Lavanya Tripathi: ప్రెగ్నెన్సీ రూమర్లపై మెగా కోడలు ఫుల్ క్లారిటీ.. అసలు విషయం ఇదీ! Filmfare Awards: 70వ ఫిలింఫేర్ అవార్డ్స్ 2026! తగ్గేదేలే... ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్! Vizag Cruise trip: విశాఖ నుంచి చెన్నై వరకు క్రూయిజ్ ట్రిప్.. తేదీలు ఖరారు! Valentines Day: వాలంటైన్స్ డే స్పెషల్.. ప్రేమికుల కొత్త ట్రెండ్.. పార్కులకన్నా హోటల్ స్టేలు ఫేవరెట్! BB Jodi 2: స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు.. కానీ జర్నీ ఎండ్! బీబీ జోడీ 2 ట్విస్ట్! గగన విహంగంలో కొండవీడు కోట దర్శనం.. పర్యాటకుల రద్దీ! Lavanya Tripathi: ప్రెగ్నెన్సీ రూమర్లపై మెగా కోడలు ఫుల్ క్లారిటీ.. అసలు విషయం ఇదీ! Filmfare Awards: 70వ ఫిలింఫేర్ అవార్డ్స్ 2026! తగ్గేదేలే... ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్! Vizag Cruise trip: విశాఖ నుంచి చెన్నై వరకు క్రూయిజ్ ట్రిప్.. తేదీలు ఖరారు! Valentines Day: వాలంటైన్స్ డే స్పెషల్.. ప్రేమికుల కొత్త ట్రెండ్.. పార్కులకన్నా హోటల్ స్టేలు ఫేవరెట్! BB Jodi 2: స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు.. కానీ జర్నీ ఎండ్! బీబీ జోడీ 2 ట్విస్ట్! గగన విహంగంలో కొండవీడు కోట దర్శనం.. పర్యాటకుల రద్దీ!

త్వరలో బర్రెలక్క పెళ్లి!!గ్రాండ్ గా బ్యాచిలర్స్ పార్టీ!! ఆ వివరాలు మాత్రం గోప్యం అంటుంది??

బర్రెలక్క.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈవిడ సోషల్ మీడియాలో పెట్టిన ఒకే ఒక్క వీడియోతో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలి

Published : 2024-03-23 16:29:00

బర్రెలక్క.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈవిడ సోషల్ మీడియాలో పెట్టిన ఒకే ఒక్క వీడియోతో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. తాను డిగ్రీ పూర్తి చేశాను... కానీ ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు కాస్తున్నట్లు చెప్పడంతో బాగా వైరల్ గా మారింది. నిజానికి బిఆర్ఎస్ పార్టీ అధికార సమయంలో ఆ వీడియో పెద్ద సంచలనగానే మారింది.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బర్రెలక్క.. జస్ట్ ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్. జస్ట్ ఒక్క ఇన్ స్టాగ్రాం రీల్‌తో మొత్తం తెలంగాణనే ఒక ఊపు ఊపేసింది. ఆమె టైంపాస్ కోసం చేసిన ఓ వీడియో తన జీవితాన్నే మార్చేసింది. వైరల్‌ అయిన ఆ వీడియోతో జనాలు పిలిచిన పేరునే తన పేరుగా మార్చుకుని.. ఇప్పుడు ఓ సెలెబ్రిటీ అయిపోయింది. అక్కడితో ఆగకుండా.. ఎన్నికల్లో స్వంతత్ర అభ్యర్థిగా నిలబడి.. ఓ సంచలనంగా మారింది. నిరుద్యోగుల కోసమే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నిరుద్యోగ లోకానికి ఉత్తేజాన్నించింది. రోజూ రీల్స్, షార్ట్స్ చూస్తూ టైంపాస్ చేసే యువతను ఆలోచింపజేసింది.

బీఆర్‍ఎస్‍కు వరసగా ఎదురుదెబ్బలు!! పార్టీ వీడుతున్న నాయకులు!!

అయితే.. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బర్రెలక్క గెలిచిందా, ఓడిందా అనేది కాకుండా... ఒక బిందువులా మొదలై సింధువుగా మారిన ఆమె ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. మహబూబ్‌నగర్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన మరికల్ గ్రామానికి చెందిన ఒక నిరుపేద అమ్మాయి.. ఎలాంటి సపోర్ట్ లేకుండా.. తాను దిగుతున్న రంగం ఎంత లోతు ఉంటుంది, ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, నెగ్గుకురాగలనా అని ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చోకుండా.. కేవలం తన ఆత్మస్థైర్యాన్ని మాత్రమే నమ్ముకుని గుండెధైర్యంతో ముందడుగేసి.. ఎన్నో మెదళ్లను కదిలించింది బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషా.

దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

ఎంతోమంది రాజకీయ నాయకులు, కొందరు పెద్ద సార్లు ఆమెకు సపోర్ట్ చేసినా కూడా ఆమె అంతగా ఓట్లు రాబట్టలేకపోయింది. తెలంగాణ రాజకీయాల్లోనే కాదు పక్కనున్న ఏపీలోనూ దుమారం రేపిన బర్రెలక్క ఇప్పుడు పెళ్లిపీటలెక్కబోతోంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ తో శిరీష పెళ్లి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే వాటిపై శిరీష కాస్త ఘాటుగానే స్పందించింది. కాకపోతే ఇప్పుడు మాత్రం తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు స్వయంగా చెప్పుకొచ్చింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

తన అఫిషియల్ ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్ ఛానల్‌లో చెప్పుకొచ్చింది. పెళ్లి చూపుల నుంచి మొదలు పూలు పండ్లు (ఎంగేజ్ మెంట్), షాపింగ్, మేకప్, బ్యాచిలర్ పార్టీ.. ఇలా అన్ని వీడియోలు పోస్ట్ చేస్తూ.. తన అభిమానులకు, ఫాలోవర్స్‌కు, శ్రేయోభిలాషులకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉంది బర్రెలక్క. తనకు కాబోయే శ్రీవారిని వివరాలు మాత్రం దాచిపెడుతోంది. పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగల్సిందే ఏమో... 

ఇవి కూడా చదవండి: 

విజయసాయిరెడ్డి ట్వీట్ పై పలు ప్రశ్నలు సంధించిన కనకమేడల!! సమాధానాలు ఉన్నాయా??

ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులతో వర్క్ షాప్ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగం!! మూడు పార్టీల ఆలోచన ఒక్కటే..

సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!

ఆంధ్ర పోలీసులపై చర్యలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్? ఫిర్యాదుల విలువ!

Evolve Venture Capital  

నిమ్మగడ్డ రమేష్‌ కీలక వ్యాఖ్యలు!! ప్రభుత్వ సలహాదారులు రాజకీయ చర్చలో! ప్రజాస్వామ్యం ఎన్నికల ప్రక్రియ అపహాస్యం..

ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!

కమ్మ నేతల ఒత్తిడితోనే  కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →