Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు!

Green Tax: వారికి భారీ శుభవార్త! ఇకపై రూ.20వేలు కట్టక్కర్లేదు.. జస్ట్ రూ.3వేలు కడితే చాలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రవాణా వాహనాలపై విధించే హరిత పన్ను, గ్రీన్ ట్యాక్స్, తగ్గింపునకు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జారీ అయిన ఆర్డినెన్స్‌ను స్థానంలో “ఏప

Published : 2025-09-05 06:40:00
New Pensions: శుభవార్త! ఏపీలో వారందరూ పెన్షన్లు అప్లై చేసుకోండి! వచ్చే నెల నుండే రూ.4 వేలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రవాణా వాహనాలపై విధించే హరిత పన్ను, గ్రీన్ ట్యాక్స్, తగ్గింపునకు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జారీ అయిన ఆర్డినెన్స్‌ను స్థానంలో “ఏపీ మోటార్ వాహనాల పన్ను విధింపు (సవరణ) 2025 బిల్లు”ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే, రాష్ట్రంలోని వాహన యజమానులకు గ్రీన్ ట్యాక్స్ భారం చాలా తగ్గుతుంది.

Smart Ration Cards: మీ స్మార్ట్ రేషన్ కార్డులో ఈ తప్పులు ఉన్నాయా! అయితే చాలా సింపుల్.. ఇలా చేయండి!

ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, గ్రీన్ ట్యాక్స్‌ను రెండు స్లాబ్‌లలో వసూలు చేస్తారు. మొదటి స్లాబ్‌లో రూ.1,500, రెండో స్లాబ్‌లో రూ.3,000 మాత్రమే కట్టాలి. గత ప్రభుత్వం గరిష్టంగా రూ.20,000 వరకు ఈ పన్ను వసూలు చేయడం వల్ల ప్రజలకు భారం పెరిగింది. ఈ కొత్త విధానం ద్వారా వాహన యజమానులు, ముఖ్యంగా లారీ, బస్సుల యజమానులు, ఊరట పొందతారు.

South Central Railway: గోమ్టినగర్‌-మహబూబ్‌నగర్‌ మధ్య 12 ప్రత్యేక రైళ్లు! షెడ్యూల్ ఇదే!

గ్రీన్ ట్యాక్స్ పెరగడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం కాలం చెల్లిన వాహనాలను తగ్గించాలని ఇచ్చిన వెసులుబాటు. గతంలో 7 నుంచి 12 ఏళ్ల వాహనాలపై ఈ పన్ను పెంచడం ద్వారా రవాణా శాఖకు ఆదాయం బాగా పెరిగింది. 7-10 ఏళ్ల వాహనాలకు సగం త్రైమాసిక పన్ను, 10-12 ఏళ్ల వాహనాలకు పూర్తి త్రైమాసిక పన్ను, 12 ఏళ్లు దాటిన వాహనాలకు రెండు త్రైమాసిక పన్నులు వసూలు అయ్యేవి. 2022-23, 2023-24లో రవాణా శాఖకు వరుసగా రూ.89.96 కోట్ల, రూ.102.94 కోట్ల ఆదాయం వచ్చింది.

AP Heavy Rains: ఏపీలో వర్షాలు.. తీవ్రరూపం దాల్చిన అల్పపీడనం! రాబోయే 24 గంటల్లో.. అక్కడ అత్యధిక వర్షపాతం!

ప్రస్తుత ప్రభుత్వం పాత వాహనాల భారం తగ్గించడానికి, ప్రజలకు ఊరట కల్పించడానికి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఏటా కనీసం రూ.800 నుంచి గరిష్టంగా రూ.20,000 వరకు వసూలు కావాల్సిన గ్రీన్ ట్యాక్స్‌ను ఇప్పుడు రెండు స్లాబ్‌లలో తగ్గించడం ద్వారా సాధ్యమైనంత వరకు ప్రజలకు మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే, వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందడానికి అవసరమైన పన్నును సులభతరం చేశారు.

Yacht-sink: రూ.8.74 కోట్ల నౌక! తొలి ప్రయాణమే చివరి ప్రయాణం! ప్రారంభించిన నిమిషాల్లోనే సముద్రంలో మునక!

ఈ విధమైన నిర్ణయం రాజకీయంగా కూడా ప్రజలందరికీ ప్రాధాన్యత కలిగినది. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి నాయకులు గ్రీన్ ట్యాక్స్ తగ్గించాలని హామీ ఇచ్చిన నేపధ్యంలో ఈ బిల్లు సర్కార్ ప్రవేశపెట్టడం వాహన యజమానులకు మంచి వార్త. తద్వారా రాష్ట్రంలో రవాణా రంగానికి భారం తగ్గడం, ప్రజలకు ఆర్థిక ఊరట లభించడం, వ్యాపార కార్యకలాపాలు సులభతరం అవ్వడం సాధ్యమవుతుంది.

Free Training: నిరుద్యోగ యువతకు బంపర్‌ ఆఫర్‌! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ! ఆ జిల్లా వారికే ఛాన్స్!
GST Updates: సామాన్యులకు జీఎస్‌టీ గుడ్‌న్యూస్ దీపావళి కాదు... దసరాకే ఈ వస్తువుల ధరలు తగ్గనున్నాయి!
AP Govt: మాజీ ఎమ్మెల్యేకు త్వరలో కీలక పదవి! త్యాగానికి దక్కిన తొలి గుర్తింపు ఇదేనా?
Drunk teacher: మత్తులో మునిగిపోయిన గురువు.. పాఠశాల గౌరవానికి చెడ్డపేరు!
DJ Sound: డీజే సౌండ్ మళ్లీ బలి తీసుకుంది.. విషాదంలో గ్రామం!

Spotlight

Read More →