Driver jobs: మహిళల కోసం డ్రైవర్ ఉద్యోగ మేళా.. ఉచిత శిక్షణ, లైసెన్స్ సహాయం! AP IAS Promotions: ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌లకు కీలక పదోన్నతులు..! ప్రభుత్వ కార్యదర్శి హోదా! Infosys: ఫ్రెషర్లకు గోల్డెన్ ఛాన్స్.. రూ.21 లక్షల ప్యాకేజీతో ఇన్ఫోసిస్ ఆఫ్-క్యాంపస్ డ్రైవ్! Bank Hlidays: డిసెంబర్‌లో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు, ఏయే రోజు తెలుసా? Holiday: రేపు బాక్సింగ్ డే సెలవు.. లాంగ్ వీకెండ్‌తో టూరిస్ట్ స్పాట్లకు రద్దీ! నిరుద్యోగులకు అదిరిపోయే 'రైల్వే' అప్‌డేట్.. 22,000 గ్రూప్-డి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్! పూర్తి వివరాలివే.! Bank Holidays: జనవరి 2026 బ్యాంక్ సెలవుల లిస్ట్.. ఏకంగా 15 రోజులు - ఇప్పుడే ప్లాన్ చేసుకోండి.. కేంద్ర ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. శాలరీలు 35% వరకు పెరుగుతాయా... 8వ పే కమిషన్‌పై చర్చలు హాట్! ఇంటర్వ్యూతో ఆర్బీఐలో ఉద్యోగాలు - 93 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.! లక్షల్లో జీతభత్యాలు - పూర్తి వివరాలివే! IOCL: IOCLలో 394 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. జనవరి 9 వరకు దరఖాస్తు అవకాశం! Driver jobs: మహిళల కోసం డ్రైవర్ ఉద్యోగ మేళా.. ఉచిత శిక్షణ, లైసెన్స్ సహాయం! AP IAS Promotions: ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌లకు కీలక పదోన్నతులు..! ప్రభుత్వ కార్యదర్శి హోదా! Infosys: ఫ్రెషర్లకు గోల్డెన్ ఛాన్స్.. రూ.21 లక్షల ప్యాకేజీతో ఇన్ఫోసిస్ ఆఫ్-క్యాంపస్ డ్రైవ్! Bank Hlidays: డిసెంబర్‌లో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు, ఏయే రోజు తెలుసా? Holiday: రేపు బాక్సింగ్ డే సెలవు.. లాంగ్ వీకెండ్‌తో టూరిస్ట్ స్పాట్లకు రద్దీ! నిరుద్యోగులకు అదిరిపోయే 'రైల్వే' అప్‌డేట్.. 22,000 గ్రూప్-డి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్! పూర్తి వివరాలివే.! Bank Holidays: జనవరి 2026 బ్యాంక్ సెలవుల లిస్ట్.. ఏకంగా 15 రోజులు - ఇప్పుడే ప్లాన్ చేసుకోండి.. కేంద్ర ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. శాలరీలు 35% వరకు పెరుగుతాయా... 8వ పే కమిషన్‌పై చర్చలు హాట్! ఇంటర్వ్యూతో ఆర్బీఐలో ఉద్యోగాలు - 93 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.! లక్షల్లో జీతభత్యాలు - పూర్తి వివరాలివే! IOCL: IOCLలో 394 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. జనవరి 9 వరకు దరఖాస్తు అవకాశం!

AP IAS Promotions: ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌లకు కీలక పదోన్నతులు..! ప్రభుత్వ కార్యదర్శి హోదా!

2025-12-28 13:56:00
Araku Valley Tourism: అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా... ఈ మార్పు మీకు తెలుసా…!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా స్థాయిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో సేవలందిస్తున్న ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారులకు ప్రభుత్వ కార్యదర్శి హోదాకు సమానమైన సూపర్ టైమ్ స్కేల్ (పే మ్యాట్రిక్స్ లెవల్–14) మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ శుక్రవారం అధికారికంగా జీవో విడుదల చేశారు. ఈ పదోన్నతులు 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

బంగారం, వెండి రికార్డు ధరలు.. ఒక్కరోజులోనే బంగారం ధరలు అమాంతం ఢమాల్..

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతి పొందిన ఐఏఎస్ అధికారుల జాబితాలో చదలవాడ నాగరాణి, డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఆమ్రపాలి కాట, జె. నివాస్, గంధం చంద్రుడు ఉన్నారు. పరిపాలనలో సీనియారిటీ, అనుభవం, కేడర్ అవసరాల ఆధారంగా ఈ పదోన్నతులు కల్పించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనివల్ల ప్రభుత్వ పనితీరు మరింత మెరుగుపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

Prime Minister Modi: కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి దేశం సిద్ధం.. ప్రధాని మోదీ!

పదోన్నతి లభించినప్పటికీ కొందరు అధికారులు తమ ప్రస్తుత పోస్టుల్లోనే కొనసాగనున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న చదలవాడ నాగరాణి అదే బాధ్యతల్లో కొనసాగుతారు. అలాగే ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDCL) వైస్ చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఆమ్రపాలి కాట కూడా ప్రస్తుత పదవిలోనే కొనసాగనున్నారు. ఇక డాక్టర్ నారాయణ భరత్ గుప్తాను కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్గా పునర్వ్యవస్థీకరించినట్లు ప్రభుత్వం తెలిపింది.

రైలు ప్రయాణికులకు ఒకేసారి 2 గుడ్ న్యూస్‌లు.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన! పూర్తి వివరాలు మీకోసం..

ఈ పదోన్నతులలో భాగంగా గంధం చంద్రుడుకు కార్మిక శాఖ కమిషనర్‌గా కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆ బాధ్యతలను పూర్తి అదనపు బాధ్యతలుగా నిర్వర్తిస్తున్న ఎం.వి. శేషగిరి బాబు నుంచి గంధం చంద్రుడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జె. నివాస్‌కు సూపర్ టైమ్ స్కేల్ పదోన్నతి కల్పించినప్పటికీ, ఆయనకు కేటాయించే పోస్టింగ్‌పై త్వరలోనే ప్రత్యేక ఉత్తర్వులు వెలువడనున్నాయని సీఎస్ విజయానంద్ తెలిపారు. అవసరమైన చోట పోస్టుల అప్‌గ్రేడేషన్, కేడర్ సమానత్వం కోసం కూడా మరిన్ని ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Sabarimalai: గతేడాదిని దాటేసిన శబరిమల ఆదాయం..! మండల పూజలో రూ.35 కోట్ల వృద్ధి..!
Gmail ID: ఇప్పుడు Gmail ID మార్చుకోవడం చాలా సింపుల్.. ఇలా చేయండి!
అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను! ఈ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్.. ఒక్క రోజే 5,500లకు పైగా.. చీకటిలో వేలాది ఇళ్లు!
Greater Guntur: గ్రేటర్ గుంటూరుకు గ్రీన్ సిగ్నల్.. 18 గ్రామాల విలీనం, మహానగరంగా మారనున్న గుంటూరు..!!
Film Chamber: ఫిల్మ్‌నగర్‌లో హోరాహోరీ పోరు…! ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో కీలక మలుపు!
Prabhas: ఇంటెన్స్ లుక్‌లో ప్రభాస్.. స్పిరిట్ అంచనాలు పెంచుతున్న స్టైల్!

Spotlight

Read More →