Modi: ‘పీఎం రోజ్‌గార్ మేళా’లో 51 వేల మందికి నియామక పత్రాలు! Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్... వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్! job notifications: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు! యూనిఫాం సర్వీసుల ఉద్యోగాలకు.. India Work Culture: వర్క్ కల్చర్‌పై నెట్టింట రచ్చ: భారత్ వర్సెస్ అమెరికా.. బెంగళూరు ఉద్యోగిని పోస్ట్ వైరల్! Work From Home: ఐటీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్.. ఈసారి కొత్త రూల్స్‌తో...! Modi: ‘పీఎం రోజ్‌గార్ మేళా’లో 51 వేల మందికి నియామక పత్రాలు! Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్... వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్! job notifications: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు! యూనిఫాం సర్వీసుల ఉద్యోగాలకు.. India Work Culture: వర్క్ కల్చర్‌పై నెట్టింట రచ్చ: భారత్ వర్సెస్ అమెరికా.. బెంగళూరు ఉద్యోగిని పోస్ట్ వైరల్! Work From Home: ఐటీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్.. ఈసారి కొత్త రూల్స్‌తో...!

GPO: GPO నియామక ప్రక్రియ వేగవంతం.. ఈ నెల 31లోపు ఫలితాలు!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలన అధికారుల (GPO) నియామక ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా VRO, VRAల కోసం రెండో విడత అర్హత పరీక్షను నిర్వహించార

Published : 2025-07-28 11:34:00
Chandrababu Tour: సింగపూర్‌లో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే.!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలన అధికారుల (GPO) నియామక ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా VRO, VRAల కోసం రెండో విడత అర్హత పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 2,439 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,734 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల

సంబంధిత అధికారులు అందించిన సమాచారం ప్రకారం, ఈ అర్హత పరీక్ష ఫలితాలను ఈ నెల 31లోపు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి విడతలో 3,454 మందిని ఎంపిక చేశారు. రెండో విడత ఎంపిక అనంతరం మరిన్ని పోస్టులు భర్తీ కానున్నాయి.

Nominated posts: నామినేటెడ్ పదవుల భర్తీ! లక్కీ ఛాన్స్ వారికే!

రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందించేందుకు ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న గ్రామ పాలన అధికారుల నియామకం ద్వారా గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సంబంధిత సేవలను అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో మొత్తం 10,954 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

TCS: 12 వేల మందిపై టీసీఎస్ వేటు! ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో..!

ఈ నియామక ప్రక్రియ పూర్తయితే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక GPOని నియమించి, ప్రజలకు తక్షణ సేవలు అందించే దిశగా పాలన మరింత సమర్థవంతంగా మారే అవకాశం ఉంది.

TTd: తిరుమల శ్రీవారి దర్శనానికి... 12 గంటల సమయం!
Malaysian company: వచ్చేస్తున్న 'ఎవర్సెండై'..! ఏపీకి మలేషియా బడా కంపెనీ..!
Serious Warning: కేంద్రం సీరియస్ వార్నింగ్... ఇక నుండి అలా చేస్తే తప్పదు భారీ మూల్యం!
Murder husband: భర్త హత్యకు భార్య ప్లాన్... ఏం జరిగిందంటే?
Damaged Currency: ఏపీలో కరెన్సీ 'నోట్ల ఆస్పత్రులు'..! కాలిపోయిన, చిరిగిపోయిన కరెన్సీని మార్చుకోవచ్చు..!
Dwacra Mahilalu: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్! ఒక్కో మహిళకు రూ.2 లక్షల రుణం! నెలకు రూ.30 వేల ఆదాయం

Spotlight

Read More →