మలయాళంలో ఈ ఏడాది ఆరంభంలోనే కాదు, ద్వితీయార్ధంలోను భారీ విజయాలు నమోదవుతూ ఉన్నాయి. అలా ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'పణి'. జోజూ జార్జ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, అక్టోబర్ 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 25 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. స్టార్ హీరోగా కొనసాగుతున్న జోజూ జార్జ్, తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'సోనీ లివ్' దక్కించుకుందనీ, డిసెంబర్ 20వ తేదీ నుంచి మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని సమాచారం.
ఇంకా చదవండి: మూడు నెలలు అన్నం కూడా తినలేదు.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా! సీనియర్ సినీ నటుడు - ఎందుకు అంటే!
జోజూ జార్జ్ కి భార్య పాత్రలో 'అభినయ' కనిపించనుండటం విశేషం. ఈ సినిమాలో 'గిరి' అనే పాత్రలో జోజూ జార్జ్ నటించాడు. గిరి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. భార్య గౌరితో ఆయన జీవితం హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అతని మిత్రుడు అత్యంత దారుణంగా హత్య చేయబడతాడు. ఆ హత్య ఎవరు చేస్తారు? అది తెలుసుకున్న గిరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.
ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల మరో లిస్టు విడుదల?? పార్టీ శ్రేణుల్లో పెరిగిపోతున్న ఉత్కంఠ.. అసహనం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి షాక్.. రోజాపై పోలీసులకు ఫిర్యాదు! ఫొటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్!
ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! కొత్త రేషన్ కార్డులు! దరఖాస్తులు ఎప్పటినుంచి అంటే?
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! శ్రీవారి ప్రత్యేక దర్శనం, గోల్డెన్ ఛాన్స్! టోకెన్లు ఇలా...
ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారా? అలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!
కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా..? వీటి ధర చూస్తే తక్కువ! మైలేజ్ చూస్తే ఎక్కువ.. ఆ బైక్స్ ఇవే!
మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!
షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!
వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్లడం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!
ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!
గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!
శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ! ఎప్పటినుంచి అంటే!
కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!
శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: