OTT Releases 2026: హీరో అంటే ఇతనే భయ్యా.. పక్కా కామెడీ, ఏడాదికి మూడు సినిమాలు ఖాయం..!! 103 Years Old: 103 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే... ముగ్గురు భార్యలు, డజను మంది పిల్లలతో... Dhurandhar: నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్' ప్రభంజనం.. పార్ట్-2 ఎఫెక్ట్‌తో పెరిగిన వ్యూస్! OTT: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాల లిస్ట్! OTT Releases 2026: హీరో అంటే ఇతనే భయ్యా.. పక్కా కామెడీ, ఏడాదికి మూడు సినిమాలు ఖాయం..!! 103 Years Old: 103 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే... ముగ్గురు భార్యలు, డజను మంది పిల్లలతో... Dhurandhar: నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్' ప్రభంజనం.. పార్ట్-2 ఎఫెక్ట్‌తో పెరిగిన వ్యూస్! OTT: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాల లిస్ట్!

Bakasura Restaurant: ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ అండ్ కామెడీ మూవీ! బకాసురా రెస్టారెంట్ ... స్ట్రీమింగ్ ఎప్పటినుండి అంటే!

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో హారర్ కామెడీ సినిమాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాజెక్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా, తాజాగా మరో హారర్ కామెడీ చిత్రం ప్రే

Published : 2025-09-05 17:13:00
Green Tax: వారికి భారీ శుభవార్త! ఇకపై రూ.20వేలు కట్టక్కర్లేదు.. జస్ట్ రూ.3వేలు కడితే చాలు!

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో హారర్ కామెడీ సినిమాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాజెక్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా, తాజాగా మరో హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘బకాసుర రెస్టారెంట్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం సన్‌ఎన్‌ఎక్స్‌టీ (SunNXT) వేదికగా వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 8 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Earthquakes: రాత్రికి రాత్రే మూడు భూకంపాలు! 2,200 మంది మృతి!

ఈ చిత్రంలో హాస్యనటులు ప్రవీణ్, వైవా హర్ష, కేజీయఫ్ గరుడరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకత్వం ఎస్.జె. శివం వహించారు. కథ పరమేశ్వర్ (ప్రవీణ్) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చుట్టూ తిరుగుతుంది. ఉద్యోగం చేస్తున్నప్పటికీ అతడికి వ్యాపారం చేయాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రెస్టారెంట్ పెట్టాలని కలలు కంటాడు.

Vande Bharath: మొదటి వందే భారత్ స్లీపర్ ఎక్కడ నుండి? ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లో ప్రయాణం! ప్రారంభం ఎప్పుడు అంటే!

తన కల గురించి రూమ్‌మేట్స్‌తో చర్చించగా, ప్రస్తుతానికి డబ్బులు సంపాదించేందుకు ముందుగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభిద్దామని వారు సూచిస్తారు. ఈ క్రమంలో వారు దెయ్యం మీద మొదటి వీడియో తీశారు. అది వైరల్ కావడంతో రెండో వీడియో కోసం ఓ పాత బంగ్లాకు వెళతారు. అక్కడ ఒక పుస్తకం దొరకగా, దానిని ఉపయోగించి పొరపాటున క్షుద్రపూజ చేస్తారు.

Samsung Tri-fold Galaxy: శాంసంగ్ సంచలనం!లాంచ్ కు సిద్ధమవుతున్న ట్రై-ఫోల్డ్ గెలాక్సీ G ఫోల్డ్! ధర ఎంతంటే!

ఆ క్షుద్రపూజ వల్ల బక్క సూరి (వైవా హర్ష) అనే ఆత్మ బయటకు వస్తుంది. మొదట్లో దానిని ఆటపట్టించాలని ప్రయత్నించిన వారిపై ఆ ఆత్మ తన ప్రభావాన్ని చూపుతుంది. పరమేశ్వర్ స్నేహితుడు ఆ ఆత్మ ఆధీనంలోకి వెళ్ళిపోతాడు. అతడి శరీరంలోకి ప్రవేశించిన బక్క సూరి ఆకలికి ఎలాంటి హద్దు ఉండదు. దాంతో గ్యాంగ్ భయంతోపాటు ఆ ఆత్మను బయటకు పంపించేందుకు మార్గాలు అన్వేషిస్తుంది.

Food Awareness: మద్యం తాగకపోయినా మత్తెక్కుతుందా? రోజూ ఇవి తింటున్నారా.. అయితే జాగ్రత్త!

ఇక అసలు బక్క సూరి నేపథ్యం ఏమిటి? ఆ ఆత్మ ఎందుకు అంత ఆగ్రహంగా ప్రవర్తిస్తోంది? పరమేశ్వర్ రెస్టారెంట్ పెట్టాలన్న తన కల నెరవేరిందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగా సినిమా సాగుతుంది. కామెడీ, హారర్ మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది.

Iconic Bridge: ఏపీకి మరో మణిహారం! 5 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జి! డిజైన్‌ను మీరే ఎంపిక చేయొచ్చు!
Chandrababu: చంద్రబాబుకు సరికొత్త హెలికాప్టర్! ఆ ఒక్క కారణంగానే ఈ కీలక నిర్ణయం!
LPG: ఏపీలో గిరిజనులకు శుభవార్త..! 23,912 కుటుంబాలకు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు!
Flipkart: సెప్టెంబర్ 23 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్..! టాప్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు!
Giorgio Armani: ఫ్యాషన్ ప్రపంచంలో ఒక లెజెండ్‌కు వీడ్కోలు.. జార్జియో అర్మానీ!

Spotlight

Read More →