేశాలు! ఆసియా నుండి..
Cyclone Holiday: ఏపీలో స్కూళ్లకు మూడు రోజుల సెలవులు! ఆ ప్రాంతాల వారికి రెడ్ అలెర్ట్!
Bhagavad Gita: తామరాకును నీరు అంటక.. గీతాధ్యానం చేసేవారికి పాపం తగదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -43!
Win India: RO-KO కాంబినేషన్ అద్భుతం.. భారత్‌కి ఘన విజయం!

Spotlight

Read More →