గన్నవరం నియోజకవర్గంలో పీఆర్కే ఫౌండేషన్ జోరు.. ఉంగుటూరులో బడ్డీకొట్టు పంపిణీ! సమాజ సేవలో రాజకీయాలకు అతీతం! NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! Telecom Industry: గేమ్ ఛేంజర్! ఆదాయం పెరిగి, నష్టాలు తగ్గిన వొడాఫోన్ ఐడియా — రీ ఎంట్రీకి రెడి? Lorry Accident: నల్గొండలో ఉల్లిపాయల లారీ బోల్తా..! క్షణాల్లో మాయమైన ఉల్లిపాయల బస్తాలు..! రైల్వే శాఖ కఠిన నిబంధనలు! రైళ్లలో అవి తీసుకెళ్తే జైలు శిక్ష... జరిమానా! Lokeshs tweet: సోషల్ మీడియాలో లోకేశ్ ట్వీట్ వైరల్.. భక్తుల మద్దతు వెల్లువ! Tesla in India : టెస్లా ఇండియాలో నిరుత్సాహకర ఆరంభం.. ఒకే మోడల్ రెండు షోరూమ్స్! 'దృశ్యం' సినిమా స్ఫూర్తితో ఘాతుకం: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని కాల్చేసిన కిరాతక భర్త! UIDAI: కొత్త Aadhaar యాప్ విడుదల డిజిటల్ ఐడీతో మరింత సులభతరం ఎలా ఉపయోగించాలో ఒకసారి చూసేయండి!! గన్నవరం నియోజకవర్గంలో పీఆర్కే ఫౌండేషన్ జోరు.. ఉంగుటూరులో బడ్డీకొట్టు పంపిణీ! సమాజ సేవలో రాజకీయాలకు అతీతం! NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! Telecom Industry: గేమ్ ఛేంజర్! ఆదాయం పెరిగి, నష్టాలు తగ్గిన వొడాఫోన్ ఐడియా — రీ ఎంట్రీకి రెడి? Lorry Accident: నల్గొండలో ఉల్లిపాయల లారీ బోల్తా..! క్షణాల్లో మాయమైన ఉల్లిపాయల బస్తాలు..! రైల్వే శాఖ కఠిన నిబంధనలు! రైళ్లలో అవి తీసుకెళ్తే జైలు శిక్ష... జరిమానా! Lokeshs tweet: సోషల్ మీడియాలో లోకేశ్ ట్వీట్ వైరల్.. భక్తుల మద్దతు వెల్లువ! Tesla in India : టెస్లా ఇండియాలో నిరుత్సాహకర ఆరంభం.. ఒకే మోడల్ రెండు షోరూమ్స్! 'దృశ్యం' సినిమా స్ఫూర్తితో ఘాతుకం: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని కాల్చేసిన కిరాతక భర్త! UIDAI: కొత్త Aadhaar యాప్ విడుదల డిజిటల్ ఐడీతో మరింత సులభతరం ఎలా ఉపయోగించాలో ఒకసారి చూసేయండి!!

Cambodia Border Conflict: థాయ్‌లాండ్‌, కాంబోడియా బార్డ‌ర్‌లో ఉద్రిక్త‌త‌..! భారతీయులకు ఎంబ‌సీ కీలక సూచ‌న‌!

2025-07-25 14:51:00
OTT Apps Banned: కేంద్రం సంచలన నిర్ణయం! ఆ 25 ఓటీటీ యాప్స్ కు షాక్!

థాయ్‌లాండ్‌ మరియు కంబోడియా మధ్య సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనల్లో ఓ సైనికుడితో పాటు మొత్తం 16 మంది మృతి చెందారు. బుధవారం జరిగిన మందుపాతర పేలుడు ఈ ఉద్రిక్తతలకు నాంది పలికినట్టు తెలుస్తోంది. ఐదుగురు థాయ్ సైనికులు ఈ పేలుడులో గాయపడ్డారు.
 

Kurnool: కర్నూల్ జిల్లాలో రక్షణ శాఖ కీలక పరీక్ష..! డ్రోన్ మిసైల్ టెస్ట్!

ఈ పేలుడుకు కంబోడియా పాలుపంచుకుందని థాయ్‌లాండ్ ఆరోపించగా, ఆ ఆరోపణను కంబోడియా ఖండించింది. గతంలో అమర్చిన మందుపాతర అయి ఉండవచ్చని తాము దీనితో సంబంధం లేదని స్పష్టం చేసింది.
 

Vizag Metro: విశాఖ మెట్రో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్..! రూ.11,498 కోట్లతో భారీ టెండర్లు!

ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్ అప్రమత్తమైంది. థాయ్‌లాండ్‌లోని ఇండియన్ ఎంబసీ భారత పౌరుల కోసం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఉబోన్‌ రాట్చథాని, సురిన్‌, సిసాకెట్‌, బురిరామ్‌, సా కాయో, చంతబురి, ట్రాట్‌ ప్రావిన్స్‌లకు వెళ్లకూడదని హెచ్చరించింది.
ఇరు దేశాల సైనికులు శుక్రవారం తెల్లవారుజామున కూడా ఘర్షణకు దిగినట్టు సమాచారం. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Nimmala Comments: బాబుతో అభివృద్ధి, జగన్‌తో విధ్వంసం.. మంత్రి నిమ్మల ఆగ్రహం!
NamoDroneDidi: ఏపీలో వారికి భలే చాన్సులే! రూ.10 లక్షలు విలువ చేసేవి రూ.2 లక్షలకే...
Pawan Kalyan: ఇక నన్ను నిర్మాతగానే చూస్తారు! ఫ్యాన్స్‌కి ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పవన్!
Petition: తెలుగు రాష్ట్రాలకు మరోసారి షాక్..! ఈసారి కూడా లేనట్లే, సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..!
Constituency Reorganisation: ఏపీ, తెలంగాణ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు! సెక్షన్ 26 ప్రకారం..

Spotlight

Read More →