Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! మళ్లీ తగ్గిన గోల్డ్.. ప్రస్తుత ధరలు ఇవే! Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్... ఇండక్షన్ స్టవ్‌లపై ఏకంగా 50% వరకు భారీ డిస్కౌంట్! Reliance Jio: జియో ధమాకా ఆఫర్! రూ. 1234 కే 336 రోజుల వాలిడిటీ.. నెలకు వంద రూపాయలే! Iranian Oil: అమెరికా 'యస్' అంది.. ఇరాన్ చమురు వస్తోంది! Rupee Value: కుప్పకూలిన రూపాయి.. డాలర్ దెబ్బకు ఆల్‍టైమ్ కనిష్ఠానికి పతనం! Digital Payments: డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ ఖాతా ఖాళీ! Chicken Price: ఏపీలో భగ్గుమంటున్న చికెన్ ధరలు.. కిలో ఎంతో తెలుసా? DataTax: నెటిజన్లకు షాక్! ఇంటర్నెట్ డేటాపై పన్ను వేసే యోచనలో కేంద్రం! Petrol Shortage: ఇంధన కొరతతో భాగ్యనగరం విలవిల.. కిలోమీటర్ల మేర వాహనాల క్యూ! Gold Rates: నేడు బంగారం, వెండి ధరల పతనం.. తులం బంగారం ఎంత తగ్గిందంటే? Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! మళ్లీ తగ్గిన గోల్డ్.. ప్రస్తుత ధరలు ఇవే! Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్... ఇండక్షన్ స్టవ్‌లపై ఏకంగా 50% వరకు భారీ డిస్కౌంట్! Reliance Jio: జియో ధమాకా ఆఫర్! రూ. 1234 కే 336 రోజుల వాలిడిటీ.. నెలకు వంద రూపాయలే! Iranian Oil: అమెరికా 'యస్' అంది.. ఇరాన్ చమురు వస్తోంది! Rupee Value: కుప్పకూలిన రూపాయి.. డాలర్ దెబ్బకు ఆల్‍టైమ్ కనిష్ఠానికి పతనం! Digital Payments: డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ ఖాతా ఖాళీ! Chicken Price: ఏపీలో భగ్గుమంటున్న చికెన్ ధరలు.. కిలో ఎంతో తెలుసా? DataTax: నెటిజన్లకు షాక్! ఇంటర్నెట్ డేటాపై పన్ను వేసే యోచనలో కేంద్రం! Petrol Shortage: ఇంధన కొరతతో భాగ్యనగరం విలవిల.. కిలోమీటర్ల మేర వాహనాల క్యూ! Gold Rates: నేడు బంగారం, వెండి ధరల పతనం.. తులం బంగారం ఎంత తగ్గిందంటే?

Flipkart: సెప్టెంబర్ 23 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్..! టాప్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు!

 ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ 2025’ సేల్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. అదే రోజు

Published : 2025-09-05 09:49:00
LPG: ఏపీలో గిరిజనులకు శుభవార్త..! 23,912 కుటుంబాలకు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు!

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ 2025’ సేల్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. అదే రోజున అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ కూడా మొదలవుతుండటంతో, ఈ రెండు ఈ-కామర్స్ కంపెనీల మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొనబోతోంది.

Chandrababu: చంద్రబాబుకు సరికొత్త హెలికాప్టర్! ఆ ఒక్క కారణంగానే ఈ కీలక నిర్ణయం!

ఫ్లిప్కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్స్‌కి ఒక రోజు ముందుగానే ప్రత్యేక ఆఫర్లను యాక్సెస్ చేసే సౌకర్యం ఇవ్వనుంది. ఇప్పటికే ఫ్లిప్కార్ట్ యాప్‌లో ఈ సేల్‌కు సంబంధించిన ప్రత్యేక ల్యాండింగ్ పేజీని అప్‌డేట్ చేసింది. అయితే, ఈ సేల్ ఎంత కాలం కొనసాగుతుందో మాత్రం ఇంకా వెల్లడించలేదు.

Iconic Bridge: ఏపీకి మరో మణిహారం! 5 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జి! డిజైన్‌ను మీరే ఎంపిక చేయొచ్చు!

ఈ సేల్ సందర్భంగా యాపిల్, శాంసంగ్, మోటరోలా వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు రానున్నాయి. ప్రత్యేకంగా ఐఫోన్ 16, శాంసంగ్ గెలాక్సీ ఎస్24, మోటరోలా ఎడ్జ్ 60 ప్రో, వన్స్ బడ్స్ 3 వంటి ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది. అదనంగా ‘లిమిటెడ్ టైమ్ ఆఫర్లు’, ‘ఫెస్టివ్ రష్ అవర్స్’ ద్వారా కస్టమర్లకు అదనపు రాయితీలు లభించనున్నాయి.

Food Awareness: మద్యం తాగకపోయినా మత్తెక్కుతుందా? రోజూ ఇవి తింటున్నారా.. అయితే జాగ్రత్త!

ఇక ఇంటెల్ పీసీలు, 55 అంగుళాల స్మార్ట్ టీవీలు, ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్లు కూడా తక్కువ ధరల్లో అందుబాటులోకి రానున్నాయి. పైగా, బ్యాంక్ ఆఫర్లలో భాగంగా యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే కస్టమర్లకు 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.

Samsung Tri-fold Galaxy: శాంసంగ్ సంచలనం!లాంచ్ కు సిద్ధమవుతున్న ట్రై-ఫోల్డ్ గెలాక్సీ G ఫోల్డ్! ధర ఎంతంటే!
Vande Bharath: మొదటి వందే భారత్ స్లీపర్ ఎక్కడ నుండి? ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లో ప్రయాణం! ప్రారంభం ఎప్పుడు అంటే!
Earthquakes: రాత్రికి రాత్రే మూడు భూకంపాలు! 2,200 మంది మృతి!
Green Tax: వారికి భారీ శుభవార్త! ఇకపై రూ.20వేలు కట్టక్కర్లేదు.. జస్ట్ రూ.3వేలు కడితే చాలు!
Khairatabad Ganpati : దేశవ్యాప్తంగా ఆకర్షణగా నిలిచిన ఖైరతాబాద్ గణపతి.. నిమజ్జనానికి కౌంట్‌డౌన్!
Nara Lokesh: సెంటర్‌ ఆఫ్‌ ద అట్రాక్షన్‌గా లోకేష్‌! అభినందించిన ఏపీ కేబినెట్.. ఎందుకంటే.?

Spotlight

Read More →